వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయేషా మీరా హత్యకేసులో ట్విస్ట్ .. 12 ఏళ్ళ తర్వాత మరోమారు అయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కానీ అయేషా మీరా హత్య జరిగిన 12 ఏళ్ళకు మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మృతదేహాన్ని పూడ్చిపెట్టి పన్నెండేళ్ళు అయిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని ,ఎముకలకు పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని సీబీఐ అభిప్రాయపడుతోంది. సీబీఐ విచారణ వేగవంతం చేసినా అయేషా మీరా హత్య జరిగి దశాబ్దం దాటినా కేసులో నేరస్తులను పట్టుకోలేకపోవటం మాత్రం గమనార్హం.

సౌదీలో బందీలుగా 30 మంది తెలంగాణా కార్మికులు ...కాపాడే నాధుడెవరు ?సౌదీలో బందీలుగా 30 మంది తెలంగాణా కార్మికులు ...కాపాడే నాధుడెవరు ?

{photo-feature}

English summary
The CBI has been aggressive in its investigation into the murder of Ayesha Meera, a sensational muredr case in Telugu states. But CBI has has decided to hold a re post mortem of the Ayesha Meera body after the 12 years since the murder. But the bones are only the evidence at present , and the postmortem of the bones shows that the shin suffered injuries.Despite the speedy probe of the CBI, the murder of Ayesha Meera, more than 12 years after the murder, has not caught the culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X