వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల శ్రీరామ్ పెళ్లి ఏర్పాట్లలో విషాదం: ఇద్దరు మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి పనుల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్-జ్ఞానవిల వివాహం అక్టోబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన డెకరేషన్ సామాగ్రిని డీసీఎం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Two killed in accident in Balanagar

మరో ఇద్దకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పరిటాల శ్రీరామ్-జ్ఞానవిల నిశ్చితార్థం: బాలయ్య ఆశీర్వాదం, ప్రముఖులు(పిక్చర్స్)పరిటాల శ్రీరామ్-జ్ఞానవిల నిశ్చితార్థం: బాలయ్య ఆశీర్వాదం, ప్రముఖులు(పిక్చర్స్)

కాగా, పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం ఆగస్టు 10న హైదరాబాద్‌లో జరిగింది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని ఏవీఆర్ కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె జ్ఞానవితో పరిటాల శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ 1న నిశ్చయించారు.

English summary
Two killed in accident in Balanagar in Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X