వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకిచ్చిన యూజీసీ, వర్సిటీ హోదా కోల్పోయిన‌ 123 యూనివ‌ర్సిటీలు, విట్, గీతం, ఎస్‌.ఆర్‌.ఎం. కూడా!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇంజనీరింగ్ విద్య నాణ్యత విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు పలు అంశాలను ప్రస్తావిస్తూ, యూజీసీకి ప‌లు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజీసీ దేశ వ్యాప్తంగా 123 విద్యాసంస్థ‌ల‌కు యూనివ‌ర్సిటీ హోదాను ర‌ద్దు చేసింది.

అయితే, ఆ విద్యా సంస్థ‌లన్నీ య‌థావిధిగా ప‌నిచేయ‌వ‌చ్చు కానీ, హోదా కోల్పోయిన‌ విద్యా సంస్థ‌ల పేరు చివ‌ర యూనివ‌ర్సిటీ అన్న పదం ఉండ‌కూడ‌దు. ఆయా విద్యా సంస్థ‌లు ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల ప‌రిధిలో ప‌నిచేయాలి.

UGC Asks 123 Deemed To Be Universities To Drop 'University' From Names..

అంటే ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాలకు అనుబంధంగా న‌డ‌పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుస‌రిస్తూ దూరవిద్య విధానం ద్వారా 4 విద్యా సంస్థ‌లు జారీ చేసిన ఇంజ‌నీరింగ్ ప‌ట్టాలు ర‌ద్దు అయ్యాయి.

వ‌ర్సీటీ హోదా కోల్పోయిన ప‌లు విద్యా సంస్థ‌లలో వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (విట్), విశాఖపట్నంలోని గీతం, ఎస్‌.ఆర్‌.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ,
అనంత‌పురంలోని శ్రీ స‌త్య‌సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ‌య్య‌ర్ లెర్నింగ్‌, గుంటూరులోని
విజ్ఞాన్ ఫౌండేష‌న్ ఫ‌ర్ సైన్స్‌, టెక్నాల‌జీ రీసెర్చ్‌ కూడా ఉన్నాయి.

English summary
In a letter dated November 10, University Grants Commission (UGC), the higher education authority, has asked 123 Deemed-to-be-Universities to drop the word 'University' from their names. The letter cites a Supreme Court order dated November 3, 2017 and says that the use of word 'University' by Deemed-to-be universities is in violation of the Section 23 of the UGC Act. The court has asked Deemed to be Universities to stop using the word within one month of the issue of the Court order. The Supreme Court had also said then that no deemed-to-be-university can run open and distant learning courses from the next academic year (2018-19) unless it is permitted to do so by the concerned authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X