నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాలలో టిడిపి గెలుపు వెనుక: ఉండవల్లి షాకింగ్, బాబుకు షాక్, జగన్‌కు ఊరట

|
Google Oneindia TeluguNews

Recommended Video

Undavalli Arun Kumar revealed interesting facts టిడిపి గెలుపు వెనుక: ఉండవల్లి షాకింగ్ | Oneindia

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం అన్నారు.

ఇదీ జగన్ మాట: ప్రశాంత్ కిషోర్ తాజా వ్యూహం, రివర్స్ అవుతోందా?ఇదీ జగన్ మాట: ప్రశాంత్ కిషోర్ తాజా వ్యూహం, రివర్స్ అవుతోందా?

ఇదీ నంద్యాల గెలుపు వెనుక విషయం

ఇదీ నంద్యాల గెలుపు వెనుక విషయం

ఉండవల్లి విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీకి సంబంధించి రూ.4 వేలు వారి అకౌంట్లలో వేశారన్నారు.

ఆధారాలు అంటూ

ఆధారాలు అంటూ

ఇందుకు సంబంధించి ఆయన ఆధారాలు అంటూ కాగితాలను ఉండవల్లి చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్రం నంద్యాల డ్వాక్రా మహిళలకే డబ్బులను అకౌంట్లలో వేశారని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

2019లో నంద్యాల రిపీట్ కాదు

2019లో నంద్యాల రిపీట్ కాదు

2019లో అద్భుత విజయం సాధిస్తామని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ అది కుదరదని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. నంద్యాలలో జరిగిన అవినీతిని తాము ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

జగన్‌కు అండగా

జగన్‌కు అండగా

కాగా, నంద్యాలలో అవినీతితో అధికార టిడిపి గెలిచిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోంది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో జగన్‌కు ఊరట అని చెప్పవచ్చు.

English summary
Former MP Undavalli Arun Kumar at a press meet revealed interesting facts , reasons behind TDP victory in Nandyal by-polls. He said the government had deposited due amount of Rs 3000 for each and every DWCRA account in Nandyal constituency. As they promised it earlier to deposit Rs 10,000, they had already paid Rs 6,000. He said constituency development is possible only when a legislator passes away in between. Undavalli said it is not possible to repeat this in 2019 general elections. 'It is severe issue and we will take up the issue to the notice EC and Prime Minister ,concluded Undavalli'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X