వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు .. హాజరైన వైసీపీ నాయకులు ?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలుగా మారాయి . స్థానికంగా కలకలం రేపాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త నిన్నరాత్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలను పెనుమంట్ర మండలంలోని మార్టేరులో ఉన్న కోణాల మాణిక్యం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఇక వేడుకలకు రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు హాజరయినట్లు సమాచారం.

అయితే ఈ రికార్డింగ్ డ్యాన్సులకు హాజరైన నేతలు ఎవరు .సదరు నేతలపై పోలీసులు కేసు నమోదుచేశారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. కార్యక్రమంలో ఐదుగురు యువతులను తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్సులు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్న ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!

valgour and worst dances in west godavari .. YCP leaders attend
English summary
In west godavari district recording dances bacame worse and valgour . A business man who is resident poduru mandal kavitam village celebrated his birthday function at marteru konala manikyam function hall . he arranged recording dance for entertainmet . but it was turned out valgour . The YCP leaders also participated in this party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X