రూ. 22వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన ఎస్ఐ(పిక్చర్స్)
విశాఖపట్నం: నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో లా అండ్ ఆర్డర్ ఎస్ఐగా పని చేస్తున్న పి రమేష్ బాబు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసిబికి చిక్కారు. దీనిపై ఏసిబి డిఎస్పీ ఎం నరసింహారావు మీడియాకు వివరాలు తెలిపారు. అక్కయ్యపాలెంలోని శ్రీనివాస నిలయంలో నివాసం ఉంటున్న పసుపులేటి దక్షిణమూర్తి అనే వ్యక్తి నేవల్ డాక్‌యార్డులో ప్రైవేటు గుత్తేదారునిగా పని చేస్తున్నారు.
దక్షిణమూర్తి తన సొంత ఫ్లాట్‌ను వేంకటేశ్వరరావు అనే వ్యక్తికి అక్టోబర్ నెలలో రూ. 22 లక్షలకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే అప్పట్నుంచీ రాజేశ్వరరావుకు ఫ్లాట్‌ను అప్పగించలేదు. దీంతో రాజేశ్వరరావు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవలే దక్షిణమూర్తి తన ఫ్లాట్‌ను రాజేశ్వరరావుకు అప్పగించారు. దీంతో రాజేశ్వరరావు పోలీస్‌స్టేషన్‌కువెళ్లి.. తమ ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని చెప్పి, కేసును వాపసు చేయాలని కోరారు.

ఏసిబి వలలో ఎస్ఐ
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో లా అండ్ ఆర్డర్ ఎస్ఐగా పని చేస్తున్న పి రమేష్ బాబు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసిబికి చిక్కారు. దీనిపై ఏసిబి డిఎస్పీ ఎం నరసింహారావు మీడియాకు వివరాలు తెలిపారు.

ఏసిబి వలలో ఎస్ఐ
అక్కయ్యపాలెంలోని శ్రీనివాస నిలయంలో నివాసం ఉంటున్న పసుపులేటి దక్షిణమూర్తి అనే వ్యక్తి నేవల్ డాక్‌యార్డులో ప్రైవేటు గుత్తేదారునిగా పని చేస్తున్నారు.

ఏసిబి వలలో ఎస్ఐ
దక్షిణమూర్తి తన సొంత ఫ్లాట్‌ను వేంకటేశ్వరరావు అనే వ్యక్తికి అక్టోబర్ నెలలో రూ. 22 లక్షలకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే అప్పట్నుంచీ రాజేశ్వరరావుకు ఫ్లాట్‌ను అప్పగించలేదు. దీంతో రాజేశ్వరరావు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఏసిబి వలలో ఎస్ఐ
ఇటీవలే దక్షిణమూర్తి తన ఫ్లాట్‌ను రాజేశ్వరరావుకు అప్పగించారు. దీంతో రాజేశ్వరరావు పోలీస్‌స్టేషన్‌కువెళ్లి.. తమ ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని చెప్పి, కేసును వాపసు చేయాలని కోరారు.

ఏసిబి వలలో ఎస్ఐ
దీంతో ఎస్సై రమేష్ బాబు దక్షిణమూర్తిని పిలిపించి ‘మీ ఇద్దరి మధ్య రాజీ కుదిరితే సరిపోతుందా..? డిసెంబర్ 6వ తేదీన లోక్ అదాలత్‌లో కేసు విచారణ ఉందని, అక్కడ కేసును రాజీ చేయాలంటే నాకు రూ. 40వేలు లంచం ఇవ్వాలి' అని అడిగాడు. చివరకు రూ. 22వేలకు బేరం కుదుర్చుకున్నారు.
దీంతో ఎస్సై రమేష్ బాబు దక్షిణమూర్తిని పిలిపించి ‘మీ ఇద్దరి మధ్య రాజీ కుదిరితే సరిపోతుందా..? డిసెంబర్ 6వ తేదీన లోక్ అదాలత్‌లో కేసు విచారణ ఉందని, అక్కడ కేసును రాజీ చేయాలంటే నాకు రూ. 40వేలు లంచం ఇవ్వాలి' అని అడిగాడు. చివరకు రూ. 22వేలకు బేరం కుదుర్చుకున్నారు.
వెంటనే దక్షిణమూర్తి ఏసిబిని ఆశ్రయించి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు స్టేషన్‌కు వచ్చి రమేష్‍బాబుకు రూ. 22వేలు అందజేశారు. అప్పటికే స్టేషన్ బయట సిద్ధంగా ఉన్న ఏసిబి అధికారులు ఎస్సైను అదుపులోకి తీసుకుని, 420, 448 కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications