విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో పోలీసులకు వీక్లీ ఆఫ్....అమల్లో పెట్టిన విశాఖ నగర కమిషనర్...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా చేపట్టిన జగన్ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ట్రపోలీసులు ఎప్పటి నుండే డిమాండ్ చేస్తున్న వీక్లీ ఆఫ్‌లకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించిన విషయం తెలిసిందే.. ఇక ముఖ్యమంత్రి ఆదేశాలను అందుకున్న పోలీసులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. సీఎం వీక్లీ ఆఫ్‌కు అంగీకరించిన పది రోజుల్లోనే అధికారులు దాని అమలుకు శ్రీకారం చూట్టారు.

ఈనేపథ్యంలోనే ఏడీజీ రవిశంకర్ అధ్యర్యంలో కమిటిని ఏర్పాటు చేశారు.విక్లీ ఆఫ్ విధివిధానలతో పాటు అందులో వచ్చే ఇబ్బందులపై కమిటి అధ్యయనం చేసింది. వీక్లీ ఆఫ్‌లకు ఎలాంటీ అడ్డంకి లేదని వారు తేల్చారు. దీంతో నివేదికపై డీజీపీ గౌతం సవాంగ్‌తో సమావేశమైన కమిటి, పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Visakhapatnam City Police weekly offs implimented on saturday.

దీంతో ముందుగా విశాఖ నగర పోలీస్ కమీషనర్ లడ్డా వీక్లీ ఆఫ్‌లపై ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో శనివారం నాడు మొత్తం 3000 మంది పోలీసులు వీక్లీ ఆఫ్‌లు తీసుకున్నారు.కాగా విభాగాల వారిగా పోలీసులు వీక్లీ ఆఫ్‌లు తీసుకున్నారు. ఇక ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాన్నన్న రోజుల్లో అమలు పరచునున్నారు.

English summary
Vishaka City Police Commissioner Ladda has issued orders on weekly offs for city police. which teken by government decission. part of these at least 3000 police men had taken weekly offs on saturday.. This policy Will be implemented within days across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X