వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా: సీమాంధ్రలో గెలిచింది వీరే, ఏజిల్లాలో ఎవరికి ఎన్ని

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకు పోతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీనిచ్చినప్పటికీ వెనుకబడింది. తెలుగుదేశం పార్టీ వంద సీట్ల వరకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డెబ్బై సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugudesam

సీమాంధ్రలో గెలుపొందిన అభ్యర్థులు

తెలుగుదేశం

ఒంగోలు - దామరచర్ల జనార్ధన్
కనిగిరి - బాబురావు
పర్చూరు - ఏలూరు సాంబశివ రావు
చిత్తూరు - సత్యప్రభ
దర్శి - సిద్ధా రాఘవయ్య
హిందూపురం - బాలకృష్ణ
కుప్పం - చంద్రబాబు
రాజానగరం - పెందుర్తి వెంకటేష్
పుట్టపర్తి - పల్లె రఘునాథ్ రెడ్డి
పార్వతీపురం -
కాకినాడ అర్బన్ -
పెద్దాపురం -
ఎచ్చెర్ల - కళా వెంకట్రావు
రాజంపేట -
భీమిలి - గంటా శ్రీనివాస రావు
అనపర్తి -
చీపురుపల్లి - కిమిడి మృణాళిని
చిలుకలూరిపేట - పుల్లారావు
ముమ్మిడివరం -
ఆముదాలవలస - కూన రవి కుమార్
పెందుర్తి -
ఎస్.కోట - లలిత కుమారి
వేమూరు - నక్కా ఆనంద్ బాబు
ఎలమంచిలి - పంచకర్ల రమేష్ బాబు
రాజోలు - గొల్లపల్లి సూర్యారావు
గుంతకల్లు - జితెందర్
మడకశిర - ఈరన్న
శ్రీకాకుళం - గుండ లక్ష్మీ
ఆముదాలవలస - రవి కుమార్
తిరుపతి - వెంకటరమణ
ధర్మవరం - వరదాపురం సూరి
ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
చిలకలూరుపేట - ప్రత్తిపాటి పుల్లారావు
విజయనగరం -మీసాల గీత
గజపతి నగరం - అప్పలనాయుడు
నెల్లిమర్ల
పొన్నూరు - దూళిపాళ్ల నరేంద్ర
గాజువాక - పల్లా శ్రీనివాస్
పెదకూరపాడు - కె శ్రీధర్
బనగానపల్లి - జనార్ధన్ రెడ్డి
కోవూరు - పొలంరెడ్డి
నర్సాపురం - మాధవనాయుడు
ఉదయగిరి - బొల్లినేని వెంకటరమణ
శ్రీకాళహస్తి - బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి
తాడేపల్లిగూడెం - మాణిక్యాల రావు (బిజెపి)
పెనమలూరు - బోడె ప్రసాద్
పెనుగొండ - పార్థసారథి
విశాఖ ఉత్తర - విష్ణు కుమార్ (బిజెపి)
బనగానపల్లి - జనార్ధన్ రెడ్డి
అమలాపురం -
వెంకటగిరి - రామకృష్ణ
టెక్కలి - అచ్చెన్నాయుడు
రాప్తాడు - పరిటాల సునీత
పత్తికొండ - కెఈ కృష్ణమూర్తి
పెనమలూరు - బోడె ప్రసాద్
రాజమండ్రి అర్బన్ - ఆకుల సత్యనారాయణ (బిజెపి)
తాడిపత్రి - జెసి ప్రభాకర్ రెడ్డి
మండపేట - జోగేశ్వర రావు
దెందులూరు - ప్రభాకర రావు
అచంట - పితాని సత్యనారాయణ
ఏలూరు - బడేరు బుజ్జి
చోడవరం - కెఎస్ఎన్ రాజు
రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు
సత్తెనపల్లి - కోడెల శివ ప్రసాద రావు
నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
తంబళ్లపల్లి - శంకర్ యాదవ్
నరసాపురం - మాధవనాయుడు
అమలాపురం - శ్రీనివాస్
మైలవరం - దేవినేని ఉమామహేశ్వర రావు
చింతలపూడి - సుజాత
తాడికొండ - శ్రవణ్ కుమార్
పెనుగొండ - పార్థసారథి
అచంట - పితాని సత్యనారాయణ
పోలవరం శ్రీనివాస రావు
గన్నవరం - వల్లభనేని వంశీ
మచిలీపట్నం - రవీంద్ర
గోపాలపురం - ముప్పిడి వెంకటేశ్వర రావు
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ

కైకలూరు - కామినేని శ్రీనివాస రావు (బిజెపి)

వైయస్సార్ కాంగ్రెస్

ప్రత్తిపాడు - సుబ్బారావు
అద్దంకి -
మార్కాపురం -
నగరి - రోజా
ఎర్రగొండపాలెం -
సంతనూతలపాడు
గిద్దలూరు - అశోక్ రెడ్డి
కమలాపురం - రవీంద్రనాథ్ రెడ్డి
మంత్రాలయం - బాలనాగి రెడ్డి
తుని -
మాడుగుల - ముత్యాలనాయుడు
ఆదోనీ - సాయి ప్రతాప్ రెడ్డి
కావలి -
సూళ్లూరిపేట-
ఆలూరు - జయరాములు
మాచర్ల - రామకృష్ణా రెడ్డి
కావలి - రామిరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి
సాలూరు - రాజన్న దొర
ఆత్మకూరు - మేకపాటి గౌతం రెడ్డి
పినపాక - పాయం వెంకటేశ్వర్లు
మదనపల్లె - దేశాయ్ తిప్పారెడ్డి
రాజాం - కంబాల జోగులు
కోడూరు -
ఆళ్లగడ్డ - శోభా నాగిరెడ్డి
చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర రెడ్డి
పూతలపట్టు - సునీల్
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
నెల్లూరు సిటీ - అనీల్ కుమార్
పీలేరు - రామచంద్రా రెడ్డి
నంద్యాల - భూమా నాగిరెడ్డి
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ
పలమనేడు - అమర్నాథ్ రెడ్డి
రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి
పాతపట్నం - వెంకటరమణ
రైల్వేకోడూరు - శ్రీనివాసులు
కురుపాం - పుష్పరాణి
కొత్తపేట - చర్ల జగ్గిరెడ్డి
కదిరి - షాన్ భాషా
మైదుకూరు - రఘురాం రెడ్డి
పామరరు - ఉప్పులేటి కల్పన
కడప - అంజద్ బాషా
పుంగనూరు - రామచంద్రా రెడ్డి
గుడివాడ - కొడాలి నాని
గుంటూరు ఈస్ట్ - ముస్తఫా
గంగాధర నెల్లూరు - నారాయణ స్వామి
విజయవాడ పశ్చిమ - జలీల్ ఖాన్

ఇతరులు

పిఠాపురం - ఉన్నవర్మ (టిడిపి తిరుగుబాటు అభ్యర్థి)
చీరాల - ఆమంచి కృష్ణమోహన్ (స్వతంత్ర అభ్యర్థి)

శ్రీకాకుళం: టిడిపి 7, వైయస్సార్ కాంగ్రెస్ 3
విజయనగరం: టిడిపి 6, వైయస్సార్ కాంగ్రెస్ 3
విశాఖ: టిడిపి 12 వైయస్సార్ కాంగ్రెస్ 3
తూర్పు గోదావరి: టిడిపి 13 వైయస్సార్ కాంగ్రెస్ 5, ఇతరులు 1
పశ్చిమ గోదావరి: టిడిపి 14, వైయస్సార్ కాంగ్రెస్ 1
గోదావరి జిల్లాల్లో ఆధిక్యం సెంటిమెంట్
కృష్ణా: టిడిపి 12, వైయస్సార్ కాంగ్రెస్ 4
గుంటూరు: టిడిపి 14, వైయస్సార్ కాంగ్రెస్ 4
నెల్లూరు: టిడిపి, 3 వైయస్సార్ కాంగ్రెస్ 7
ప్రకాశం: టిడిపి 5, వైయస్సార్ కాంగ్రెస్ 6, చీరాలలో ఇండిపెండెంట్ 1 (ఆమంచి కృష్ణ మోహన్)
చిత్తూరు: టిడిపి 6, వైయస్సార్ కాంగ్రెస్ 8
కడప: టిడిపి 1, వైయస్సార్ కాంగ్రెస్ 9
కర్నూలు: టిడిపి 3, వైయస్సార్ కాంగ్రెస్ 11
అనంతపురం: టిడిపి 12, వైయస్సార్ కాంగ్రెస్ 2

English summary
Winners in Seemandhra region
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X