వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తికVsఅంజన్: చేయి కలిపిన జయసుధ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ నేతల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కోసం ఈ రగడ జరిగింది.

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైరాం రమేష్, అంజన్ కుమార్ యాదవ్, జయసుధ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సభా ముగింపు సమయంలో జైరాం రమేష్‌ను తన ఇంటికి రావాలని మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఆహ్వానించారు. జైరాం అంగీకరించక పోయినప్పటికీ తప్పనిసరిగా రావాలని కోరారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

అంజన్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని జైరాం రమేష్‌ను అక్కడి నుంచి పంపించి వేశారు. జైరాంను తమ ఇంటికి రాకుండా చేశారని ఎంపి అంజన్ కుమార్‌పై బండా కార్తీక రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో గందరగోళం చోటు చేసుకుని, కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో మాట్లాడుతున్న ఎంపి అంజన్ కుమార్ యాదవ్. పక్కన జైరాం రమేష్, జయసుధ.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభకు హాజరైన కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సాలోచనగా ఉన్న దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభకు హాజరైన కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సాలోచనగా ఉన్న దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ నేతల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కోసం ఈ రగడ జరిగింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైరాం రమేష్, అంజన్ కుమార్ యాదవ్, జయసుధ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

సభా ముగింపు సమయంలో జైరాం రమేష్‌ను తన ఇంటికి రావాలని మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఆహ్వానించారు. జైరాం అంగీకరించక పోయినప్పటికీ తప్పనిసరిగా రావాలని కోరారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

అంజన్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని జైరాం రమేష్‌ను అక్కడి నుంచి పంపించి వేశారు. జైరాంను తమ ఇంటికి రాకుండా చేశారని ఎంపి అంజన్ కుమార్‌పై బండా కార్తీక రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో గందరగోళం చోటు చేసుకుని, కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి జైరాం రమేష్.

 కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేతులు కలిపిన అంజన్, జైరాం, జయసుధ తదితరులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్

కాంగ్రెస్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ నేతల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కోసం ఈ రగడ జరిగింది. ఈ రగడతో అక్కడి నుండి జయసుధ వెళ్లేందుకు పలువురి సాయం తీసుకోవాల్సి వచ్చింది.

English summary
Photos of Word war between Anjan Kumar Yadav and Banda Kartika Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X