విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త‌ండ్రిని పోలిన వైఎస్ జ‌గ‌న్ సంత‌కం: వై అనే అక్ష‌రాన్ని రాసి!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Andhra Pradesh ముఖ్యమంత్రిగా... ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌!!

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెండ‌వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. గురువారం మ‌ధ్యాహ్నం స‌రిగ్గా 12:25 నిమిషాల‌కు దేవుని సాక్షిగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప్ర‌మాణ స్వీకారం ఆరంభం నుంచీ వైఎస్ జ‌గ‌న్ పేరు స‌భా ప్రాంగ‌ణంలో మారుమోగిపోయింది. వైఎస్ జ‌గ‌న్ అనే నేను.. అని ప‌ల‌క‌గానే స‌భా ప్రాగ‌ణం అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల జ‌య‌జ‌య‌ధ్వానాల‌తో ప్ర‌తిధ్వ‌నించింది.

YS Jagan takes oath as Chief Minister of Andhra Pradesh, signed

ముఖ్య‌మంత్రిగా.. అని ప‌లికిన సంద‌ర్భంగా కూడా అభిమానులు పెద్ద పెట్టున చ‌ప్ప‌ట్లు కొడుతూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. అంతఃక‌ర‌ణ శుద్ధితో.. ప‌దాన్ని ప‌లికిన త‌రువాత కూడా అదే త‌ర‌హాలో త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే.. వైఎస్ జ‌గ‌న్ అక్క‌డి రికార్డుల్లో సంతకాలు చేశారు. జ‌గ‌న్ చేసిన సంత‌కం ఆయ‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంత‌కాన్ని పోలిన‌ట్టు క‌నిపించింది. తండ్రి లాగే వై అనే అక్ష‌రాన్ని పెద్ద‌గా రాసి.. మిగిలిన సంత‌కాన్ని పూర్తి చేశారు వైఎస్ జ‌గ‌న్‌.

ఏపీ అసెంబ్లీ .. అంతా శ్రీనివాసం .. మ్యాటర్ ఏంటంటేఏపీ అసెంబ్లీ .. అంతా శ్రీనివాసం .. మ్యాటర్ ఏంటంటే

YS Jagan takes oath as Chief Minister of Andhra Pradesh, signed

English summary
Y S Jaganmohan Reddy took oath as Chief Minister of Andhra Pradesh Thursday at the IGMC Stadium in Vijayawada. He was administered the oath of office by Governor E S L Narasimhan. Telangana Chief Minister K Chandrasekhara Rao and DMK president M K Stalin were among the dignitaries who attended the swearing-in ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X