కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపిలోకి టిడిపి నేత: కడప పర్యటనను వాయదా వేసుకున్న జగన్

మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన కడప జిల్లా పర్యటన వాయిదా వేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

కడప: మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన కడప జిల్లా పర్యటన వాయిదా వేసుకున్నారు.

వైయస్ జగన్ ఈ నెల 14వ తేదీన కడపలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఆయన సన్నద్ధమయ్యారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నందున అధినేత పర్యటన వాయిదా పడింది.

చదవండి: అఖిలప్రియ పావులు: అందుకే బాబుకు శిల్పా షాక్, జగన్ లెక్క ఇదీ

ఎమ్మెల్యే అంజాద్ బాషా ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం జగన్‌ కడప నగరంలోని ఓ ప్రయివేటు వైద్యశాల ప్రారంభోత్సవానికి హాజరుకావడంతో పాటు ఆ రోజు సాయంత్రం ఎమ్మెల్యే అంజాద్ బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొనాల్సి ఉందన్నారు.

14వ తేదీ జరగాల్సిన జగన్‌ పర్యటన ఈ నెల 15కు వాయిదా పడింది. నగరంలోని అమీన్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌లో 15వ తేదీ సాయంత్రం జరిగే ఇఫ్తార్‌ విందులో జగన్‌ పాల్గొంటారు. శిల్పా మోహన్ రెడ్డి చేరిక కారణంగా వాయిదా పడింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy Kadapa tour postponed to June 15th. Former Minister Silpa Mohan Reddy will join YSR Congress on 14th June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X