వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోసం బాబాయ్ నిరీక్షణ, నేతల జగడం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం మూడు గంటల నలభై అయిదు నిమిషాలకు హైదరాబాదులోని చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఆయన రాక కోసం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఎదురూ చూశారు.

జగన్ జైలు నుండి బయటకు రాగానే అభిమానులు ఒక్కసారిగా ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. జగన్ రాక కోసం ఆయన బాబాయ్, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొడాలి నాని, ధర్మాన ప్రసాద రావులు నిరీక్షించారు.

జగన్ రాకతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆ వైపుకు దూసుకు పోయారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ దశలో ఓసారి స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈ దశలో కొన్ని సందర్భాల్లో వాగ్వాదం జరిగింది.

ఎదురుచూపు

ఎదురుచూపు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికోసం చంచల్ గూడ జైలు వద్ద కార్యకర్తల ఎదురుచూపు.

భద్రత

భద్రత

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికోసం చంచల్ గూడ జైలు వద్ద ముఖ్యనేతలు, ఎమ్మెల్యేల ఎదురుచూపు.

జగన్ బయటకు రాగానే కోలాహలం

జగన్ బయటకు రాగానే కోలాహలం

చంచల్ గూడ జైలు నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే కరచాలనం కోసం ఎగబడ్డ జనం.

నిరీక్షణ

నిరీక్షణ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికోసం చంచల్ గూడ జైలు వద్ద కార్యకర్తల ఎదురుచూపు.

కోలాహలం

కోలాహలం

చంచల్ గూడ జైలు నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే ఆయనను చూసేందుకు, కలిసేందుకు కార్యకర్తలు, నేతల ఉత్సాహం.

జైలు వద్ద ఇసుక వేస్తే రాలనంత

జైలు వద్ద ఇసుక వేస్తే రాలనంత

వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల నేపథ్యంలో చంచల్ గూడ జైలు పరిసరాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించింది. నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

జైలు వద్ద భద్రత

జైలు వద్ద భద్రత

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం పోలీసులు ముళ్లకంచె వేసి, బారీకేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు ముందు భద్రత దృశ్యం.

బయటకొచ్చి అభివాదం

బయటకొచ్చి అభివాదం

చంచల్ గూడ జైలు నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అభివాదం చేస్తున్న దృశ్యం.

జైలు వద్ద వివేకా నిరీక్షణ

జైలు వద్ద వివేకా నిరీక్షణ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం నిరీక్షిస్తున్న వైయస్ వివేకానంద రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి.

ఇతర నేతలు

ఇతర నేతలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం నిరీక్షిస్తున్న ధర్మాన కృష్ణదాస్, ఇతర నేతలు.

వివేకా, భూమన

వివేకా, భూమన

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం నిరీక్షిస్తున్న వైయస్ వివేకానంద రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర నేతలు.

కొడాలి నాని

కొడాలి నాని

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్దకు వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

పోలీసులు నో

పోలీసులు నో

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల నేపథ్యంలో మరింత ముందుకు వెళ్లేందుకు ఆ పార్టీ నేత బాలినేనికి పోలీసులు నో చెప్తున్న దృశ్యం.

వాగ్వాదం

వాగ్వాదం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల నేపథ్యంలో మరింత ముందుకు వెళ్లేందుకు ఆ పార్టీ నేతకు పోలీసులు నో చెప్తున్న దృశ్యం. వాగ్వాదం.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

చంచల్ గూడ జైలు నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అభివాదం చేస్తున్న దృశ్యం.

English summary
YSR Congress chief Jaganmohan Reddy has been released from Chanchalguda jail in Hyderabad on Tuesday, Sept 24. While thousand of his followers and supporters began celebration welcoming their young leader, new allegations surfaced against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X