• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అందరి చూపు అమెరికా పవర్ బాల్ జాక్‌పాట్ లాటరీపైనే...262 మిలియన్ డాలర్ల భారీ ప్రైజ్ మనీ మీదే కావొచ్చు

|

యూఎస్ఏ పవర్ బాల్ అనేది ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ కలిగిన లాటరీ గేమ్. జనవరి 2016లో 1.586 బిలియన్ డాలర్లు రికార్డు బ్రేకింగ్ ప్రైజ్ మనీ ప్రకటించడంతో ఈ పవర్ బాల్ లాటరీ పాపులారిటీ సంపాదించింది.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీపడ్డారు. మీరు కూడా పవర్‌బాల్ లాటరీ టికెట్ కొనుగోలు చేసి అదృష్ట వంతులు కావొచ్చు. మీరు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే లొట్టొ స్మైల్‌కు లాగిన్ అయి ఆన్‌లైన్‌లో పవర్ బాల్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేయొచ్చు.

యూఎస్ పవర్‌బాల్ జాక్‌పాట్ చివరిసారిగా రెండు నెలలు క్రితం ఒకరు గెలిచారు.అయితే రానున్న రోజుల్లో తీయబోయే డ్రాలో ఈ జాక్‌పాట్‌ గెలిచే అవకాశం ఉంది.ఈ సారి పవర్ బాల్ 9 అంకెల భారీ జాక్‌పాట్‌ను అందిస్తోంది. దీని విలువ 262,000,000 డాలర్లుగా ఉంది. ఈ భారీ లాటరీ ప్రైజ్‌ను భారత్ నుంచే గెలుపొందే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే భారత్ నుంచి అమెరికా లాటరీ ఆడటం చట్టపరమేనా అన్న సందేహం చాలామందికి ఉంది. ఇందుకోసమే భారతీయులు లొట్టొస్మైల్ సహకారం లేదా సేవలు వినియోగించుకోవచ్చు. పవర్ బాల్ నియమ నిబంధనల మేరకే లొట్టొస్మైల్ ఉంటుంది. పవర్ బాల్ లాటరీ ఆడేందుకు అమెరికా పౌరసత్వం కలిగి ఉండాల్సిన అవసరం లేదని, అదే సమయంలో ఈ లాటరీ గేమ్‌ను ఒక విదేశీయుడు ఆడరాదన్న నిబంధన అమెరికా చట్టాల్లో లేదని స్పష్టం చేశారు లొట్టొస్మెల్ ప్రతినిధి ఆడ్రియన్ కూర్‌మాన్స్. అంటే పవర్ బాల్ లాటరీ టికెట్‌ను ఎవరైనా కొనుగోలు చేసి ఎక్కడి నుంచైనా గేమ్ ఆడొచ్చు. అలాంటప్పుడు భారత్ నుంచి టికెట్ కొనుగోలు చేసి ఎందుకు ఆడకూడదు..?

ఈ ఆరు స్టెప్స్ ఫాలో అయితే 262 మిలియన్ డాలర్లు భారీ జాక్‌పాట్ మీ సొంతం కావొచ్చు.

1. లొట్టొస్మైల్‌ పై ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో 50 కంటూ ఎక్కువగా ప్రపంచ స్థాయి లాటరీలు ఉంటాయి. అక్కడ పవర్ బాల్ లాటరీని సెలెక్ట్ చేసుకోవాలి.

2. మీరు ఎంపిక చేసుకున్న టికెట్ నెంబర్లకు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్ టికెట్ పర్చేస్ ఫామ్‌లో నింపాల్సి ఉంటుంది. 1-69 వరకు ఐదు ప్రధాన సంఖ్యలు అదే సమయంలో 1-26 మధ్య సింగిల్ పవర్ బాల్ సంఖ్యను ఎంపిక చేసుకోవాలి

3. అనంతరం మీ కొనుగోలును నిర్థారించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లాటరీ గేమ్‌ కోసం వీసా కార్డు ద్వారా చెల్లింపులు చేయడం సౌకర్యంగా ఉంటుంది

4. అమెరికాలోని స్థానిక ఏజెంట్ల ద్వారా లొట్టొస్మైల్ ఒక అధికారిక టికెట్‌ను మీ పేరుతో కొనుగోలు చేస్తుంది

5. స్కాన్ చేసిన టికెట్‌ను మీ వ్యక్తిగత అకౌంట్‌కు పంపబడుతుంది

6. మీరు గెలిచినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది

2002 నుంచి విజేతలకు " హలో.. మీరు లాటరీ గెలిచారు" అని ఫోన్ చేసి చెబుతోంది లొట్టొ స్మైల్. ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీలు ఆడే అవకాశం లొట్టొస్మైల్ కల్పిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి ఆడ్రియన్ కూర్మన్స్ చెప్పారు. ఇక్కడ కేవలం ఆడటమే కాదు.. ఆడి బహుమతులు కూడా గెలుచుకుంటున్నారని చెబుతున్నారు.లొట్టొస్మైల్ చిన్న సర్వీస్ ఫీజు మాత్రమే తీసుకుంటుంది. అదే ఒక వ్యక్తి విజేతగా నిలిస్తే ఆ డబ్బులు అందజేసే సమయంలో ఎలాంటి కమిషన్‌లు తీసుకోమని చెప్పారు ఆడ్రియన్.

ఒక వేళ గెలుచుకున్నది చిన్న ప్రైజ్ మనీ అయితే మీ వ్యక్తిగత ఖాతాలోకి ఆ డబ్బులను బదిలీ చేయడం జరుగుతుంది. అదే జాక్‌పాట్ కింద భారీ ప్రైజ్ మనీ అయితే విజేతగా నిలిచిన వ్యక్తి వచ్చి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు డబ్బులను పొందేందుకు అన్ని విధాలా లొట్టొ స్మైల్ సహకారం అందిస్తుందని ఆడ్రియన్ చెప్పారు.

లాటరీ జాక్‌పాట్ కొట్టాలంటే అదృష్టం ఉండాల్సిందే అంటున్నారు ఆడ్రియన్. అయితే ఇలాంటి అదృష్టం రావాలంటే కచ్చితంగా లాటరీ టికెట్ కొనుగోలు చేసి గేమ్ ఆడాల్సిందేనంటున్నారు ఆడ్రియన్. 262మిలియన్ డాలర్ల పవర్ బాల్ డ్రా కోసం టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి.

English summary
US Powerball jackpot stands at a whopping $231 million and you can win it from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X