• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi: భర్తకు బాయ్ బాయ్, అత్త ఆధార్ కార్డుతో కోడలు ఏం చేసిందంటే, బాయ్ ఫ్రెండ్ తో ?

|

బెంగళూరు/ తిరుపతి: మొగుడితో గొడవలు పడుతున్న భార్య అతనితో తెగతెంపులు చేసుకుని బాయ్ బాయ్ చెప్పేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొడలు పోతాపోతా మొగుడు, అత్త ఆధార్ కార్డులు సంకలో పెట్టుకుని వెళ్లిపోయింది. మొగుడిని వదిలేసిన ఏడాది తరువాత తన కొడలు, ఓ కిలాడి కేటుగాడు కలిసి తన ఆధార్ కార్డు దుర్వినియోగం చేసి ఆంధ్రప్రదేశ్ లోని ఓ జ్యూవరీషాప్ లో 80 గ్రాముల బంగారు నగలు కొనుగోలు చేసి మమ్మల్ని మోసం చేసిందని అత్త మాజీ కొడలి మీద కేసు పెట్టింది.

Illegal affair: మరదలు సూపర్ ఫిగర్, బార్ డ్యాన్సర్, తట్టుకోలేని బావ, కుర్రాడి ఎంట్రీతో ?

బెంగళూరు అత్త.... ఆంధ్రా కొడలు

బెంగళూరు అత్త.... ఆంధ్రా కొడలు

బెంగళూరులోని ఉదయనగర్ లో 56 ఏళ్ల సంగీత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. సంగీత కుమారుడు కిరణ్ ఆంధ్రప్రదేశ్ లోని రమ్య (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కిరణ్, రమ్య బెంగళూరులోని ఉదయనగర్ లోని కాపురం ఉండేవాళ్లు.

 మొగుడు పెళ్లాం ఢిష్యూం ఢిష్యూం

మొగుడు పెళ్లాం ఢిష్యూం ఢిష్యూం

వివాహం జరిగిన తరువాత కొంతకాలం సంతోషంగా గడిపిన కిరణ్, రమ్య తరువాత గొడవలు పడటం మొదలుపెట్టారు. దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో ఒకటిన్నర సంవత్సరాల క్రితం రమ్య భర్త కిరణ్ తో తెగతెంపులు చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

 అత్త ఆధార్ కార్డుతో ?

అత్త ఆధార్ కార్డుతో ?

రమ్య భర్త కిరణ్ తో తెగతెంపులు చేసుకునే సమయంలో అత్త సంగీత, భర్త ఆధార్ కార్డులు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్లిందని సమాచారం. అత్త ఆధార్ కార్డు ఇచ్చిన కొడలు, ఆమె ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్ లోని బంగారు నగల షాప్ లో 80 గ్రాముల బంగారు నగలు కొనుగోలు చేశారని బెంగళూరులో ఉన్న అత్త సంగీతకు తెలిసిపోయింది.

 కొడలి దెబ్బతో అత్తకు ఆయాసం

కొడలి దెబ్బతో అత్తకు ఆయాసం

మా అత్త సంగీత అనారోగ్యంతో ఉందని, ఆమె తరువాత వచ్చి మీకు డబ్బులు ఇస్తుందని జ్యువెలరీ షాప్ యజమానికి మాయమాటలు చెప్పిన మాజీ కొడులు రమ్య రూ. 3 లక్షల విలువైన బంగారు నగలు తీసుకుని వెళ్లిందని బెంగళూరులో ఉన్న అత్త సంగీతకు తెలిసింది. కొడలు చేసిన పనికి అత్త సంగీత హడలిపోయింది.

వరకట్నం వేధింపుల కేసు పెడుతా

వరకట్నం వేధింపుల కేసు పెడుతా

నువ్వు చేసిన పని ఏమిటి అని నేను ఫోన్ చేసి మాజీ కొడలు రమ్యను ప్రశ్నిస్తే మీరు మర్యాదగా ఉండాలని, లేదంటే వరకట్నం వేధింపుల కేసు పెడుతానని, జైలుకు పంపిస్తానని తనను బెదిరిస్తోందని అత్త సంగీత బెంగళూరులో కొడలు రమ్య మీద కేసు పెట్టింది. అత్త సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru woman files case against Andhra Pradesh daughter-in-law for misusing her Aadhaar Card to buy gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X