• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Girlfriend: కాలేజ్ అమ్మాయితో ?, హ్యాండ్ ఇచ్చిందని పగతో గర్ల్ ఫ్రెండ్, వాళ్ల మమ్మీ ఫోటోలు, వైరల్!

|

బెంగళూరు/ బళ్లారి: బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న యువకుడు హ్యాపీగా ఉండేవాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ పుణ్యమా అంటూ అతని ఉద్యోగం ఊడిపోయింది. కొంతకాలం సొంతఊరుకు వెళ్లిన యువకుడు అక్కడ కాలం గడిపాడు. తరువాత సోషల్ మీడియాలో ట్రోల్ వైరల్ చేసే ఓ సంస్థలో అతనికి ఉద్యోగం చిక్కింది. అదే సమయంలో బెంగళూరుకు చెందిన ఓ యువతి మనోడికి పరిచయం అయ్యింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన గర్ల్ ఫ్రెండ్ తో ఆ యువకుడు కొంతకాలం గడిపాడు. తరువాత నేను లవ్ చేస్తున్నానని ఆ యువకుడు ఆమెకు చెప్పాడు.

నేను ఏదో టైమ్ పాస్ కు నీతో తిరుగుతుంటే నువ్వు లవ్ పువ్వు అని చెబితే తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. అప్పటికే యువతితో పాటు ఆమె తల్లి ఫోటోలు సంపాధించిన యువకుడు ఆమె మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఆమె తల్లి ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి విపరీతంగా వైరల్ కావడంతో కలకలం రేపింది.

Illegal affair: ఆంటీని నమ్ముకుని భార్యను తరిమేశాడు, మోజు తీరిందని హ్యాండ్ ఇచ్చింది, చివరికి!Illegal affair: ఆంటీని నమ్ముకుని భార్యను తరిమేశాడు, మోజు తీరిందని హ్యాండ్ ఇచ్చింది, చివరికి!

కరోనా దెబ్బతో మంచి ఉద్యోగం ఊడిపోయింది

కరోనా దెబ్బతో మంచి ఉద్యోగం ఊడిపోయింది

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని తన్నూరు ప్రాంతంలో అవినాష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బాగా చదువుకుని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న అవినాష్ హ్యాపీగా ఉండేవాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ పుణ్యమా అంటూ అవినాష్ ఉద్యోగం ఊడిపోయింది. కొంతకాలం సొంతఊరుకు వెళ్లిన అవినాష్ అక్కడే కాలం గడిపాడు.

గుడ్ బాయ్స్ బ్యాడ్ ట్రోల్

గుడ్ బాయ్స్ బ్యాడ్ ట్రోల్

ఖాలీగా ఇంటి దగ్గర ఉంటున్న అవినాష్ కు గుడ్ బాయ్స్ బ్యాడ్ ట్రోల్ పేజ్ అడ్మిన్ పరిచయం అయ్యాడు. కొంతకాలం ఆ పేజ్ అడ్మిన్ తో స్నేహం చేసిన అవినాష్ తరువాత గుడ్ బాయ్స్ బ్యాడ్ ట్రోల్ లో ట్రోల్ చేసే ఉద్యోగం సంపాధించాడు. గుడ్ బాయ్స్ బ్యాడ్ ట్రోల్ పేజ్ కారణంగా అవినాష్ కు చాలా మంది పరిచయం అయ్యారు.

టచ్ లో బెంగళూరు కాలేజ్ అమ్మాయి

టచ్ లో బెంగళూరు కాలేజ్ అమ్మాయి

గుడ్ బాయ్స్ బ్యాడ్ ట్రోల్ పేజ్ లో, ఇన్ స్టాగ్రామ్ లో బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి అవినాష్ కు పరిచయం అయ్యింది. తరువాత కాలేజ్ అమ్మాయి, అవినాష్ చాలాకాలం సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. కొంతకాలం ఇద్దరూ డైరెక్టుగా కలిసి కాలం గడిపేశారు.

 లవ్వు పువ్వు అంటే కుదరదు... జస్ట్ టైమ్ పాస్

లవ్వు పువ్వు అంటే కుదరదు... జస్ట్ టైమ్ పాస్

కాలేజ్ అమ్మాయి, అవినాష్ చాలా చనువుగా ఉండేవారని తెలిసింది. అమ్మాయి అందంగా ఉండటంతో అవినాష్ ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. తరువాత నేను లవ్ చేస్తున్నానని అవినాష్ కాలేజ్ అమ్మాయికి చెప్పాడు. నేను ఏదో టైమ్ పాస్ కు నీతో తిరుగుతుంటే నువ్వు లవ్ పువ్వు అని చెబితే ఇక్కడ కుదరదని, అలాంటివి తనకు ఇష్టం లేదని ఆమె అవినాష్ కు తేల్చి చెప్పింది.

 గర్ల్ ఫ్రెండ్.... వాళ్ల అమ్మను వదల్లేదు

గర్ల్ ఫ్రెండ్.... వాళ్ల అమ్మను వదల్లేదు

అవినాష్ చనువుగా ఉన్న సమయంలో కాలేజ్ అమ్మాయి ఆమె ఫోటోలతో పాటు కొన్ని ఆమె తల్లి ఫోటోలు కూడా ఇచ్చింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన కాలేజ్ అమ్మాయిని లొంగదీసుకోవడానికి అవినాష్ అనేక ప్రయత్నాలు చేశాడు. యువతిని లొంగదీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి ఆమె లొంగపోవడంతో ఆ యువతితో పాటు ఆమె తల్లి ఫోటోలు అప్పటికే సంపాధించిన అవినాష్ అతని గర్ల్ ఫ్రెండ్ మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.

    IPL 2021 : ప్రేమించి పెళ్లాడిన Sandeep Sharma Weds Tasha Sathwick | SRH || Oneindia Telugu
    సోషల్ మీడియాలో వైరల్

    సోషల్ మీడియాలో వైరల్

    గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఆమె తల్లి ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి విపరీతంగా వైరల్ కావడంతో కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయి బెంగళూరు ఆగ్నేయ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని రామమూర్తినగర్ నివాసం ఉంటున్న అవినాష్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    English summary
    Girlfriend: Bengaluru youth upload girl and her mother fake images in social media after reject his love.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X