• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: నాటుకోడి అత్త, ఇద్దరు అల్లుళ్లు? శవం కూడా మాయం చేసేశారు, క్లైమాక్స్ లో !

|

బెంగళూరు/ మండ్య: అందంగా ఉన్న అత్తతో ఆమె ఇద్దరు అల్లుళ్లు చనువుగా ఉంటున్నారు. అత్తా అల్లుళ్లు కలిసిమెలసి ఉండటంతో ఆమె కూతుర్లు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే అత్త వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె అల్లుళ్లకు తెలిసిపోయింది. నీ కూతురికి పెళ్లి చేశావు, మరో కూతురికి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యావు, ఇలాంటి సమయంలో నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి మా పరువు తీస్తున్నావా ? అంటూ ఇద్దరు అల్లుళ్లు అత్తతో గొడవ పెట్టుకున్నారు. అత్తను నమ్మించి పిలుచుకుని వెళ్లిన ఇద్దరు అల్లుళ్లు ఆమెను చంపేసి శవాన్ని ఆటోలో తీసుకెళ్లి డ్యామ్ నదికాలువలో ఆమె శవం విసిరేసి శవం మాయం చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

Illegal affair: భర్త మీద కేసు పెట్టి పోలీసుతో జల్సా, క్యాష్ సెటిల్మెంట్, హోటల్ లో, ట్విస్ట్!Illegal affair: భర్త మీద కేసు పెట్టి పోలీసుతో జల్సా, క్యాష్ సెటిల్మెంట్, హోటల్ లో, ట్విస్ట్!

అందమైన అత్తకు ఇద్దరు అల్లుళ్లు

అందమైన అత్తకు ఇద్దరు అల్లుళ్లు


కర్ణాటకలోని మండ్య తాలుకా విఠలాపురం గ్రామంలో శ్రీధర్, లీలావతి (39) దంపతులు నివాసం ఉంటున్నారు. లీలావతికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. లీలావతి కూతురిని విఠలాపురంలో నివాసం ఉంటున్న అవినాష్ వివాహం చేసుకున్నాడు. లీలావతి మరో కూతురిని సమీపంలో నివాసం ఉంటున్న రవి కుమార్ నిశ్చితార్థం చేసుకుని త్వరలో వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.

అత్తకు అక్రమ సంబంధం

అత్తకు అక్రమ సంబంధం

లీలావతి చూడటానికి అందంగా నాటుకోడిలాగా ఉంటుంది. లీలావతి ఆమె కూతురికి పెళ్లి చేసిందని చెబితే కొత్త వాళ్ల నమ్మరని సమాచారం. లీలావతి అదే గ్రామంలో ఉంటున్న సమీప బంధువైన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త శ్రీధర్ కు తెలీకుండా సమీప బంధువుతో లీలావతి జల్సా చేస్తోంది.

అత్తతో క్లోజ్ గా ఉంటున్న అల్లుళ్లు

అత్తతో క్లోజ్ గా ఉంటున్న అల్లుళ్లు

అందంగా, నాటుకోడిలా ఉంటున్న అత్త లీలావతితో ఆమె ఇద్దరు అల్లుళ్లు అవినాష్,రవి కుమార్ చాలా చనువుగా ఉంటున్నారు. అత్తా అల్లుళ్లు కలిసిమెలసి ఉండటంతో ఆమె కూతుర్లు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అందమైన అత్తను ఆటపట్టిస్తూ ఇద్దరు అల్లుళ్లు సరదాగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో అత్త లీలావతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె అల్లుళ్లకు తెలిసిపోయింది.

 అత్తతో అల్లుళ్లు ఫైటింగ్..... మా పరువు తీస్తున్నావా ?

అత్తతో అల్లుళ్లు ఫైటింగ్..... మా పరువు తీస్తున్నావా ?

నీ కూతురికి పెళ్లి చేశావు, మరో కూతురికి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యావు, ఇలాంటి సమయంలో నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి మా పరువు తీస్తున్నావా ? అంటూ ఇద్దరు అల్లుళ్లు అవినాష్, రవికుమార్ వారి అత్త లీలావతితో గొడవ పెట్టుకున్నారు. అల్లుళ్లు గొడవ చేసినా లీలావతి అల్లుళ్ల మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు.

 చంపేసి శవం మాయం చేశారు

చంపేసి శవం మాయం చేశారు

అత్త లీలావతికి బుద్దిమాటలు చెప్పినా ఆమె మాట వినలేదని అల్లుళ్లు రవికుమార్, అవినాష్ రగిలిపోయారు. జులై 9వ తేదీన అత్త లీలావతిని నమ్మించి పిలుచుకుని వెళ్లిన ఇద్దరు అల్లుళ్లు ఆమెను గొంతు నులిమి చంపేశారు. లీలావతిని చంపేసి ఆమె శవాన్ని ఆటోలో తీసుకెళ్లి కేఆర్ఎస్ డ్యామ్ సమీపంలోని జోరుగా ప్రవహిస్తున్న కావేరి నది కాలువలో విసిరేశారు.

 అత్తను చంపేసి పార్టీలు

అత్తను చంపేసి పార్టీలు


అత్త లీలావతిని చంపేసిన అవినాష్, రవి కుమార్ పారిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకుని మందు పార్టీలు చేసుకుంటూ జల్సా చేస్తున్నారు. జులై 11వ తేదీన కావేరి నదీ కాలువలో శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నది కాలువలో చిక్కన శవం ఫోటోలతో పోలీసులు విచారణ చేశారు. కావేరీ నదిలో చిక్కింది లీలావతి శవం అని ఆమె కుటుంబ సభ్యులు నిర్దారించారు.

 మా అత్త చెప్పిన మాట వినలేదు

మా అత్త చెప్పిన మాట వినలేదు

లాలీవతి మాయం అయిన రోజు ఆమెను ఇద్దరు అల్లుళ్లు పిలిచుకుని వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అవినాష్, రవి కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా మా అత్త లీలావతి మేము చెప్పిన మాట వినలేదని, అందుకే ఆమెను మేమే హత్య చేశామని అంగీకరించారని మండ్య పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా అత్త ఇద్దరు అల్లుళ్ల చేతిలో హత్యకు గురి కావడం కలకలం రేపింది.

English summary
Illegal affair: Aunty killed by Son in laws in Mandya near Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X