• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: తండ్రి దినాల రోజు తల్లి లవ్ స్టోరీ చెప్పిన కొడుకు, ఆ రోజు రాత్రి మమ్మీ, అంకుల్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న యువతి, యువకుడు సంతోషంగా కాపురం పెట్టారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో టైమ్ పాస్ కావడం లేదని భార్య ఉద్యోగానికి వెలుతోంది. ఉదయం ఇంట్లో వంట చేసి ఉద్యోగానికి వెలుతున్న భార్య సాయంత్రం పొద్దుపోయిన తరువాత ఇంటికి చేరుకునేది. రానురాను భార్య రాత్రి ఇంటికి చేరుకోవడం మొదలు పెట్టింది. తనకు ఎక్కువగా పని ఉండటంతో రాత్రి ఆలస్యం అవుతోందని భార్య ఆమె భర్తకు మాయమాటలు చెబుతూ వచ్చింది. ఇదే సమయంలో భర్తకు అతని భార్య అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. చాలాకాలం ఇంట్లో విషయాలు బయటకు రాకుండా దంపతులు గొడవ పడ్డారు.

ఇటీవల తన భర్తకు గుండెపోటు వచ్చిందని. వెంటనే ఆసుపత్రికి తరలిస్తే అతని ప్రాణం పోయిందని భార్య అందరికి ఫోన్లు చేసి చెప్పింది. భర్త నిజంగానే గుండెపోటుతో చనిపోయాడని అంత్యక్రియలు జరిపించేశారు. అతను చనిపోయిన 11 రోజులకు పెద్ద ఖర్య చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. 11 రోజుల దినం చేస్తున్న సమయంలో చనిపోయిన వ్యక్తి కొడుకు అతని తల్లి లవ్ స్టోరీ గురించి అతని తాతకు, చిన్నానకు పిన్ టూ పిన్ చెప్పాడు. మా నాన్న గుండెపోటుతో చనిపోలేదని, మా మమ్మీ, అమ్మమ్మ, ఓ అంకుల్ కలిసి మా డాడీ మీద దాడి చేసి చంపేశారని ఆ అబ్బాయి అతని తల్లి లవ్ స్టోరీ మొత్తం తాత, చిన్నానతో పాటు కటుుంబ సభ్యులకు చెప్పడంతో అసలు కథ మొదలైయ్యింది.

Illegal affair: భర్తకు డబ్బు పిచ్చి, భార్యకు మగాళ్ల పిచ్చి, పిన్ టూ పిన్ రాసి చెరువులో దూకిన భర్త!Illegal affair: భర్తకు డబ్బు పిచ్చి, భార్యకు మగాళ్ల పిచ్చి, పిన్ టూ పిన్ రాసి చెరువులో దూకిన భర్త!

పెద్దలు సెట్ చేసిన పెళ్లి.....హ్యాపీలైఫ్

పెద్దలు సెట్ చేసిన పెళ్లి.....హ్యాపీలైఫ్

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డబళ్లాపురంలో రాఘవేంద్ర (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన శైలజా (30) అనే యువతిని పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. రాఘవేంద్ర, శైలజా దంపతులకు 10 ఏళ్ల వయసు ఉన్న ఓ కొడుకు ఉన్నాడు.

టైమ్ పాస్ కోసం ఉద్యోగం చేస్తున్న భార్య

టైమ్ పాస్ కోసం ఉద్యోగం చేస్తున్న భార్య

శైలజా భర్త రాఘవేంద్ర వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో టైమ్ పాస్ కావడం లేదని రాఘవేంద్ర భార్య శైలజా దొడ్డబళ్లాపురంలోని ప్రముఖ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మూడు సంవత్సరాలుగా ఉద్యోగానికి వెలుతోంది. శైలజా ఉద్యోగం చేస్తున్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలోనే హనుమంత అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. హనుమంతకు, శైలజాకు అక్కడే పరిచయం అయ్యింది.

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

ఉదయం ఇంట్లో వంట చేసి ఉద్యోగానికి వెలుతున్న శైలజా సాయంత్రం పొద్దుపోయిన తరువాత ఇంటికి చేరుకునేది. రానురాను శైలజా రాత్రి ఇంటికి చేరుకోవడం మొదలు పెట్టింది. తనకు గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఎక్కువగా పని ఉండటంతో రాత్రి ఆలస్యం అవుతోందని శైలజా ఆమె భర్త రాఘవేంద్రకు మాయమాటలు చెబుతూ వచ్చింది.

ప్రియుడి కోరికలు తీర్చి ఇంటికి వెలుతున్న భార్య

ప్రియుడి కోరికలు తీర్చి ఇంటికి వెలుతున్న భార్య

తన భార్య శైలజా ఎందుకు రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి వస్తోంది అంటూ రాఘవేంద్ర ఆరా తీశాడు. గార్మెంట్స్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న శైలజా ఆమె ప్రియుడు హనుమంతతో బైక్ లో నిర్జనప్రదేశానికి వెళ్లి అతని కోరికలు తీర్చి ఆమె కోరికలు తీర్చుకుని ఇంటికి వస్తున్న విషయం ఆమె భర్త రాఘవేంద్రకు తెలిసిపోయింది.

నిఘావేస్తే మ్యాటర్ మొత్తం లీక్ అయ్యింది

నిఘావేస్తే మ్యాటర్ మొత్తం లీక్ అయ్యింది

ఇదే సమయంలో రాఘవేంద్రకు అతని భార్య శైలజా, హనుమంతల అక్రమ సంబంధం విషయం తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడు. ఇదే విషయంలో రాఘవేంద్ర, శైలజా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. చాలాకాలం ఇంట్లో విషయాలు బయటకు రాకుండా రాఘవేంద్ర, శైలజా దంపతులు గొడవ పడ్డారు. అయినా శైలజాలో మాత్రం ఎలాంటి మార్పురాలేదని తెలిసింది.

మస్త్ డ్రామాలు..... భర్త అంత్యక్రియలు జరిపించేసిన భార్య

మస్త్ డ్రామాలు..... భర్త అంత్యక్రియలు జరిపించేసిన భార్య

డిసెంబర్ 27వ తేదీన శైలజా ఆమె భర్త రాఘవేంద్ర కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. రాఘవేంద్రకు గుండెపోటు వచ్చిందని, అతన్ని ఆసుపత్రికి తరలించే సమయానికి ప్రాణాలు పోయాయని ఫోన్లు చేసి చెప్పింది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పిన శైలజా ఆమె భర్త రాఘవేంద్ర నిజంగానే గుండెపోటుతో చనిపోయాడని అందర్ని నమ్మించింది. రాఘవేంద్ర నిజంగానే గుండెపోటుతో చనిపోయాడని అనుకున్న అతని కుటుంబ సభ్యులు అప్పట్లో అంత్యక్రియలు పూర్తి చేసి విషాదంలో మునిగిపోయారు.

దినాలు రోజు తల్లి లవ్ స్టోరీ చెప్పిన కొడుకు

దినాలు రోజు తల్లి లవ్ స్టోరీ చెప్పిన కొడుకు

రాఘవేంద్ర చనిపోయిన 11 రోజులకు పెద్ద ఖర్య చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు అతని సొంత ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు. రాఘవేంద్ర భార్య శైలజా, వారి కొడుకు దినాలకు హాజరుకావడానికి రాఘవేంద్ర సొంత ఊరికి వెళ్లారు. 11 రోజుల దినం చేస్తున్న సమయంలో చనిపోయిన రాఘవేంద్ర కొడుకు అతని తల్లి శైలజా లవ్ స్టోరీ గురించి అతని తాత (రాఘవేంద్ర తండ్రికి) పిన్ టూ పిన్ చెప్పాడు.

రాత్రి మా నాన్నను చితకబాదేశారు

రాత్రి మా నాన్నను చితకబాదేశారు

ఆ రోజు రాత్రి మానాన్న రాఘవేంద్ర మీద మా అమ్మా శైలజా, మా అమ్మమ్మ లక్ష్మిదేవమ్మ, మా మమ్మీ ఫ్రెండ్ హనుమంతు కలిసి దాడి చేసి చితకబాదేశారని, ఆ సమయంలో ఎందుకు మా నాన్నను కొడుతున్నారు అని ప్రశ్నిస్తే తన మీద కూడా దాడి చేశారని, ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తామని నన్ను బెదిరించారని, తరువాత నేను నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోయానని రాఘవేంద్ర కొడుకు అతని తాతకు స్టోరీ మొత్తం చెప్పాడు.

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు

తన కొడుకు రాఘవేంద్ర హత్యకు గురైనాడని తెలుసుకున్న అతని తండ్రి షాక్ అయ్యాడు. మనుమడిని పిలుచుకుని అదే రోజు రాఘవేంద్ర సోదరుడి దగ్గరకు పిలుచుని వెళ్లాడు. చిన్నానను కూడా ఆ అబ్బాయి స్టోరీ మొత్తం చెప్పాడు. రాఘవేంద్ర సోదరుడు, అతని తండ్రి వెళ్లి రాఘవేంద్ర ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. హనుమంతు అనే వ్యక్తి రాఘవేంద్ర ఇంటికి వెళ్లి తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయిన తంతగం మొత్తం రికార్డు అయిన విషయం బయట పడింది.

భర్తను చంపింది.... భర్త దినాల రోజే అరెస్టు

భర్తను చంపింది.... భర్త దినాల రోజే అరెస్టు

రాఘవేంద్ర కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో అతని భార్య శైలజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియుడు హనుమంతుతో కలిసి తన భర్త రాఘవేంద్రను హత్య చేశామని శైలజా అంగీకరించింది. భర్త రాఘవేంద్రను హత్య చేసిన శైలజా, ఆమె తల్లి లక్ష్మిదేవమ్మ, ప్రియుడు హనుమంతు ముగ్గురు రాఘవేంద్ర పెద్ద ఖర్మ రోజే అరెస్టు కావడం కలకలం రేపింది. తండ్రి దినాల రోజు తల్లి లవ్ స్టోరీ చెప్పిన కొడుకు ఆమెను అరెస్టు చేయించడం కలకలం రేపింది.

English summary
Illegal affair: Khiladi wife arrested for killing husband in Doddaballapur near Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X