• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: వయ్యారాల ఆంటీ, ప్రియుడు పెద్ద రౌడీ, సైలెంట్ గా భర్త ఏం చేశాడంటే?

|

బెంగళూరు/ విజయపురం: నా భర్త నన్ను ఏమీ చెయ్యలేడులే ?, నా ప్రియుడు పెద్ద రౌడీషీటర్ అంటూ భార్య రెచ్చిపోయింది. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త నీ బుద్దిమార్చుకోవాలని, నీ కొవ్వు తగ్గించుకోవాలని, మనం జీవితాంతం కలిసి ఉండాలని ఆమెకు చిలకకు చెప్పినట్లు చెప్పాడు. నేను రౌడీని నీ మొగుడు నన్ను ఏమీ పీకలేడు, ధైర్యంగా ఉండూ అంటూ ప్రియుడు ఆంటీకి చెప్పాడు. భార్య ప్రియుడిని సైలెంట్ గా లేపయడానికి రెండుసార్లు స్కెచ్ వేసిన భర్త మూడోసారి మాత్రం ఆ రౌడీని దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది.

Wife Sketch: రోజూ అదే పంచాయితి, కాలితో భర్త గొంతు తొక్కి చంపేసిన భార్య, శీలం !

కొన్ని సంవత్సరాలు హ్యాపీలైఫ్

కొన్ని సంవత్సరాలు హ్యాపీలైఫ్

కర్ణాటకలోని విజపురం జిల్లా కేంద్రంలో అణ్ణప్ప గౌడ, రూపా (పేరు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అణ్ణప్ప గౌడ, రూపాల వివాహం జరిగింది. అణ్ణప్ప గౌడ, రూపా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి అణ్ణప్ప గౌడ, రూపా దంపతులు చాలా సంవత్సరాలు సంతోషంగా గడిపారు.

రౌడీషీటర్ దర్బార్

రౌడీషీటర్ దర్బార్

విజయపురలో దస్తగిరిసాబా మమాదాపుర అనే రౌడీషీటర్ ఉంటున్నాడు. దస్తగరిసాబా మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే అనేక కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన దస్తగిరిసాబా స్థానికంగా నివాసం ఉంటున్న వారిని బెదిరించి డబ్బలు వసూలు చేసి జల్సాలు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు.

వయ్యారాల ఆంటీకి వలవేసిన రౌడీ

వయ్యారాల ఆంటీకి వలవేసిన రౌడీ

రౌడీషీటర్ దస్తగిరిసాబాకు వయ్యారాల ఆంటీ రూపా మీద మనసుపడింది. అసలే రౌడీషీటర్ కావడంతో రూపా కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక అప్పటి నుంచి భర్త అప్పణ్ణ గౌడ బయటకు వెళ్లిన తరువాత రౌడీషీటర్ దస్తగిరిసాబా ప్రియురాలు రూపా ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు.

 నీ పద్దతి మార్చుకో.... కొవ్వు తగ్గించుకో

నీ పద్దతి మార్చుకో.... కొవ్వు తగ్గించుకో

ఎప్పుడు పడితే అప్పుడు ప్రియురాలు రూపాకు ఫోన్ చేసి బయటకు పిలిపించుకుంటున్న రౌడీషీటర్ పీకలదాక మద్యం సేవించి అనేక ప్రాంతాల్లో ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. భార్య రూపా అక్రమ సంబంధం విషయం ఆమె భర్త అణ్ణప్ప గౌడకు తెలిసిపోయింది. నువ్వు నీ పద్దతి మార్చుకోవాలని, నీ కొవ్వు తగ్గించుకుంటే అందరికి మంచిదని భర్త అణ్ణప్ప గౌడ అతని భార్య రూపాను అనేకసార్లు హెచ్చరించాడు.

 డోంట్ కేర్ అని రెచ్చిపోయిన భార్య, రౌడీ

డోంట్ కేర్ అని రెచ్చిపోయిన భార్య, రౌడీ

మనం విషయం నా భర్తకు తెలిసిపోయిందని రూపా ఆమె ప్రియుడు దస్తగిరిసాబాకు చెప్పింది. నేను రౌడీని, నన్ను చూస్తే అందరూ భయపడుతారు. నీ మొగుడు నన్ను ఏమీ పీకలేడు, నువ్వు ధైర్యంగా ఉండూ అంటూ రౌడీషీటర్ దస్తగిరిసాబా ప్రియురాలు రూపాకు ధైర్యం చెప్పాడు. నా ప్రియుడు రౌడీషీటర్, నా భర్త వాడిని నన్ను ఏమి చెయ్యలేడు అంటూ రూపా ఇంతకాలం ధీమాగా ఉండేది.

రెండుసార్లు మిస్

రెండుసార్లు మిస్

భార్య రూపా రోజురోజుకు రెచ్చిపోయి ప్రియుడు దస్తగిరిసాబాతో విచ్చలవిడిగా తిరగడంతో భర్త అణ్ణప్ప గౌడ రగిలిపోయాడు. ఎలాగైనా రౌడీని చంపేస్తే నా భార్య రూపా నా దారిలోకి వస్తుందని అణ్ణప్ప గౌడ అనుకున్నాడు. ఇంతకు ముందు రెండుసార్లు రౌడీషీటర్ దస్తగిరిసాబాను చంపేయాలని అణ్ణప్ప గౌడ స్కెచ్ వేసి విఫలం అయ్యాడు.

 వేటకొడవలితో నడిరోడ్లో నరికేశాడు

వేటకొడవలితో నడిరోడ్లో నరికేశాడు

విజయపురం పట్టణం సమీపంలోని పొలాల పక్కన ఎవరి కోసమో ఎదురుచూస్తూ రోడ్డు మీద రౌడీషీటర్ దస్తగిరిసాబా ఉన్నాడని భర్త అణ్ణప్ప గౌడకు తెలిసింది. అంతే వేటకొడవలి బ్యాగ్ లో వేసుకుని కారులో భర్త అణ్ణప్ప గౌడ అక్కడికి వెళ్లాడు. కారు నిలిపిన క్షణాల్లోనే బయటకు దిగిన అణ్ణప్ప గౌడ వేటకొడవలి తీసుకుని భార్య ప్రియుడు దస్తగిరిసాబా మీద ఇష్టం వచ్చినట్లు నరికేయడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఆంటీకి ఏమాత్రం ఫీలింగ్ లేదు ?

ఆంటీకి ఏమాత్రం ఫీలింగ్ లేదు ?

విషయం తెలుసుకున్న విజయపురలోని ఆదర్శనగర్ పోలీసులు కొన్ని గంటల్లోనే రౌడీషీటర్ ను దారుణంగా హత్య చేసిన అణ్ణప్ప గౌడను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం కారణంగా రౌడీషీటర్ దారుణ హత్యకు గురికావడం విజయపురలో కలకలం రేపింది. ప్రియుడు హత్యకు గురి కావడం, భర్త జైలుకు వెళ్లినా రూపా మాత్రం ఎలాటి ఫీలింగ్ లేకుండా ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు.

English summary
Illegal affair: Rowdysheeter murder for illegal relationship in vijayapura in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X