• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!

|

బెంగళూరు/మైసూరు: భర్తకు 50 సంవత్సరాలు, భార్యకు 30 సంవత్సరాలు. తనకంటే 20 ఏళ్లు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారని భార్య అసహనంతో రగిలిపోయింది. ఇష్టంలేకపోయినా భర్తతో కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తున్న భార్య పక్కింటిలో నివాసం ఉంటున్న ఆమె వయసు యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునింది. నెలలో నాలుగు రోజులు అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తున్న భార్య ప్రియుడితో ఎంజాయ్ చేసింది.

పక్కాప్లాన్ ప్రకారం అమ్మమ్మ ఇంటికి భర్తను పిలిపించుకున్న భార్య కాఫీలో నిద్రమాత్రలు కలిని భర్తకు ఇచ్చింది. మత్తులో ఉన్న భర్తతో సరసాలు ఆడినట్లు నటించిన భార్య అతని మర్మాంగాన్ని రెండు చేతులతో పట్టుకుని గట్టిగా పిసికేసింది. ప్రియుడి సహాయంతో భర్త గొంతును నైస్ గా పిసికేసి చంపేసింది. 9 నెలల తరువాత భార్య, ఆమె ప్రియుడి స్కెచ్ ఫోరెన్సిక్ రిపోర్టులో బయటపడటంతో ఇద్దరూ జైలుపాలైనారు. భార్య భర్తను బెడ్ రూమ్ లో ఏటైపులో చంపిందో తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

Aunty: బెడ్ రూమ్ విషయాల్లో అత్త ఓవర్ యాక్షన్, అల్లుడికి కాలిపోయి ఏం చేశాడంటే ?, ఫ్రెండ్ ని వదల్లేదు!Aunty: బెడ్ రూమ్ విషయాల్లో అత్త ఓవర్ యాక్షన్, అల్లుడికి కాలిపోయి ఏం చేశాడంటే ?, ఫ్రెండ్ ని వదల్లేదు!

భార్య, భర్తలకు 20 ఏళ్లు తేడా

భార్య, భర్తలకు 20 ఏళ్లు తేడా

కర్ణాటకలోని మండ్య జిల్లా హోనగానహళ్ళికి చెందిన వెంకటరాజు (50), మైసూరు జిల్లా టీ. నరసీపుర తాలుకా హోణసగళ్ళి గ్రామానికి చెందిన ఉమా (30) అనే యువతికి 10 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. తనకంటే వయసులో 20 ఏళ్ల వ్యక్తిని తాను వివాహం చేసుకోనని అప్పట్లో ఉమా పెద్ద గొడవ చేసింది. కుటుంబ సభ్యులు బలవంతంగా ఉమాను వెంకటరాజుకు ఇచ్చి వివాహం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

బలవంతంగా కాపురం చేస్తే ఇద్దరు పిల్లలు

బలవంతంగా కాపురం చేస్తే ఇద్దరు పిల్లలు

వెంకటరాజుతో బలవంతంగా కాపురం చేసిన ఉమాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వెంకటరాజు, ఉమా దంపతులకు 8 సంవత్సరాల కుమార్తె. ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. భర్తతో ఇష్టం లేకపోయినా ఉమా అతనితో కాపురం చేస్తూ వచ్చింది. తనకంటే 20 ఏళ్లు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారని, నా జీవితనం నాశనం చేశారని ఉమా ఆమె స్నేహితుల దగ్గర చెబుతూనే ఉందని సమాచారం.

6 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే?

6 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే?

ఆరు సంవత్సరాల క్రితం కూతురు పుట్టిన నెల రోజుల తరువాత ఉమా ఆమె అమ్మమ్మ నివాసం ఉంటున్న మైసూరు జిల్లాలోని టీ. నరసీపుర తాలుకా హుణసగళ్ళి గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో అమ్మమ్మ పక్క ఇంటిలో నివాసం ఉంటున్న అవినాష్ (30) అనే యువకుడు ఉమాకు పరిచయం అయ్యాడు. భర్త వెంకటరాజు దగ్గర లేకపోవడంతో ఉమా పక్కింటి కుర్రాడు అవినాష్ తో ఎక్కువగా మాట్లాడింది.

పక్కింటి ప్రియుడితో జల్సా

పక్కింటి ప్రియుడితో జల్సా

తన వయసుకు సరిపోయిన అవినాష్ చిక్కడంతో ఉమా అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఇంకా పెళ్లికాని అవినాష్ కు లడ్డూలాగా ఉమా చిక్కడంతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. అమ్మమ్మ ఇంటిలో సుమారు సంవత్సరం పాటు ఉన్న ఉమా ప్రియుడు అవినాష్ తో తిరుగుతూ ఆమెకు ఉన్న కోరికలు తీర్చుకుంటూ జల్సా చేసింది.

నెలకు నాలుగు రోజులు ప్రియుడితో పండగ

నెలకు నాలుగు రోజులు ప్రియుడితో పండగ

నెలలో నాలుగు రోజులు అమ్మమ్మ ఇంటికి వచ్చి వెలుతున్న ఉమా ప్రియుడు అవినాష్ తో ఎంజాయ్ చేసింది. భర్త వెంకటరాజును చంపేస్తే మనం జీవితాంతం హ్యీపీగా ఉండవచ్చు అని ఉమా ఆమె ప్రియుడు అవినాష్ కు చెప్పింది. ఉమా అందంగా ఉండటంతో అప్పటికే ఆమె మోజులో పడిపోయిన అవినాష్ కూడా ప్రియురాలు ఉమా భర్త వెంకటరాజును చంపేయడానికి ఓకే చెప్పాడు.

భర్తకు కాఫీలో నిద్రమాత్రలు మిక్స్ చేసింది

భర్తకు కాఫీలో నిద్రమాత్రలు మిక్స్ చేసింది

2020 అక్టోబర్ 3వ తేదీన ఉమా ఆమె హుణసగళ్ళి గ్రామానికి వెళ్లింది. వారం రోజుల పాటు ప్రియుడు అవినాష్ తో ఎంజాయ్ చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఉమా ఆమె భర్త వెంకటరాజును అమ్మమ్మ ఇంటికి పిలిపించుకుంది. తరువాత కాఫీలో నిద్రమాత్రలు కలిపి భర్త వెంకటరాజుకు ఇవ్వడంతో అతను మత్తులోకి జారుకున్నాడు.

రెండు చేతులతో మర్మాంగం గట్టిగా పట్టుకుని?

రెండు చేతులతో మర్మాంగం గట్టిగా పట్టుకుని?

మత్తులోకి జారుకున్న భర్త వెంకటరాజుతో సరసాలు ఆడినట్లు నటించిన ఉమా అతని మర్మాంగం పట్టుకుని రెండు చేతులతో గట్టిగా నలిపేసింది. మత్తులో ఉన్న వెంకటరాజు కేకలు వెయ్యలేకపోయాడు. తరువాత ప్రియుడు అవినాష్ తో కలిసి ఉమా ఆమె భర్త వెంకటరాజు గొంతును నైస్ గా నులిమేసి చంపేసింది. నీరసంగా ఇంటికి వచ్చిన తన భర్త వెంకటరాజు తరువాత నిద్రలోనే చనిపోయాడని అందరిని నమ్మించింది.

 ఫోరెన్సిక్ రిపోర్టుతో షాక్

ఫోరెన్సిక్ రిపోర్టుతో షాక్

వెంకటరాజు మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని అతని సోదరుడు ఎస్.టీ. రవీంద్ర కేసు పెట్టారు. వెంకటరాజు శవానికి పోస్టుమార్టుం చేసి ఫోరెక్సిక్ ల్యాబ్ కు పంపించారు. వెంకటరాజు సహజంగా చనిపోయాడని మరుసటి రోజు అంత్యక్రియలు చేసేశారు.

9 నెలల తరువాత వెంకటరాజు హత్యకు గురైనాడని పోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. ఈ 9 నెలల్లో ఉమా, ఆమె ప్రియుడు అవినాష్ పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడమే కాకుండా వేలసార్లు ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్నారని వెలుగు చూసింది.

జైలుపాలైన భార్య, ప్రియుడు

జైలుపాలైన భార్య, ప్రియుడు

అక్రమ సంబంధం కారణంగా ఉమా ఆమె భర్త వెంకటరాజును ఆమె ప్రియుడు అవినాష్ హత్య చేశారని విచారణలో వెలుగు చూసిందని, ఇద్దరిని అరెస్టు చేశామని మైసూరు జిల్లా ఎస్పీ ఆర్. చేతన్ మీడియాకు చెప్పారు. సరసాలు ఆడినట్లు నటించి భర్త వెంకటరాజు మర్మాంగం నలిపి చంపేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

English summary
Illegal relationship: Wife arrested for killing husband over suspicion of illicit affairs near Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X