• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady CI: గ్యాస్ పైప్ లైన్, కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేసిన లేడీ ఇన్స్ పెక్టర్, పోలీస్ స్టేషన్ లోనే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంట్రాక్టు పనులు చేస్తున్న వ్యక్తి డబ్బు సంపాధించాలని ఆశపడ్డాడు. ఓ కంట్రాక్టు పని రావడంతో ఎలాగైనా ఆపని పూర్తి చేసి అధికారుల దగ్గర వీలైనం త్వరగా బిల్లులు చేయించుకోవాలని ఆ కాంట్రాక్టర్ అనుకున్నాడు. అండర్ గ్యాస్ పైప్ లైన్ పనులు ప్రారంభించడానికి సర్వం సిద్దం చేసుకున్నాడు. ఐటీ హబ్ సిటీలో అండర్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చెయ్యడానికి ట్రాఫిక్ పోలీసుల అనుమతి అవసరం అయ్యింది. ఇదే సమయంలో పనులు చెయ్యడానికి వీలులేదని లేడీ సీఐ చెప్పారు.

అండర్ గ్యాస్ పైప్ లైన్ పనులు చెయ్యడానికి అనుమతి ఇచ్చిన పత్రాలు అన్ని తనకు చూపించాలని, వాటిని పరిశీలించిన తరువాత తాను ఓ నిర్ణయం తీసుకుంటానని ఆ లేడీ ఇన్స్ పెక్టర్ ఆ కాంట్రాక్టర్ కు చెప్పారు. కాంట్రాక్టర్ పనులు చెయ్యడానికి ఇచ్చిన అనుమతి పత్రాలు చూపించడానికి సిద్దం అయ్యాడు.

పనులు చెయ్యడానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలు మొత్తం లేడీ ఇన్స్ పెక్టర్ కు చూపించారు. అయితే పనులు ప్రారంభించడానికి రూ. 50 వేలు లంచం ఇవ్వాలని ట్రాఫిక్ లేడీ సీఐ డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే దర్జాగా లంచం తీసుకుంటున్న లేడీ సీఐ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: లేడీ టీచర్ కు ఇద్దరు భర్తలు, మద్యలో మూడోవాడు, రెండో భర్త ఏం చేశాడంటే ?, కూతురిని!Illegal affair: లేడీ టీచర్ కు ఇద్దరు భర్తలు, మద్యలో మూడోవాడు, రెండో భర్త ఏం చేశాడంటే ?, కూతురిని!

బెంగళూరులో అండర్ గ్యాస్ పైప్ లైన్

బెంగళూరులో అండర్ గ్యాస్ పైప్ లైన్

బెంగళూరులోని జక్కూరులోని టెలికామ్ లేఔట్ లో అండర్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చెయ్యడానికి బెంగళూరులోని శ్రీరాంపురకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రమేష్ (పేరు మార్చడం జరిగింది)కు అనుమతి వచ్చింది.

కాంట్రాక్టు పనులు చేస్తున్న రమేష్ డబ్బు సంపాధించాలని ఆశపడ్డాడు. గ్యాస్ లైన్ కంట్రాక్టు పని రావడంతో ఎలాగైనా ఆపని పూర్తి చేసి అధికారుల దగ్గర వీలైనం త్వరగా బిల్లులు చేయించుకోవాలని కాంట్రాక్టర్ రమేష్ అనుకున్నాడు.

లేడీ సీఐ హంసవేణి ఎంట్రీ

లేడీ సీఐ హంసవేణి ఎంట్రీ

అండర్ గ్యాస్ పైప్ లైన్ పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్ రమేష్ సర్వం సిద్దం చేసుకున్నాడు. ఐటీ హబ్ బెంగళూరు సిటీలో అండర్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చెయ్యడానికి ట్రాఫిక్ పోలీసుల అనుమతి అవసరం అయ్యింది. ఇదే సమయంలో పనులు చెయ్యడానికి వీలులేదని చిక్కజాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేడీ ఇన్స్ పెక్టర్ హంసవేణి కాంట్రాక్టర్ రమేష్ కు చెప్పారు.

అనుమతి పత్రాలు మొత్తం ఇచ్చిన కాంట్రాక్టర్

అనుమతి పత్రాలు మొత్తం ఇచ్చిన కాంట్రాక్టర్

అండర్ గ్యాస్ పైప్ లైన్ పనులు చెయ్యడానికి అనుమతి ఇచ్చిన పత్రాలు అన్ని తనకు చూపించాలని, వాటిని పరిశీలించిన తరువాత తాను ఓ నిర్ణయం తీసుకుంటానని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేడీ ఇన్స్ పెక్టర్ హంసవేణి పనులు చెయ్యడానికి సిద్దం అయిన కాంట్రాక్టర్ రమేష్ కు చెప్పారు. కాంట్రాక్టర్ పనులు చెయ్యడానికి ఇచ్చిన అనుమతి పత్రాలు చూపించడానికి కాంట్రాక్టర్ రమేష్ సిద్దం అయ్యాడు.

 రూ. 50 వేలు డిమాండ్, పోలీస్ స్టేషన్ లో అరెస్టు

రూ. 50 వేలు డిమాండ్, పోలీస్ స్టేషన్ లో అరెస్టు

పనులు చెయ్యడానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలు మొత్తం కాంట్రాక్టర్ రమేష్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేడీ ఇన్స్ పెక్టర్ హంసవేణికి చూపించారు. అయితే పనులు ప్రారంభించడానికి రూ. 50 వేలు లంచం ఇవ్వాలని ట్రాఫిక్ లేడీ ఇన్స్ పెక్టర్ హంసవేడణి, అదే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న పోలీసులు గంగరాజు, అముల్ కలిసి కాంట్రాక్టర్ రమేష్ ను డిమాండ్ చేశారు.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన లేడీ సీఐ

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన లేడీ సీఐ

కాంట్రాక్టర్ రమేష్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏసీబీ అధికారుల స్కెచ్ ప్రకారం కాంట్రాక్టర్ రమేష్ రూ. 20 వేలు డబ్బులు తీసుకుని హంసవేణికి ఇవ్వడానికి వెళ్లాడు. పోలీస్ స్టేషన్ లోనే దర్జాగా లంచం తీసుకుంటున్న లేడీ ఇన్స్ పెక్టర్ హంసవేణి ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. లంచం డబ్బుతో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన లేడీ ఇన్స్ పెక్టర్ హంసవేణిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

English summary
Lady CI: ACB officials arrested a traffic lady police inspector for taking bribe in Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X