• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady: డేటింగ్ యాప్ లో డాక్టర్ రొమాన్స్, నగ్న వీడియోలు స్కామ్, స్టోరి మొత్తం రాసి డాక్టర్ ఆత్మహత్య, షాక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి రోజూ ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెలుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో డాక్టర్ ఎక్కువగా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడు. అయితే ఈ డాక్టర్ సోషల్ మీడియాతో పాటు డేటింగ్ యాప్ లో కూడా యాక్టీవ్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఓ యువతి డాక్టర్ కు పరిచయం అయ్యింది. అదే యువతి డాక్టర్ కు మాయమాటలు చెప్పి డేటింగ్ యాప్ ద్వారా మరోసారి పరిచయం చేసుకుంది. ఇలా డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతితో ఆ డాక్టర్ పిచ్చపాటిగా బూతులు మాట్లాడుకుంటూ కాలం గడిపేశాడు. ఓ రోజు డాక్టర్ ను మంచి మూడ్ లోకి రప్పించిన యువతి అతన్ని నగ్నంగా ఉండాలని చూసించింది.

యువతి మత్తు ఎక్కించే బూతుమాటలు మాట్లాడటంతో రెచ్చిపోయిన డాక్టర్ నగ్నంగా తయారు కావడం, అతను రెచ్చిపోవడంతో ఆ వీడియో ఆమె చేతికి చిక్కింది. అప్పటి నుంచి నగ్న వీడియో అడ్డం పెట్టుకున్న యువతి ఆ డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాక్కోవడం మొదలుపెట్టింది. రానురాను పదేపదే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చెయ్యడంతో విసిగిపోయిన డాక్టర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు విచారణలో డాక్టర్ ఆత్మహత్యకు కారణం అయిన వ్యక్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు, డాక్టర్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

Pushpa: పుష్పా-3 సినిమా చూపించిన కిలాడీ పోలీసులు, ఎర్రచందనం ఏం చేశారు, అల్లు అర్జున్ కే పోటీనా!Pushpa: పుష్పా-3 సినిమా చూపించిన కిలాడీ పోలీసులు, ఎర్రచందనం ఏం చేశారు, అల్లు అర్జున్ కే పోటీనా!

బెంగళూరులో డాక్టర్

బెంగళూరులో డాక్టర్

బెంగళూరులో నివాసం ఉంటున్న డాక్టర్ రోగులకు చికిత్స చేస్తున్నాడు. మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కువగా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడు. అయితే ఈ డాక్టర్ సోషల్ మీడియాతో పాటు డేటింగ్ యాప్ లో కూడా యాక్టీవ్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఓ యువతి డాక్టర్ కు పరిచయం అయ్యింది.

డేటింగ్ యాప్ లో గాలం వేసి?

డేటింగ్ యాప్ లో గాలం వేసి?

సోషల్ మీడియాలో పరిచయం అయిన అదే యువతి డాక్టర్ కు మాయమాటలు చెప్పి డేటింగ్ యాప్ ద్వారా మరోసారి పరిచయం చేసుకుంది. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతితో బెంగళూరు డాక్టర్ పిచ్చపాటిగా బూతులు మాట్లాడుకుంటూ కాలం గడిపేశాడు. ఎప్పుడుపడితే అప్పుడు డేటింగ్ యాప్ లో ఆ యువతి, డాక్టర్ టచ్ లో ఉంటూ వాళ్లకు ఏం కావాలో అది మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు.

 డాక్టర్ నగ్న వీడియో లాగేశారు

డాక్టర్ నగ్న వీడియో లాగేశారు

ఇటీవల ఓ రోజు బెంగళూరు డాక్టర్ ను మంచి మూడ్ లోకి రప్పించిన యువతి అతన్ని నగ్నంగా ఉండాలని చూసించింది. యువతి మత్తు ఎక్కించే బూతుమాటలు మాట్లాడటంతో రెచ్చిపోయిన డాక్టర్ నగ్నంగా తయారు కావడం, అతను రెచ్చిపోవడంతో ఆ వీడియో ఆమె చేతికి చిక్కింది. నగ్నంగా తయారైన డాక్టర్ ఆ సమయంలో అవతలి వ్యక్తి ఏం చెబితే అది చేసేశాడని తెలిసింది.

బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేశారు

బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేశారు

డాక్టర్ నగ్న వీడియో చేతికి చిక్కడంతో అప్పటి నుంచి అవతి వాళ్లు రెచ్చిపోయారు. డాక్టర్ నగ్న వీడియో అడ్డం పెట్టుకున్న ఆ యువతి ఆ డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసి మొదట రూ. 67 వేలు వాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు బదిలి చేశారు. అప్పటి నుంచి నగ్న వీడియో అడ్డం పెట్టుకుని డాక్టర్ దగ్గర డబ్బులు లాక్కోవడం మొదలుపెట్టింది. రానురాను పదేపదే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చెయ్యడంతో బెంగళూరు డాక్టర్ విసిగిపోయాడు.

డెత్ నోట్ మొత్తం రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

డెత్ నోట్ మొత్తం రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

నగ్న వీడియో అడ్డం పెట్టుకుని పదేపదే బ్లాక్ మెయిల్ చెయ్యడంతో డాక్టర్ హడలిపోయాడు. తన నగ్న వీడియో సోషల్ మీడియాలో బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన డాక్టర్ తన ఆత్మహత్యకు డేటింగ్ యాప్ లోని యువతి కారణం అని డెత్ నోట్ రాసి బెంగళూరులోని కెంగేరి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

లేడీ కాదు.... మగాడే ఇలా చేశాడు?

లేడీ కాదు.... మగాడే ఇలా చేశాడు?

కెంగేరి రైల్వే పోలీసులు డాక్టర్ మొబైల్ ఫోన్ నెంబర్, అతని సోషల్ మీడియా అకౌంట్ల ఆధారంగా విచారణ చేశారు. డాక్టర్ ఆత్మహత్యకు కారణం అయిన కేసులో బెంగళూరు రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఇంతకాలం డాక్టర్ తో మాట్లాడింది లేడీ కాదని, మగాడు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులో బెత్తల్ గ్యాంగ్ కు ఇద్దరు బలి

బెంగళూరులో బెత్తల్ గ్యాంగ్ కు ఇద్దరు బలి

గతంలో బెంగళూరు నగరంలోని కేఆర్ పురంలో నివాసం ఉంటున్న యువకుడిని ఇలాగే నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్య కేసులో రాజస్థాన్ కు చెందిన ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్ ద్వారా యువకుల నగ్న వీడియోలు సేకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి ఆత్మహత్యల కారణం అవుతున్న వారిని కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Lady: Doctor suicide due to blackmail in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X