బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: భార్యను చంపేసిన భర్త జంప్, అసలు మ్యాటర్, క్లైమాక్స్ లో అంతే, ఏం జరిగిందంటే!

వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు, దపంతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త అతని భార్యను సింపుల్ గా చంపేశాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు, రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మద్యం సేవించడానికి భార్య డబ్బులు ఇవ్వడం లేదని భర్త రగిలిపోయాడు. ఇదే వియంలో దపంతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

lady manager: బ్యాంకులో రూ. కోట్లు గోల్ మాల్ చేసిన మేడమ్, రెండు బ్రాంచ్ లో ఏం చేసిందంటే?lady manager: బ్యాంకులో రూ. కోట్లు గోల్ మాల్ చేసిన మేడమ్, రెండు బ్రాంచ్ లో ఏం చేసిందంటే?

కర్ణాటకలోని గుల్బర్గా కు చెందిన నాగరాజు (45), జయశ్రీ (34) అనే మహిళకు 15 సంవత్సరల క్రితం వివాహం అయ్యింది. చాలా సంత్సరాలు సొంత ఊరిలో ఉన్న నాగరాజ్, జయశ్రీ దంపతుల చాలా సంతోషంగా ఉన్నారు. 12 సంవత్సరాల పాటు సొంత ఊరిలోనే పని చేసుకుంటూ నాగరాజ్, జయశ్రీ దంపతులు కాలం గడిపేశారు.

Lady: The husband who killed his wife escapes in Bengaluru

చెయ్యడానకి పనులు లేకపోవడంతో నాగరాజ్ అతని భార్య జయశ్రీని పిలుచుకుని బెంగళూరు వచ్చాడు. బెంగళూరు వచ్చిన కొత్తలో నాగరాజ్ ప్రతిరోజు పనికి వెలుతూ డబ్బులు సంపాధిస్తూ అతని భార్య జయశ్రీని బాగానే చూసుకున్నాడు. తరువాత రానురాను నాగరాజ్, జయశ్రీ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి.

Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!

జయశ్రీ కూడా పని చెయ్యడానికి వెళ్లి డబ్బలు సంపాధించడం మొదలుపెట్టింది, మద్యం సేవించడానికి తనకు డబ్బులు ఇవ్వాలని నాగరాజ్ అతని భార్యను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన భార్య జయశ్రీని హత్య చేసిన నాగరాజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భార్య జయశ్రీని హత్య చేసిన నాగరాజ్ తప్పించుకోవాలని ప్రయత్నించి బెంగళూరు పోలీసులకు చిక్కిపోయాడు.

English summary
Lady: The husband who killed his wife escapes in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X