RRR: ఎవరి ఊహలు వాళ్లవే, వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, చరిత్రలో నిలిచిపోతుంది, నో డౌట్!
బెంగళూరు: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో ఈనెల 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సినిమా థియేటర్లలో విడుదలౌతున్న RRR సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి అభిమానులు, మోగా ఫ్యామిలీ అభిమానుల అంచనాలు వెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు.
బెంగళూరుకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని చిక్కబళ్లాపురం సమీపంలో 100 ఎకరాల్లో RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 19వ తేదీ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం ఎప్పుడు అవుతుందా ?, మా అభిమాన హీరోలను ఎప్పుడు చూస్తామా ? అంటూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.
RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ టైమ్ దగ్గర పడుతున్న సమయంలో ఈవెంట్ కు సంబంధించి అభిమానులకు పాస్ లు పంచిపెట్టే పనిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమాన సంఘాల నాయకులు బిజీ అయ్యారు. సుమారు 2 లక్షల మంది RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరౌతారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.
Power
Star:
పవర్
స్టార్
కు
మాత్రమే
సాధ్యం,
మాటలు
చాలవు,
అవార్డు
ఇస్తాం,
సీఎం,
ఫ్యాన్స్
హ్యాపి!

చరిత్ర సృష్టించనున్న RRR
భారతదేశంలో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఇప్పుడు మాట్లాడుతున్న ఒకేఒక్క మాట RRR సినిమా గురించి అనే చెప్పడంలో ఆశ్యర్య పడవలసింది ఏమీలేదు. ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జానియర్ ఎన్టీఆర్ నటించడము ఒక ఎత్తు అయితే RRR సినిమాకు దర్శకుడు రాజమౌళి కావడం మరో ఎత్తు అయ్యింది.

సామాన్యుడు కూడా ఊహించలేకపోతున్నాడు
RRR సినిమా ఎలా ఉంటుంది అనే విషయం సామాన్య ప్రేక్షకుడు ఏమాత్రం ఊహించుకోలేకపోతున్నాడు. RRR సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, డిష్టిబ్యూటర్లకు తప్పా ఆ సినిమా గురించి సామాన్యుడికి ఏమాత్రం అందులోని సన్నివేశాల గురించి తెలీయడం లేదు. మామూలుగా సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఊహించుకునే సినీ అభిమానులు రాజమౌళి సినిమాలను మాత్రం అంచనా వెయ్యలేకపోతున్నారు.

బోమ్మ చూసి బయటకు వస్తే తప్పా తెలీదు
మార్చి 25వ తేదీ (మార్చి 24వ తేదీ అర్దరాత్రి) దాటిన తరువాత ఎవడైనా RRR సినిమా ఎలా ఉంది అని చెప్పడానికి సాధ్యం అవుతోంది. మార్చి 24వ తేదీ అర్దరాత్రి దాటిన తరువాత RRR సినిమా షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే హాట్ కేకుల్లా టిక్కెట్లు విక్రయించడానికి సినిమా థియేటర్ల యాజమాన్యం సిద్దం అయ్యింది.

అక్కడ మాత్రమే
ఆన్ లైన్ లోనే అన్ని షోలు వాష్ ఔట్ అయిపోవడానికి కొన్ని రోజులు సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తప్పా మరెక్కడా RRR సినిమాకు ఇన్ని షోలు మాత్రమే వెయ్యాలని అని నిబంధనలు లేవు. ఉగాదికి వారం రోజుల ముందే మోగా ఫ్యామిలీ అభిమానులు, నందమూరి అభిమానులకు పండగ వచ్చేసినట్లు అయ్యింది.

కర్ణాటకలో RRR సినిమా హవా
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో ఈనెల 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సినిమా థియేటర్లలో విడుదలౌతున్న RRR సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి అభిమానులు, మోగా ఫ్యామిలీ అభిమానుల అంచనాలు వెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు.

చరిత్రలో నిలిచిపోతుంది
నందమూరి అభిమానులు, మోగా ఫ్యామిలీ అభిమానుల అంచనాలు వెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. బెంగళూరుకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని చిక్కబళ్లాపురం సమీపంలో 100 ఎకరాల్లో RRR ఫ్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 19వ తేదీ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.

వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం ఎప్పుడు అవుతుందా ?, మా అభిమాన హీరోలను ఎప్పుడు చూస్తామా ?, వాళ్లు మాట్లాడే మాటలు ఎప్పుడు వింటామా, సినిమా గురించి ఏం చెబుతారు అంటూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఫ్యాన్స్ కు వీఐపీ పాస్ లు: మాణిక్యం
RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ టైమ్ దగ్గర పడుతున్న సమయంలో ఈవెంట్ కు సంబంధించి అభిమానులకు పాస్ లు పంచిపెట్టే పనిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, గురువారం చిక్కబళ్లాపురంలో కోలారు, చిక్కబళ్లాపురం, బళ్లారి, తుమకూరు, బెంగళూరు గ్రామీణ జిల్లాతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న నందమూరి అభిమానులకు కర్ణాటక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ మాణిక్యం RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ వీఐపీ పాస్ లు అందించారు.
నందమూరి అభిమానులు, రామ్ చరణ్ అభిమాన సంఘాల నాయకులు బిజీ అయ్యారు. సుమారు 2 లక్షల మంది RRR సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరౌతారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.