• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sexual torcher: టెర్రాస్ పై ప్యాంట్ విప్పి .. ఛీ..ఛీ, షార్వా పిండేసిన పోలీసులు !

|

బెంగళూరు/ కోరమంగళ: బెంగళూరులోని అపార్ట్ మెంట్ లోకి నెల క్రితం ఓ యువతి నివాసం ఉండటానికి వెళ్లింది. చల్లగా ఉంటుందని ఆ అమ్మాయి టెర్రాస్ మీదకు వెళ్లింది. పక్క బిల్డింగ్ లో నివాసం ఉంటున్న ఓ యువకుడు చల్లాగాలి కోసం అప్పటికే మేడ మీద ఉన్నాడు. యవ్వనంలో ఉన్న అమ్మాయి అందాన్ని, ఆమె వంపులు, సొంపులు చూసి పక్కింటి కుర్రాడు సొల్లుకార్చుకున్నాడు. అంతే మేడ మీద చల్లగా ఉందని ప్యాంట్ జిప్ తీసిన యువకుడు ఆ అమ్మాయిని చూస్తూ అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. ఆమె హెచ్చరించినా పట్టించుకోని ఆ యువకుడు డ్యాష్ డ్యాష్ పనులు చేస్తూ నీఛంగా ప్రవర్తించాడు. అమ్మాయి అతడి చేష్టల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో మేడమీద కామాంధుడిని పోలీసులు పోలీస్ స్టేషన్ లో పైకి వేలాడదీసి షార్వా పిండేశారు.

illegal affair: వయ్యారాల వదిన భర్త విదేశాల్లో, బెడ్ రూమ్ లో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు!illegal affair: వయ్యారాల వదిన భర్త విదేశాల్లో, బెడ్ రూమ్ లో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు!

నెల క్రితం కొత్త అపార్ట్ మెంట్ లోకి యువతి

బెంగళూరులోని కోరమంగళలోని ఓ అపార్ట్ మెంట్ లోకి నెల రోజుల క్రితం నుపూర్ సరస్వత్ అనే యువతి అద్దెకు వెళ్లింది. నెల రోజుల నుంచి ఆ యువతి ఆ పార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది. సమయం చిక్కినప్పుడు కొత్తగా వెళ్లిన అపార్ట్ మెంట్ లోని టెర్రాస్ మీదకు వెలుతున్న నుపూర్ కొంతసేపు టైమ్ పాస్ చేసుకుని ఆమె ఇంట్లోకి వెళ్లిపోతుంది.

లైన్ క్లీయర్ అవుతుందా ?

నపూర్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పక్క బిల్డింగ్ లో నివాసం ఉంటున్న ఓ యువకుడు నపూర్ ను చూశాడు. చూడటానికి అందంగా, పొట్టి దుస్తులు వేసుకుని టెర్రాస్ మీదకు వస్తున్న నుపూర్ ను లైన్ లో పెట్టాలని ఆ యువకుడు ప్రయత్నించాడు. అయితే నుపూర్ మాత్రం ఆ యువకుడి గాలంలో పడలేదని తెలిసింది. ఇలా కొన్ని రోజుల నుంచి నుపూర్ కు ఆ యువకుడు సైట్ కొడుతున్నాడని సమాచారం.

చల్లగాలికి ఫ్యాంట్ విప్పేసిన కామాంధుడు

పక్క ఇంటిలో నివాసం ఉంటున్న నుపూర్ లైన్ లో పడకపోవడంతో ఆ యువకుడు అనేక తిక్కచేష్టలతో ఆమెను వలలో వేసుకోవాలని ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 9వ తేదీన టెర్రాస్ మీదకు వెళ్లిన యువతి నుపూర్ ను సుమారు గంటసేపుకు పైగా ఆ యువకుడు మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో యువతి పట్టించుకోకపోవడంతో చల్లగా ఉందని ఆ యువకుడు ప్యాంట్ జిప్ తీసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని నుపూర్ ఆరోపిస్తోంది.

 వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

యువకుడు ప్యాంట్ తీసి అసభ్యంగా ప్రవర్థిస్తున్న విషయం గుర్తించిన నుపూర్ మర్యాదగా ఉండు లేదంటే ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. అయితే ఆ యువకుడు మాత్రం ప్యాంట్ జిప్ వేసుకోకుండా చేతికి పనిచెబుతూ నుపూర్ ను చూసి సొల్లు కార్చుకున్నాడని తెలిసింది. ఆ యువకుడి చేష్టలతో విసిగిపోయిన నుపూర్ మొబైల్ లో ఆ ఫోటోలు తీసి వాటిని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసి తనకు జరిగిన చేదుఅనుభవాన్ని వివరించి లబోదిబో అంది.

తల్లీ కూతురికి సేమ్ సీన్

తల్లీ కూతురికి సేమ్ సీన్

సోషల్ మీడియాలో నుపూర్ పోస్టు చూసిన కొందరు మీరు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. కొందరు నువ్వు అలాంటి డ్రస్సులు వేసుకుని ఎందుకు టెర్రాస్ మీదకు వెళ్లావు అని ప్రశ్నించారని తెలిసింది. చివరికి బిల్డింగ్ ఓనర్ సలహాతో నుపూర్ కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లికి ఆ యువకుడు ఇలాగే లైంటిక వేధింపులకు గురి చెయ్యడంతో వాళ్లు టెర్రాస్ మీదకు వెళ్లడమే మానేశారని నుపూర్ అంటోంది.

మామల ఎంట్రీతో కుర్రాడికి షార్వా కారిపోయింది

మామల ఎంట్రీతో కుర్రాడికి షార్వా కారిపోయింది


కోరమంగళ పోలీసులు విషయం చెప్పడంతో స్థానిక వివేక్ నగర పోలీసులు రంగంలోకి దిగి ప్యాంట్ విప్పి పండగ చేసుకున్న కుర్రాడిని గుర్తించి పట్టుకున్నారు. మొదట అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేయాలని పోలీసులు అనుకున్నారని తెలిసింది. అయితే నుపూర్ ఎన్ జీఓ సంఘాలు, తన న్యాయవాది, ఫ్రెండ్స్ తో కలిసి పక్కింటి యువకుడి మీద కేసు పెట్టింది. పోలీసులు కుర్రాడిని పట్టుకుని అతని ఒంట్లో ఉన్న షార్వాను లాగేశారని తెలిసింది.

English summary
Sexval torcher: Bengaluru young woman shares story how a man arrested for flashing at her Bengaluru City Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X