వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచిత్రం: స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో.. ఆత్మను పెళ్లి చేసుకున్న యువతి!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

డబ్లిన్: కొన్ని వార్తలు చదవడానికి వింతగా ఉంటాయి. నమ్మశక్యంగా కనిపించవు. నిజంగా ఇలాంటివి జరుగుతాయా అనిపిస్తుంది కూడా. ఈ వార్త కూడా అలాంటిదే. ఐర్లాండ్‌లో అమండా అనే ఓ యువతి 300 ఏళ్ల కిందట చనిపోయిన ఓ హైతీ పైరేట్ ఆత్మను పెళ్లి చేసుకుంది.

షాకింగ్: 20 దెయ్యాలతో శృంగారం.. 27 ఏళ్ల మహిళ అనుభవం! దిమ్మతిరిగే నిజాలు...షాకింగ్: 20 దెయ్యాలతో శృంగారం.. 27 ఏళ్ల మహిళ అనుభవం! దిమ్మతిరిగే నిజాలు...

2016 జులైలో చట్టబద్ధంగా జాక్ టీగ్ అనే ఆ పైరేట్ ఆత్మను పెళ్లి చేసుకున్నట్లు అమండా చెప్పుకుంటోంది. జాక్ టీగ్ 1700 కాలంలోనే చనిపోయాడు. ఐర్లాండ్‌లోని డ్రోగెడాలో తన ఇంట్లో ఉండగా జాక్ ఆత్మతో పరిచయం ఏర్పడినట్లు అమండా చెబుతోంది.

'I Married A Ghost Pirate': The Curious Story of Amanda Teague and her 300-year-old Dead Lover

మరీ విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. తన జీవితంలో సెక్స్‌ను జాక్ టీగ్‌తో ఎంజాయ్ చేసినట్లుగా ఇంకెవరితోనూ చేయలేదని అమండా చెప్పడం. నిజానికి యూకే లేదా ఐర్లాండ్‌లో ఆత్మలను పెళ్లికోవడాన్ని ప్రభుత్వం గుర్తించదు.

కానీ కొన్ని దేశాలు, సామాజిక వర్గాల్లో మాత్రం ఇది చట్టబద్ధమే. ఫ్రాన్స్‌లోనూ దీనికి చట్టబద్ధత ఉంది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో వందల మంది మహిళలకు యుద్ధంలో చనిపోయిన తమ భాగస్వాముల ఆత్మలను పెళ్లి చేసుకునే అవకాశం అక్కడి ప్రభుత్వం కల్పించింది.

ఇక అమండా విషయానికొస్తే.. ఐర్లాండ్‌లోని డ్రోగెడాలో తన ఇంట్లో ఉండగా జాక్ టీగ్ ఆత్మతో పరిచయం ఏర్పడినట్లు అమండా చెబుతోంది. ఆరు నెలల తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామని అనుకున్నాక పెళ్లి చేసుకుందామని డిసైడయ్యారట.

మిగతా సాధారణ సంబంధాల్లోలాగే వీళ్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు.. వీకెండ్స్‌లో కలిసి సినిమాలకు, షికార్లకు తిరుగుతారట. అసలు మా మధ్య కెమెస్ట్రీ అదుర్స్ అంటూ మురిపిసోతోంది అమండా.

జాక్ టీగ్ ఆత్మతో అమండా వివాహం కూడా చాలా వెరైటీగా జరిగిందట. గతేడాది అక్టోబర్‌లో అట్లాంటిక్ మహా సముద్రం మధ్య తన స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జాక్ ఆత్మను పెళ్లి చేసుకుందట.

English summary
On July 23, 2016, Amanda Teague, 45, married her Haitian husband Jack Teague on a small boat in the Atlantic Ocean. The weather was stormy and waves rocked the vessel violently. The divorced mother of four—who worked as a Jack Sparrow impersonator in Ireland—said “I do,” in a white lace gown and veil. And someone else said it back, but it wasn’t the man she was about to marry. He was already dead. Teague made headlines last week after news broke that she married the ghost of a 300-year-old Haitian pirate. She claims their spiritual relationship began in 2015, when she was lying in bed at home in Drogheda, Ireland, and sensed his presence. After six months of continued contact with the ghost of the deceased freebooter, she developed feelings for him and the two made plans to officiate their love for each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X