వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోరుకొన్న సీట్లకు అధిక మొత్తం చెల్లించాల్సిందే: ఎయిరిండియా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఒకే దగ్గర కూర్చొని ప్రయాణం చేయాలంటే ఇక నుండి ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే. ముందు వరుస సీట్లకు విధిస్తున్నట్టుగానే విండో , మధ్య సీట్లకు, ఎక్కువ వరుస సీట్లకు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేయాలని ఎయిరిండియా నిర్ణయం తీసుకొంది.

పలు రూట్లలో సీటు సెలక్షన్ ఫీజును లిస్ట్ చేస్తూ ట్రావెల్ ఏజంట్లకు ఓ సర్క్యూలర్‌ను జారీ చేసింది. దేశీయ విమానాల్లో మధ్య సీట్లకు రూ.100 చార్జీని విధించను్నారు. విండో సీటును కోరుకొంటే రూ. 200 ఛార్జీ విధించనున్నారు.

Be ready to cough up more to sit next to your family on Air India flight

ఖాట్మాండ్ ప్రయాణాలకు విండో సీట్లకు రూ.100 చార్జీగా విధించనున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వరుసకు ఈ ఫీజును మరింత ఎక్కువగా వసూలు చేయాలని ఎయిరిండియా నిర్ణయం తీసుకొంది.

సీట్ల ఎంపికకు అదనపు ఛార్జీలు వసూలు చేయడాన్ని కుటుంబ ఫీజుగా ఎయిరిండియా పరిగణిస్తోంది ఈ ఛార్జీలు ఎయిర్‌లైన్స్‌ రెవెన్యూలు పెంచడానికి దోహదం చేయనున్నాయి

తమకు ఇష్టమైన సీట్లను ఎంపిక చేసుకోవడంతో పాటు ఛార్జీల చెల్లింపును ఆన్‌లైన్ టిక్కెట్టు బుక్ చేసుకొనే సమయంలో లేదా వెబ్ చెక్ ఇన్ లో చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా వర్గాలు చెబుతున్నాయి.

English summary
The next time you travel with your family on an Air India flight, be ready to pay more if you want everyone seated together.Air India, which earlier charged for front-row seats on long-haul flights, has now introduced fee to select middle seats as well as window and aisle seats on most rows, on domestic as well as international flights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X