వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పైన వడ్డీ రేటును పెంచింది. ఇది సోమవారం నుంచి అమలులోకి వస్తోంది. రేపో రేటును పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును కొంచం పెంచింది.

ప్రస్తుతం ఉన్న దానిపై 0.6శాతం వడ్డీరేటును పెంచుతున్నట్లుతెలిపింది. పెంచిన వడ్డీ రేట్లు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తాజా వడ్డీ రేట్లు ఆరు నెలల ఒకరోజు నుంచి అయిదు సంవత్సరాల డిపాజిట్లపై వర్తిస్తాయి. ఇక నుంచి 6 నుంచి 9 నెలల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీరేటు లభించనుంది.

HDFC Bank Raises Fixed Deposit Interest Rates With Effect From Today

9 నెలల మూడు రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. రెండు సంవత్సరాల ఒకరోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై గతంతో పోలిస్తే 10 బేసిస్‌ పాయింట్లను పెంచింది.

English summary
HDFC Bank, the largest private lender of the country, revised its fixed deposit or FD interest rates on select maturities with effect from today. HDFC Bank has revised fixed deposit interest rates for both general and senior citizens of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X