వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగువలను ఆకట్టుకొంటున్న టెంపుల్ జ్యువెలరీ.. ట్రెండింగ్‌గా కల్యాణ్ జ్యువెలర్స్ వెడ్డింగ్ కలెక్షన్

Google Oneindia TeluguNews

బంగారం అంటే ఎవరికీ మక్కువ ఉండదు చెప్పండి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలు, సాంప్రదాయ కుటుంబాలే కాదు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా బంగారం కొనడానికి ఇష్టపడుతారనేది కాదనలేని వాస్తవం. అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరకు నాణ్యమైన బంగారాన్ని వినియోగదారులను అందించే విషయంలో కల్యాణ్ జ్యువెలర్స్ దూసుకెళ్తున్నది. 110 ఏళ్లకుపైగా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబాలు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారంలో ముందుకెళ్తున్నది.

కల్యాణ్ జ్యువెలర్స్ ప్రత్యేకత

కల్యాణ్ జ్యువెలర్స్ ప్రత్యేకత

బంగారం అమ్మకాల్లో కల్యాణ్ జ్యువెలర్స్ తమ వ్యాపారంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నది. 100 శాతం ఐజీఐ/జీఐఏ సర్టిఫైడ్ డైమండ్స్ అమ్మడంతోపాటు బంగారం, ప్లాటినమ్, ఇతర ఆభరణాలపై లైఫ్ టైమ్ మెయింటెన్స్‌ను అందిస్తున్నది. ఖాతాదారులను, వినియోగదారులకు గోల్డ్, డైమండ్స్‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్లను గ్యారెంటీగా ఇస్తున్నది. అలాగే బంగారం మార్పిడిపై జీరో డిడక్షన్ సదుపాయాన్ని కల్పిస్తున్నది. అలాగే గ్లోబల్ ఎక్చ్సేంజ్, బంగారం, డైమండ్స్ రీసేల్‌పై ఖాతాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొనే కల్యాణ్ జ్యువెలర్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న టెంపుల్ జ్యువెలరీపై దృష్టిపెట్టింది.

టెంపుల్ జ్యువెలరీ...

టెంపుల్ జ్యువెలరీ...

దేశంలోని ఆలయాలు, ముఖ్యంగా దక్షిణాదికి ప్రాంతానికి చెందిన దేవాలయాలకు ప్రతీకగా నిలిచే బంగారు ఆభరణాల కలెక్షన్స్‌ను వివాహ సీజన్‌లో అందుబాటులోకి తెచ్చింది. టెంపుల్ జ్యువెలరీ ప్రత్యేకత ఏమిటంటే.. వివిధ రకాలైన దేవతలు, దేవతామూర్తుల ఆకృతులు, ఆలయ డిజైన్లు వంటి అద్భుతమైన పనితనంతో మగువల మనసు దోచుకునే ఆభరణాలను అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్నది. చక్కగా సాంప్రదాయబద్ధంగా, సాంస్కృతిక వారసత్వంగా అనిపించే టెంపుల్ జ్యువెలరీ వివిధ రకాల విలువైన విలువైన రాళ్లతో ఆభరణాలు ఉండేలా, పొదగబడేలా కల్యాణ్ జ్యువెల్లర్స్ జాగ్రత్తలు తీసుకొంటున్నది.

టెంపుల్ జ్యువెలరీ ప్రత్యేక డిజైన్లలో

టెంపుల్ జ్యువెలరీ ప్రత్యేక డిజైన్లలో

సహజంగా టెంపుల్ జ్యువెలరీ మంచి ఫినిషింగ్‌తో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. తంజావూరు, ఇతర ప్రాచీన ఆలయాలు ఈ ఆభరణాల డిజైన్లకు మూలంగా తీసుకొంటున్నారు. దక్షిణ భారతదేశం యొక్క గొప్ప శిల్పకళా నైపుణ్యం గల ఆలయాలలోని అపురూపమైన డిజైన్లు ఈ ఆభరణాల రూపకల్పనలో ప్రధానంగా కనిపిస్తాయి. చాలా క్లిష్టమైన పనితనంతో చూడగానే మనసుకు నచ్చే టెంపుల్ జ్యువెలరీ ప్రస్తుతం వివాహాదితోపాటు ఇతర శుభకార్యాలలో మంచి ట్రెండ్‌గా కనిపిస్తుంది.

మగువలను ఆకట్టుకొంటున్న టెంపుల్ జ్యువెలరీ

మగువలను ఆకట్టుకొంటున్న టెంపుల్ జ్యువెలరీ

టెంపుల్ జ్యువెలరీకి నాణ్యమైన కెంపులు, పచ్చలు, ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలను ఊపయోగిస్తున్నారు. అభరణాలకు మరింత క్లాసిక్ లుక్ ఇవ్వటానికి ఉపయోగిస్తారు. చెవి పోగులు, కంఠాభరణాలు, నెక్లెస్ లు, లాంగ్ హారాలు, గాజులు, వడ్డాణాలు ఇలా ఒకటేమిటి టెంపుల్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు తయారు చెయ్యబడుతుంది. టెంపుల్ జ్యువెలరీ ఏదైనా మహిళలకు మనోహరమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. టెంపుల్ జ్యువెలరీలో ప్రధానంగా పద్మములో కూర్చొని ఉన్న లక్ష్మీదేవి డిజైన్ ఎక్కువగా కనిపిస్తుంది. అత్యంత అద్భుతంగా, మగువల మనసుదోచే టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్‌ది ప్రత్యేకమైన స్థానంగా చెప్పుకొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X