వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత క్షీణించిన రూపాయి, డాలర్‌తో 27 పైసలు తగ్గుదల

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం నాడు కొద్దిగా రూపాయి పుంజుకొన్నట్టుగా కన్పించినా బుధవారం నాడు మరోసారి మరింత కనిష్ట స్థాయికి చేరుకొంది. ఆరంభం నుండి నష్టాల నుండి ఏ మాత్రం కోలుకోలేదు.

అంతేకాదు మూడు మాసాల కనిష్ట స్థాయికి చేరుకొంది. డాలర్ డాలర్‌​ మారకంలో రూపాయి 67 మార్క్‌కు పడిపోవడానికి దగ్గరలో​ ఉంది. సుమారు 0.41 పైసలు క్షీణించి 66.08 వద్దకు చేరుకొంది.

Rupee hits fresh three-month low, falls twenty-seven paise against dollar

దిగుమతిదారుల నుండి నెలవారీ డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికా డాలర్‌తో పోల్చుకొంటే రూపాయి మరింతగా బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు.

ద్రవ్యలోటు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి ఇప్పటికే కొనసాగుతోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఐఐ అమ్మకాలు కొనసాగడంతో, బలహీనమైన స్టాక్ మార్కెట్ల ప్రభావం కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తోందన్నారు.

English summary
The US dollar inched higher against its major peers in early Asian trade, approaching its recent four-month high as the US 10-year bond yield poked above 3 per cent to hit its highest level since early
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X