వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత క్షీణించిన రూపాయి: డాలర్‌తో మారకం రూ.73.77

|
Google Oneindia TeluguNews

ముంబై: రూపాయి మారకం విలువ రోజు రోజుకు క్షీణిస్తోంది. తాజాగా గురువారంనాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 43పైసలు నష్టపోయి 73.77 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 850పాయింట్లు, నిఫ్టీ 260కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 850పాయింట్లు, నిఫ్టీ 260

ముడిచమురు ధరలు పెరగడంతో విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తాయని, కరెంటు ఖాతా లోటు పెరగొచ్చని ఆందోళనలు వెళ్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఆయిల్ రిఫైనరీలు తదితర దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం కూడా రూపాయి బలహీనతకు కారణమైనట్లు తెలుస్తోంది.

Rupee sinks further, hits record low of 73.77 against US dollar

ప్రస్తుతం కాస్త కోలుకున్నా కనిష్టస్థాయిలోనే కొనసాగుతోంది. గురువారం ఉదయం 9.45గంటల ప్రాంతంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 33పైసల నష్టంతో 73.67గా కొనసాగుతోంది. మరో వైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలతో కొనసాగాయి.

English summary
The rupee collapsed to a fresh low of 73.77 against the US dollar Thursday, as global oil prices continued to rise, deepening concerns about the current account deficit and capital outflows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X