వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత వ్యాపారం ఎంతో మేలు: నెలకు రూ. 2 లక్షల దాకా సంపాదించే చాన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

మీరు సొంతంగా వ్యాపారం చెయ్యాలని ఆలోచిస్తున్నారా, అయితే మీకు ఓ చక్కటి అవకాశం వచ్చింది మీ సొంత ఊరిలో ప్రసిద్ది చెందిన కంపెనీ డిస్టిబ్యూటర్ గా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. భారతదేశంలో ప్రసిద్ది చెందిన ఈ కామర్స్ కంపెనీ జోగీడీల్స్ (jogeedeeals.com)దేశ వ్యాప్తంగా డిస్టిబ్యూటర్స్ ను నియమించుకుంటున్నది. జోగీడీల్స్ కంపెనీ డిస్టిబ్యూటర్లు అయితే ప్రతి నెల రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు సంపాధించే అవకాశం ఉందని కంపెనీ నిర్వహకులు తెలిపారు.

కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టుకుని మీ సొంత ఊరిలో వ్యాపారం చేసుకోవచ్చు. సొంత ఊరిలో వ్యాపారం చేసుకుంటూ భారీ మొత్తంలో లాభాలు పొందడానికి జోగీడీల్స్ కంపెనీ అవకాశం కల్పిస్తున్నది. కోరియర్ సర్వీసు లాగా మీరు ఈ వ్యాపారం చేసుకోవచ్చు.

ఏ నగరంలోనైనా, పట్టణంలోనైనా మీరు డిస్టిబ్యూటర్ అయ్యే చక్కటి అవకాశం ఉంది. మీరు ఆన్ లైన్ ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు. జోగీడీల్స్ డిస్టిబ్యూటర్ అయితే భవిష్యత్తులో మీ వ్యాపారం మరింత అభివృద్ది చెందే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్స్ వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, పాదరక్షలు, షూలు, కంటి అద్దాలు, చేతి గడియారాలు తదితర వస్తువులు ఆన్ లైన్ లో షాపింగ్ కు పెట్టారు. మీరు ఈ వస్తువులను కొనుగోలుదారులకు అప్పగించే ఆసక్తి ఉంటే జోగీడీల్స్ డిస్టిబ్యూటర్స్ అవ్వాలి.

దేశ వ్యాప్తంగా జోగీడీల్స్ ఈ కామర్స్ కంపెనీలో డిస్టిబ్యూటర్లు, పంపిణిదారులు కావాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 48 గంటల్లో కొనుగోలుదారులకు మీరు వస్తులు అందించాలి. మీ సొంత ఊరిలో కొనుగోలుదారులకు వస్తువులు అప్పగించడం వరకే మీ బాధ్యత.

Start your own business earn Rs 50000 to Rs 2 lakh per month

కొనుగోలుదారులకు సరఫరా చేసే వస్తువుల మీద ఉన్న ఎంఆర్ పీ ధరలో 25 శాతం డిస్టిబ్యూటర్లు, పంపిణీదారులకు కంపెనీ చెల్లిస్తుంది. ఎంత మొత్తంలో ఆర్డర్లు వస్తాయి అనేది మెట్రో నగరాలు, పట్టణాల మీద ఆదారపడి ఉంటుందని జోగీడీల్స్ తెలిపింది. మీరు సొంతంగా వ్యాపారం చేసుకోవాలని ఆసక్తి ఉంటే జోగీడీల్స్ ప్రతినిధులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. లేదంటే కంపెనీ ఈ మెయిల్ ([email protected])ను సంప్రధించండి.

కంపెనీ ప్రతినిధులు, వారి ఫోన్ నెంబర్లు

భావన జోషి - 9039073601
రోష్ని ధావన్ - 9039073602
పియూష్ సూర్యవంశి - 9039073603
దుష్యంత్ - 9713346171

English summary
If you are thinking of starting a new business then a golden opportunity is standing in front of you. This business is of distributorship. Yes, India's biggest e-commerce company jogeedeals.com is connecting the distributor with all the cities in the country. With a very small investment, you can start your own business in your own home district and earn great profits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X