• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: లిక్కర్ పార్టీ, పోర్న్ డ్యాన్స్, బంగ్లాలో పిండుకున్నోడికి పిండుకున్నంత, ప్రముఖ నటి డీల్ !

|

చెన్నై: ఫేమస్ ఫామ్ హౌస్ లో షూటింగులు జోరుగా జరుగుతుంటాయి. ఫామ్ హౌస్ లో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. ఆ ఫామ్ హౌస్ లోని బంగ్లా సినీతారలతో కలకలలాడుతోంది. విలాసవంతమైన కార్లలో ఫామ్ హౌస్ లోకి యువతి, యువకులు, ఆంటీలు వచ్చి వెలుతున్నారు. అర్దరాత్రి ఆ ఫామ్ హౌస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారి మైండ్ బ్లాక్ అయ్యింది. ఫుల్ గా లిక్కర్ పార్టీలు, జోరుగా పోర్న్ డ్యాన్స్ లు చేస్తున్నారు.

ఫామ్ బంగ్లాలో ఏం జరుగుతోంది ?, కోవిడ్ నియమాలు ఉల్లంఘించి ఎవరు ఇక్కడ లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చారు ? అంటూ పోలీసులు ఆరా తీశారు. ప్రముఖ నటి ఈ లిక్క్ పార్టీ, పోర్న్ డ్యాన్ పార్టీ నిర్వహించిందని తెలుసుకున్న పోలీసుల మతిపోయింది. 30 మంది అమ్మాయిలు, ఆంటీతో పోర్న్ డ్యాన్స్ పార్టీ నిర్వహిస్తూ పిండుకున్నోడికి పిండుకున్నంత అనే టైపులో ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులు కేసు నమోదు చెయ్యడం కలకలం రేపింది.

Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!

ఫేమస్ ఫామ్ హౌస్

ఫేమస్ ఫామ్ హౌస్

చెన్నై సిటీలోని సుకునా గార్డెన్, ఎల్ఆర్ ఫార్మ్ రోడ్స్ జంక్షన్ లోని ఈస్ట్ కోడ్ రోడ్డులో ఇసీర్ ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫేమ్ హౌస్ లో తమిళ, తెలుగు, మళయాలం తదితర బాషల సినిమా షూటింగులు జోరుగా జరుగుతుంటాయి. ఫామ్ హౌస్ లో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ సినిమాల షూటింగులు జరిగాయి. వీకెండ్ లో పార్టీలు, ఫంక్షన్ లతో ఆ ఫామ్ హౌస్ లోని బంగ్లా సినీ తారలు, ప్రముఖులతో కలకలలాడుతోంది.

కరోనా కాలంలో సందడే సందడి

కరోనా కాలంలో సందడే సందడి

కోవిడ్ నియమాలు పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడంతో కొంతకాలంగా ఆ ఫామ్ హౌస్, అక్కడి బంగ్లాలో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. కొంతకాలంగా విలాసవంతమైన కార్లలో ఫామ్ హౌస్ లోకి అర్దనగ్నంగా దుస్తులు వేసుకుంటున్న అమ్మాయిలు, ఆంటీలు, యువకులు వచ్చి వెలుతున్నారు.

పోలీసుల మైండ్ బ్లాక్

పోలీసుల మైండ్ బ్లాక్

ఎవరెవరో వచ్చి వెలుతున్న విషయం గుర్తించిన స్థానికులకు అనుమానం వచ్చి కనతూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రెండుమూడు రోజులు ఫామ్ హౌస్ మీద నిఘా వేశారు. అర్దరాత్రి ఆ ఫామ్ హౌస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

లిక్కర్ పార్టీ...... పోర్న్ డ్యాన్స్ లు

లిక్కర్ పార్టీ...... పోర్న్ డ్యాన్స్ లు

ఫామ్ హౌస్ లోని లగ్జరీ బంగ్లాలో 30 మందికి పైగా ఫుల్ గా లిక్కర్ పార్టీలు చేసుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంటీలు జోరుగా పోర్న్ డ్యాన్స్ లు చేస్తున్న విషయం గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులను చూసిన వెంటనే వేసుకోవడానికి చుట్టుపక్కల బట్టలు లేకపోవడంతో అంత వరకు ఫుల్ గా మందు కొట్టి అర్దనగ్నంగా డ్యాన్స్ చేస్తున్న వారి కిక్కు నిమిషాల్లో తగ్గిపోయింది.

ఎవరు ఇచ్చారు అనుమతి?

ఎవరు ఇచ్చారు అనుమతి?

ఫామ్ హౌస్ బంగ్లాలో ఏం జరుగుతోంది ?, కోవిడ్ నియమాలు ఉల్లంఘించి ఎవరు ఇక్కడ లిక్కర్ పార్టీలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు ? అంటూ పోలీసులు ఆరా తీశారు. పోలీసుల విచారణలో మద్యం మత్తులో ఉన్న వారు ఏదేదో చెప్పడంతో పోలీసులకు మండిపోయింది.

ఫేమస్ నటి కవిత శ్రీ

ఫేమస్ నటి కవిత శ్రీ

ప్రముఖ తమిళ నటి కవితశ్రీ అనుమతితో ఫామ్ హౌస్ లోని లగ్జరీ బంగ్లాలో లిక్కర్ పార్టీ, పోర్న్ డ్యాన్స్ లు నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సినిమా నటి కావడంతో ఫామ్ హౌస్ లోని బంగ్లాను అద్దెకు తీసుకున్న నటి కవిత శ్రీ బ్రోకర్ శ్రీజిత్ కుమార్ తో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భారీ మొత్తంలో డీల్

భారీ మొత్తంలో డీల్

ఫామ్ హౌస్ లో అమ్మాయిలు, ఆంటీలతో లిక్కర్ పార్టీలు చేసుకుని పోర్న్ డ్యాన్స్ లు చేస్తూ ఎవరికి కావల్సింది వారు పిండుకోవడానికి మగాళ్లు భారీ మొత్తంలో బ్రోకర్ శ్రీజిత్ కుమార్ కు డబ్బులు ఇచ్చారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. నటి కవిత శ్రీ, బ్రోకర్ శ్రీజిత్ కుమార్ ఈ దందా కింగ్ పిన్ లు అని పోలీసు అధికారులు అంటున్నారు. ఫామ్ హౌస్ కు సీల్ వేసిన అధికారులు బ్రోకర్ శ్రీజిత్ కుమార్ తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు.

నటి కవిత శ్రీ ఎస్కేఫ్?

నటి కవిత శ్రీ ఎస్కేఫ్?

మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. మొత్తం 7 మంది పోలీసు అధికారులు ఫామ్ హౌస్ దందాపై విచారణ చెయ్యడం కలకలం రేపింది. నటి కవిత శ్రీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడంతో ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.

English summary
Actress: Porn dancing with a Liquor party at the Farm house and case filed against Actress Kavitha Sree in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X