• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Blackmail:బ్యాక్ డోర్ లో అమ్మాయి నగ్న వీడియోలు తీసి ఎంజాయ్,వాట్సాప్, మెసేజ్ లు, ఇల్లు అద్దెకు ఇస్తే!

|

చెన్నై/ మదురై: అమ్మాయిని ట్యూషన్ కు పిలుచుకుని వెళ్లి వస్తున్న సమయంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన కామాంధుడు ఆమె ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. అమ్మాయి ఇంటిలోనే అద్దెకు ఉంటున్న ఆ వ్యక్తి ఆమె స్నానం చేస్తున్న సమయంలో, ఇంట్లో ఏకాంతంగా ఉంటున్న సమయంలో బ్యాక్ డోర్ నుంచి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి లైంగిక కోరికలు తీర్చుకున్నాడు.

తన కామావాంఛ తీర్చాలని, లేదంటే నీ నగ్నవీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో షాక్ కు గురైన అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇల్లు ఖాళీ చేసి సైలెంట్ గా తప్పించుకుని పారిపోయినా కామాంధుడిని పట్టుకున్న పోలీసులు అతని A to Z నగరాలు పిండేశారు.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

ముద్దుల కూతురు

ముద్దుల కూతురు

చెన్నైలోని వేలాచేరిలోని గాంధీ రోడ్డులో నాగరాజ్, నందిని (పేరు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజ్, నందిని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. నాగరాజ్, నందిని దంపతులకు 13 ఏళ్ల కుమార్తె ఉంది. ముద్దుల కూతురిని నాగరాజ్ చెన్నైలోని ఓ ప్రముఖ పైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదివిస్తున్నారు.

అద్దెకు వచ్చిన కామాంధుడు

అద్దెకు వచ్చిన కామాంధుడు

నాగరాజ్ అతని బిల్డింగ్ లో ఓ ఇంటిని గుణశీలన్ (33) అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. నాగరాజ్ కుటుంబ సభ్యులతో గుణశీలన్ బాగా కలిసిపోయాడు. నాగరాజ్, అతని భార్య ఉద్యోగాలకు వెళ్లిన తరువాత అమ్మాయి మాత్రమే ఇంటిలో ఉంటున్నది. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో స్కూల్స్ మూసివేయడంతో నాగరాజ్ కుమార్తె స్కూల్ కు వెళ్లకుండా కొన్ని నెలల నుంచి ఇంటిలోనే ఉంటున్నది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న అమ్మాయి మీద గుణశీలన్ కన్ను వేశాడు.

ఇంటికి వచ్చే సరికి శవమైన అమ్మాయి

ఇంటికి వచ్చే సరికి శవమైన అమ్మాయి

జూన్ 14వ తేదీన ఉదయం నాగరాజ్, నందిని దంపతులు ఉద్యోగాలకు వెళ్లారు. ఆ సమయంలో వారి కుమార్తె మాత్రమే ఇంటిలో ఉంది. సాయంత్రం ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి వచ్చిన నాగరాజ్, నందిని దంపతులు షాక్ కు గురైనారు. ఇంట్లో ఉన్న కుమార్తె బెడ్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలుసుకుని ఆర్తనాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తారామణి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి స్మార్ట్ ఫోన్ పరిశీలించిన పోలీసులు షాక్ కు గురైనారు.

వాట్సాప్ వీడియోలు, ఎస్ఎమ్ఎస్ లు డిలీట్

వాట్సాప్ వీడియోలు, ఎస్ఎమ్ఎస్ లు డిలీట్

ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు ఎందుకు డిలీట్ చేశారు ? అంటూ తారామణి పోలీసులు ఆరా తీశారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో అమ్మాయి మొబైల్ ఫోన్ లో డిలీట్ అయిన వీడియోలు, మెసేజ్ లు రికవరీ చేసిన పోలీసులు షాక్ కు గురైనారు. అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు, ఆమెతో వారి ఇంటిలో ఉన్న గుణశీలన్ రాసలీలలు సాగిస్తున్న వీడియోలు, అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేసిన వీడియోలు వెలుగు చూశాయి. అమ్మాయి మొబైల్ ఫోన్ కు గుణశీలన్ మొబైల్ ఫోన్ నుంచి ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్ వీడియోలు వచ్చాయని పోలీసుల విచారణలో బయటపడింది.

అప్పటికే మాయలోడు మాయం

అప్పటికే మాయలోడు మాయం

అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న 20 రోజులకే గుణశీలన్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడని అమ్మాయి తండ్రి నాగరాజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుణశీలన్ కోసం అప్పటి నుంచి పోలీసులు గాలించారు. గిరిజన క్వారీ ప్రాంతానికి గుణశీలన్ మకాం మార్చాడని పోలీసులు గుర్తించారు. అయితే అప్పటికే గిరిజన క్వారీ నుంచి గుణశీలన్ పరారైనాడు.

బ్యాక్ డోర్ లో వెళ్లి వీడియోలు తీశాడు

బ్యాక్ డోర్ లో వెళ్లి వీడియోలు తీశాడు

పోలీసులు తన కోసం గాలిస్తున్నారు అని తెలుసుకున్న గుణశీలన్ మనప్పరై ప్రాంతంలో తలదాచుకున్నాడు. చివరికి పోలీసులు గుణశీలన్ ను పట్టుకుని బెండ్ తీశారు. అమ్మాయిని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి మళ్లీ ట్యూషన్ నుంచి ఇంటికి పిలుచుకుని రావాలని ఆమె తండ్రి నాగరాజ్ తనకు చెప్పాడని, ఆ సమయంలో అమ్మాయికి తాను దగ్గర అయ్యానని గుణశీలన్ అంగీకరించాడు. అమ్మాయి స్నానం చేస్తున్న సమయంలో, ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో బ్యాక్ డోర్ నుంచి ఇంటిలోకి వెళ్లి ఆమె నగ్న వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక కోరిక తీర్చుకున్నానని గుణశీలన్ పోలీసుల విచారణలో ఆంగీకరించాడు.

    Ap Assembly Election 2019 : జ‌గ‌న్ ముఖ్యమంత్రిగా.. ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఖరారు..!! || Oneindia
     బ్లాక్ మెయిల్ చేస్తే చచ్చిపోయింది

    బ్లాక్ మెయిల్ చేస్తే చచ్చిపోయింది

    పదేపదే తాను లైంగిక కోరిక తీర్చాలని వేధించానని, అందుకే ఆమె అంగీకరించలేదని, తాను నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి కొన్ని వీడియోలు వాట్సాప్ లో పంపించి బెదిరించానని, ఆమె భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని గుణశీలన్ పోలీసులకు చెప్పాడు. గుణశీలన్ ను బెండ్ తీసిన పోలీసులు అతన్ని జైలుకు పంపించారు.

    English summary
    Blackmail: It has been revealed that in the case of the girl who committed suicide by hanging herself in Chennai. The youth of the house next door.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X