Blackmail: ప్రియురాలి నగ్న వీడియోలు తండ్రికి షేర్ చేశాడు, పైగా పండగ చేస్కో అని మెసేజ్, కాలేజ్ !
చెనై/ కోయంబత్తూరు: ఒకే కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు హాస్టల్ లో ఉండటంతో వారికి అడ్డు చెప్పడానికి తల్లిదండ్రులు దగ్గరలో లేకపోవడంతో కాలేజ్ అయిపోయిన తరువాత, కాలేజ్ సెలవుల టైమ్ లో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో ప్రియురాలితో సన్నిహితంగా ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ప్రియుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఓ రోజు ప్రియుడు మోజు పడుతున్నాడని ప్రియురాలు స్నానం చేస్తూ వీడియో కాల్ చేసి ప్రియుడితో గంట సేపు మాట్లాడింది. అంతే ఆ వీడియోలు మొత్తం రికార్డు చేసుకున్న ప్రియుడు ఇటీవల ప్రియురాలితో తేడా రావడంతో ఆమె తండ్రికి వాట్సాప్ లో పంపించి పండగ చేసుకోండి అంటూ మెసేజ్ పెట్టాడు.
Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!
కాలేజ్ లవర్స్
తమిళనాడులోని కోయంబత్తూరులోని కునియముత్తూర్ కు చెందిన 22 ఏళ్ల రూపా (పేరు మార్చడం జరిగింది) హోసూర్ లోని ఓ కాలేజ్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. తుత్తుకూడికి చెందిన మాదేశ్వర్ (22) అనే యువకుడు రూపా చదువుతున్న కాలేజ్ లోనే డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు ఒకే కాలేజ్ లో చదువుతుండటంతో రూపా, మాదేశ్వర్ ప్రేమలో పడ్డారు.
హాస్టల్ లో ఉంటే అడిగే దిక్కేలేదు
రూపా,
మాదేశ్వర్
ఇద్దరూ
హాస్టల్
లో
ఉంటూ
చదువుకుంటున్నారు.
రూపాకు
తల్లిదండ్రులు
దూరంగా
ఉండటంతో
ఆమెను
అడిగే
దిక్కేలేరని
ప్రియుడు
మాదేశ్వర్
తో
కలిసి
తిరిగింది.
కాలేజ్
పూర్తి
అయిన
తరువాత
రూపా,
మాదేశ్వర్
ఎక్కడికి
పడితే
అక్కడికి
చెక్కేసి
జల్సాలు
చెయ్యడం
మొదలుపెట్టారు.
ఇక
కాలేజ్
సెలువు
రోజుల్లో
ఉదయం
నుంచి
సాయంత్రం
వరకు
అదే
పని.
రొమాన్స్... బాత్ రూమ్ వీడియో కాల్
ప్రియురాలు రూపాతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమెకు తెలీకుండా ప్రియుడు మాదేశ్వర్ నగ్న వీడియోలు, ఫోటోలు తీశాడు. ఓ సందర్బంలో ప్రియుడు మాదేశ్వర్ మోజు పడుతున్నాడని బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో ప్రియురాలు నగ్నంగా వీడియో కాల్ చేసి సుమారు గంటకు పైగా మాట్లాడింది. బాత్ రూమ్ లో ప్రియురాలు వయ్యారంగా మాట్లాడుతున్న సమయంలో మాదేశ్వర్ ఆ వీడియోను మొత్తం అతని మొబైల్ ఫోన్ లో రికార్డు చేసుకున్నాడు.
లాక్ డౌన్ దెబ్బతో సీన్ రివర్స్
మార్చి చివరి వారంలో కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో హోసూరులోని కాలేజ్ మూసివేశారు. కాలేజ్ మూసివేసిన తరువాత రూపా, మాదేశ్వర్ ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన రూపా ప్రతిరోజు గంటలు గంటలు ప్రియుడు మాదేశ్వర్ కు ఫోన్లు చేసి మాట్లాడింది. ఆ సమయంలో విషయం గుర్తించిన తల్లిదండ్రులు రూపా మీద మండిపడ్డారు. రూపా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొని ఆమె ప్రియుడు మాదేశ్వర్ తో మాట్లాడకుండా చెయ్యడంతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
వార్నింగ్ లు ఇచ్చిన ప్రియుడు
తల్లిదండ్రులు చెప్పినట్లు సుమారు 6 నెలల పాటు రూపా ప్రియుడితో మాట్లాడలేదు. కూతురు రూపా దారికి వచ్చిందని పొరపాటు పడిన తల్లిదండ్రులు రూపాకు మొబైల్ ఫోన్ ఇచ్చారు. ఓ రోజు రూపా ప్రియుడు మాదేశ్వర్ కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. నువ్వు మారిపోయావు, నన్నే మోసం చేస్తావా ? నీ నగ్న వీడియోలు, ఫోటోలు, బాత్ రూమ్ వీడియో కాల్ తన దగ్గర భద్రంగా ఉన్నాయని, నేను చెప్పినట్లు వినకుంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రియుడు మాదేశ్వర్ బ్లాక్ మెయిల్ చేశాడు. నెల రోజుల నుంచి ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రూపా హడలిపోయింది.
తండ్రికి వీడియో పంపించి పండగ చేస్కో అంటూ మెసేజ్
ప్రియురాలు
తన
మాటవినలేదని
రెచ్చిపోయిన
మదేశ్వర్
రూపా
తండ్రి
మొబైల్
కు
వాట్సాప్
లో
కూతురి
నగ్న
వీడియోలు,
ఫోటోలు
పంపించి
మీరు
పండగ
చేసుకోండి
అంటూ
మెసేజ్
పంపించాడు.
కూతురి
నగ్న
వీడియోలు,
ఫోటోలు
చూసి
షాక్
కు
గురైన
తండ్రి
కూతురు
రూపాను
ప్రశ్నించాడు.
రూపా
కాలేజ్
లో
జరిగిన
స్టోరీ
మొత్తం
చెప్పడంతో
ఆమె
తల్లిదండ్రులు
తలలు
పట్టుకున్నారు.
ఫోన్ చేసిందని ఎగరేసుకుంటూ వెళ్లాడు
పోలీసులు,
ప్రియురాలి
తల్లిదండ్రులు
పక్కాస్కెచ్
వేసి
రూపాతో
మాదేశ్వర్
కు
ఫోన్
చేయించారు.
నువ్వు
కోయంబత్తూరుకు
వస్తే
నీతో
పాటు
వచ్చి
పెళ్లి
చేసుకుంటానని
రూపాతో
చెప్పించారు.
ప్రియురాలు
పిలిచింది,
పెళ్లి
చేసుకుందాం
అంటూ
మాదేశ్వర్
ఎగరేసుకుంటూ
కోయంబత్తూరు
వెళ్లాడు.
అప్పటికే
అక్కడ
వేచి
చూస్తున్న
పోలీసులు
మాదేశ్వర్
ను
పట్టుకుని
అసలు
పెళ్లి
చేశారు.
అమ్మాయిని
మోసం
చేశాడని,
ఆమె
నగ్న
వీడియోలు
తీసి
బ్లాక్
మెయిల్
చేశాడని,
నగ్న
వీడియోలు
షేర్
చేశాడని
తదితర
సెక్షన్
ల
కింద
కేసులు
నమోదు
చేసిన
కోయంబత్తూరు
పోలీసులు
ప్రియుడు
మాదేశ్వర్
కు
బెండ్
తీశారు.