• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Cholesterol wife: కొవ్వు పట్టిన భార్యకు భర్త బోరుకొట్టాడు, ప్రియుడు హ్యాండ్ ఇచ్చాడు, భారీ డీల్ !

|

చెన్నై/ మదురై: కొవ్వు తగ్గించుకోవడానికి జిమ్ కు వచ్చిన Cholesterol wifeను వలలో వేసుకున్న జిమ్ మాస్టర్ ఏం చెయ్యాలో అదే చెయ్యడంతో కథ రసవత్తరంగా మారింది. ఒళ్లంతా కనపడే దుస్తులు వేసుకుని జిమ్ చేస్తున్న వివాహిత మహిళ వంపులు, సొంపులు చూసి జిమ్ మాస్టర్ సోల్లు కార్చుకున్నాడు. అదే సమయంలో తన కొవ్వు తగ్గించడానికి జిమ్ మాస్టర్ సరైనోడు అని ఆమె అతని వలలో పడిపోయింది. ఇంకేముంది ఇద్దరూ మస్త్ మజా చేశారు. భర్తకు విషయం తెలిసిపోవడంతో భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. రెచ్చిపోయిన జిమ్ మాస్టర్ భర్త కళ్లముందే భార్యను లేపుకుని వెళ్లిపోయాడు. నీ భార్యను నీకు అప్పగించాలంటే నేను అడినన్ని లక్షల రూపాయలు ఇవ్వాలని జిమ్ మాస్టర్ భర్త ముందు భేరం పెట్టారు. మీరుమీరు కొట్టుకుని చావండి, నేనే ఎవరికి కావాలో మీరే తేల్చుకోండి అంటూ భార్య సినిమా చూసింది. భర్త రివర్స్ కావడం, ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో భార్య కథ కొత్త మలుపు తిరిగింది.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

పేరుకు లవ్ మ్యారేజ్

పేరుకు లవ్ మ్యారేజ్

తమిళనాడులోని మదురై జిల్లాలోని పెరుంగుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేష్ (27) అనే యువకుడు మదురై విమానశ్రయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజేష్, కనిమొళి అనే యువతి మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని తరువాత పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేశారు. రాజేష్, కనిమొళి దంపతులకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో పెద్దల సలహామేరకు ఆ దంపతులు వైద్యులను సంప్రధించారు.

డాక్టర్లు చెప్పారని భార్యకు భలే చాన్స్ చిక్కింది

డాక్టర్లు చెప్పారని భార్యకు భలే చాన్స్ చిక్కింది

వైద్యులు రాజేష్, కనిమొళికి వైద్యపరీక్షలు చేశారు. రాజేష్ ఆరోగ్యంగానే ఉన్నాడని, కనిమొళి గర్బాశయంలో నీరు ఎక్కువగా ఉందని, అదే విధంగా ఆమె శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వలన పిల్లలు పుట్టలేదని, కొవ్వు కరిగించాలని వైద్యులు చెప్పారు. శరీరంలోని కొవ్వు కరిగించడానికి, గర్భాశయంలోని నీళ్లు తగ్గించుకోవడానికి కనిమొళి మదురైలోని విల్లాపురం ప్రాంతంలో యోగేష్ ఖన్నా అనే వ్యక్తి చాలా ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న జిమ్ లో చేరింది.

 టైట్ గా ఉంటే కొవ్వు త్వరగా తగ్గుతుంది

టైట్ గా ఉంటే కొవ్వు త్వరగా తగ్గుతుంది

ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా జిమ్ కు వెలుతున్న కనిమొళి జిమ్ మాస్టర్, జిమ్ సెంటర్ యజమాని అయిన యోగేష్ ఖన్నాకు దగ్గర అయ్యింది. టైట్ గా ఉండే డ్రస్సులు వేసుకుంటే మీ కొవ్వు త్వరగా తగ్గుతుందని జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నా కనిమోళికి బిస్కెట్ వేశాడు. ఇక అప్పటి నుంచి టైట్ గా ఉండే టీ షర్టులు, ట్రాన్సఫరెంట్ ప్యాంట్లు వేసుకని జిమ్ చేస్తున్న కనిమొళిని చూసి యోగేష్ ఖన్నా సోల్లు కార్చుకున్నాడు.

బత్తాయి పండ్లు, పాలకోవా, రసగుల్లా

బత్తాయి పండ్లు, పాలకోవా, రసగుల్లా

ప్రతిరోజు యోగేష్ ఖన్నాతో చనువుగా ఉంటున్న కనిమొళి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రాజేష్ గురించి ఆలోచించడంమే మరిచిపోయిన భార్య కనిమొళి ప్రియడు యోగేష్ ఖన్నాకు అడిగినప్పుడల్లా బత్తాయి పండ్లు, పాలకోవా, రసగుల్లా ఇలా ఏమి అడిగితే అది ఇస్తూ జిమ్ సెంటర్ లోనే కాపురం పెట్టేసింది. రోజుకు రెండు గంటలు జిమ్ కు వెళ్లే భార్య కనిమొళి రోజు ఆరు గంటలు జిమ్ లోనే కాలం గడపడం మొదలు పెట్టడంతో భర్త రాజేష్ కు అనుమానం మొదలైయ్యింది.

నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు

నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు

కనిమొళి, జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త రాజేష్ భార్యను జిమ్ కు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. రోజు బత్తాయి జ్యూస్, పాలకోవాల, రసగుల్లాలు ఇచ్చే ప్రియురాలు కనిమొళి దూరం కావడంతో యోగేష్ ఖన్నా రగిలిపోయాడు. అదే సమయంలో తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కనిమొళి ప్రియుడు యోగేష్ ఖన్నాకు ఫోన్ చేసి చెప్పింది. అంతే నలుగురు పోటుగాళ్లను వెంటపెట్టుకుని రాజేష్ ఇంటి దగ్గరకు వెళ్లిన జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నా ప్రియురాలు కనిమొళిని ఆమె భర్త రాజేష్ ముందే ఎత్తుకెళ్లాడు.

 నీ భార్య కావాలంటే ఇలా చెయ్యాలి

నీ భార్య కావాలంటే ఇలా చెయ్యాలి

కనిమొళిని లేపుకుపోయిన జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నా ఆమెను రహస్య ప్రాంతంలో దాచిపెట్టాడని రాజేష్ ఆరోపించాడు. నీ భార్య కావాలంటే నేను అడినన్ని లక్షల రూపాయలు ఇవ్వాలని యోగేష్ ఖన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భర్త రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు యోగేష్ ఖన్నా, అతని అనుచరులు, కిలాడీ లేడీ కనిమొళిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

  Bigg Boss Telugu 4 : YouTuber Mahathalli & Husband Entry ! || Oneindia Telugu
   జిగేల్ రాణి బతుకు బస్టాండ్

  జిగేల్ రాణి బతుకు బస్టాండ్

  కనిమొళిని అడ్డంపెట్టుకుని ఆమె భర్ద రాజేష్ దగ్గర లక్షల రూపాయలు లాక్కోవాలని ప్రయత్నించిన యోగేష్ ఖన్నా అయోమయంలో పడిపోయాడు. నాకు నా భార్య వద్దు, ఎవడితోనో తిరిగి నా దగ్గరకు వచ్చి కాపురం చేస్తానంటే నేను ఒప్పుకోను అంటూ భర్త రాజేష్ తేల్చి చెప్పాడు. డబ్బులు లాక్కోవాలని ప్రయత్నించి ఇంతకాలం ఎంజాయ్ చేసిన వారేవాడి భార్యను తాను పెళ్లి చేసుకోలేనని యోగేష్ ఖన్నా చేతులు ఎత్తేశాడు. భర్త కాదనం, ప్రియుడు మోసం చెయ్యడంతో కనిమొళి బతుకు బస్టాండ్ అయ్యింది. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను మోసం చేసిన కనిమొళిని చూసి అందరూ ఛీకొడుతున్నారు. మొత్తం మీద జిమ్ మాస్టర్ వలలో పడి భర్తను మోసం చేసిన కనిమొళిని చూసి అయ్యోపాపం అనే నాథుడే కరువైనాడు. యోగేష్ ఖన్నా, అతని అనుచరులు, కిలాడీ లేడీ కనిమొళి మీద మదురై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

  English summary
  Cholesterol wife: Madurai women Kanimozhi escape with gym master for love during exercise in Tamil Nadu. Husband Rajesh complaint to Madurai police. all arrested by Madurai police.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X