• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

facebook love: కెవ్వుకేక, అదిరింది, అమ్మాయిని ఎత్తుకెళ్లి 20 సార్లు రేప్, వీడి కథ మామూలుగా లేదు!

|

చెన్నై/మదురై/పోల్లాచి/పళని: ఫేస్ బుక్ లో పరిచయం అయిన అమ్మాయిని నువ్వు కేక అంటూ మాయమాటలు చెప్పాడు. నువ్వు అతిలోక సుందరి, ఇప్పుడే ఇలాగున్నావంటే ఆ వయసులోకి వస్తే...... అంటూ ఆమెను బుట్టలో వేసుకున్నాడు. అమ్మాయికి మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు పిలిపించి కరోనా వైరస్ తాండవం చేస్తున్నా లెక్క చెయ్యకుండా, లాక్ డౌన్ నియమాలు గాలికి వదిలేసి కనీసం ఈ -పాస్ లేకుండా అమెను బలవంతంగా పిలుచుకుని వెళ్లి నాలుగు ఊర్లు తిరిగేశాడు. ప్రతి ఊర్లో లాడ్జ్ లో రూమ్ తీసుకుని అమ్మాయిని రెండు రోజుల్లో 20 సార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. పోలీసులు అమ్మాయి మొబైల్ నెంబర్ ట్రేస్ చెయ్యడం, అదే సమయానికి ఆమెతో కామాంధుడు వేరే ఊరికి చెక్కేయడంతో కథ అనేక మలుపులు తిరిగింది. అయితే దేవుడు పోలీసుల కష్టాన్ని గుర్తించి కామాంధుడు చిక్కిపోవాలని పోలీసులకు వరం ఇచ్చినట్లు ఉన్నాడు. కామాంధుడు పోలీసులకు చిక్కడంతో అతని పాపంపండిపోయింది.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

ఫేస్ బుక్ ఫ్రెండ్స్

ఫేస్ బుక్ ఫ్రెండ్స్

తమిళనాడులోని మదురై ప్రాంతంలో నివాసం ఉంటున్న మహమ్మద్ అనే యువకుడికి గత ఏడాది ఫేస్ బుక్ లో 14 ఏళ్ల అమ్మాయి పరిచయం అయ్యింది. అప్పటి నుంచి మైనర్ అమ్మాయి, మహమ్మద్ ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఒకరి మొబైల్ ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకుని కొన్ని నెలల నుంచి పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్నారు.

నువ్వు కెవ్వుకేక, నీకేం తుక్కువ డియర్ ?

నువ్వు కెవ్వుకేక, నీకేం తుక్కువ డియర్ ?

సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్న అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీకేం తుక్కువ, లావు పొడవు, కలర్ అన్ని సూపర్ గా ఉన్నాయని, ఆహో... ఓహో అంటూ అహమ్మద్ ఆ అమ్మాయిని ఆకాశానికి ఎత్తేశాడు. నేను నిజంగానే చాలా ఆందంగా ఉన్నానని ఆ అమ్మాయి మహమ్మద్ మాయలో పడిపోయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మహమ్మద్ అమ్మాయికి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్టోరీ చెప్పాడు.

ఒక్కసారి తనివితీరా చూస్తాను... అంతే చాలు !

ఒక్కసారి తనివితీరా చూస్తాను... అంతే చాలు !

తమిళనాడులో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులో కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలులో ఉంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే స్థానిక పోలీసుల నుంచి అనుమతితో పాటు ఈ పాస్ తీసుకోవలి. ఇలాంటి సమయంలో నువ్వు ఇంటి నుంచి బయటకు వస్తే ఒక్కసారి నిన్ను తనివితీరా చూసి వెళ్లిపోతానని, ఫ్లీజ్ అంటూ అమ్మాయికి మహమ్మద్ మాయమాటలు చెప్పి బలవంతం చేశాడు. మహమ్మద్ బలవంతం చెయ్యడంతో అతను చెప్పినట్లే అమ్మాయి మూడురోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చింది.

ఈ పాస్ లేదు.... తొక్కాలేదు

ఈ పాస్ లేదు.... తొక్కాలేదు

ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిని అహమ్మద్ బైక్ లో పిలుచుకుని ఎలాంటి ఈ పాస్ లేకుండా అతను అడ్డదార్లలో మదురై వెళ్లిపోయాడు. రాత్రి మదురైలోని ఓ లాడ్జ్ లో అమ్మాయిని బలవంతంగా అనుభవించిన మహమ్మద్ రాత్రిపూర్తిగా అక్కడే గడిపాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగిరాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి ఫోన్ నెంబర్ ట్రేస్ చేసిన పోలీసులు మదురైలో ఆమె ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే మహమ్మద్ పోలీసులకు 70 MM సినిమా చూపించి అమ్మాయితో కలిసి మదురై నుంచి చెక్కేశాడు.

పోలీసులకు చుక్కలు చూపించి చివరకు ?

పోలీసులకు చుక్కలు చూపించి చివరకు ?

మదురై వెళ్లిన పోలీసులు అక్కడ అమ్మాయి లేకపోవడంతో మళ్లీ ఆమె ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేశారు. తరువాత అమ్మాయి ఫోన్ నెంబర్ పోల్లాచ్చిలో ట్రస్ అయ్యింది. పోలీసులు అక్కడికి వెళ్లే సరికి ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. రాత్రి పోల్లాచ్చిలోని ఓ లాడ్జ్ లో అమ్మాయితో ఎంజాయ్ చేసిన మహమ్మద్ మరుసటి రోజు ఉదయం అమ్మాయిని పిలుచుకుని పళని వెళ్లిపోయాడు. పోలీసులు పోల్లాచ్చి వెళ్లే సరికి అతను మళ్లీ అక్కడి నుంచి మాయం అయ్యి పళనికి వెళ్లాడని తెలుసుకుని పోలీసులు మళ్లీ పళనికి వెళ్లారు.

బస్ స్టాండ్ లో షికార్లు

బస్ స్టాండ్ లో షికార్లు

పళని నుంచి మళ్లీ దిండుగల్ చేరుకున్న మహమ్మద్ అమ్మాయిని మరో లాడ్జ్ లో పెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో స్థానిక పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసులు మహమ్మద్ ను పట్టుకుని బెండ్ తీశారు. రెండు రోజులు పాటు లాడ్జ్ లో తనను పెట్టి 20 సార్లుకు పైగా అత్యాచారం చేశాడని అమ్మాయి పోలీసులకు చెప్పింది. అమ్మాయిని కిడ్నాప్ చేశాడని, రేప్ చేశాడని, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి ఈ పాస్ లేకుండా అనేక జిల్లాలు సంచరించాడని, కరోనా వైరస్ లాంటి అంటువ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యాడని ఆరోపిస్తూ మహమ్మద్ మీద అనేక సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసి మహమ్మద్ ను బెండ్ తీస్తున్నారు. అమ్మాయికి వైద్యపరీక్షలు చేయించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

English summary
facebook love: sexual harassment, Youth arrested under posco near Madurai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X