• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Husband revenge: అమెజాన్ డెలవరీ బాయ్ తో డీల్, మొగుడు ఏం చేశాడంటే?: మొబైల్ టచ్ చేస్తే!

|

చెన్నై/ మదురై: భర్త నుంచి విడిపోయి వేరుగా నివాసం ఉంటున్న 26 ఏళ్ల యువతికి కొన్ని రోజుల నుంచి సినిమా కనపడుతోంది. మొబైల్ ఆన్ చేసినా, మెసేజ్ లు టచ్ చేసినా ఒకటే బూతు మెసేజ్ లు, పోర్న్ వీడియోలు దర్శనం ఇచ్చాయి. తన పర్సనల్ ఫోటోలు, వీడియోలు గుర్తు తెలియని మొబైల్ నెంబర్ నుంచి పదేపదే రావడంతో ఆమె హడలిపోయింది.

తన బెడ్ రూమ్ వీడియోలు ఎవరికి చిక్కాయి ? ఎవరు ఇదంతా చేస్తున్నారు ? అని ఆమె కొన్ని రోజులు అనేక కోణాల్లో ఆలోచించింది. తన నుంచి విడిపోయిన భర్త మీద అనుమానం రావడంతో పక్కా స్కెచ్ ప్రకారం గాలం వెయ్యడంతో అప్పుడు అమెజాన్ డెలవరీ బాయ్ సీన్ లోకి రావడంతో కథ క్లైమాక్స్ కు చేరింది.

Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!

భర్తకు దూరంగా హ్యాపీలైఫ్

భర్తకు దూరంగా హ్యాపీలైఫ్

చెన్నై సిటీలోని బట్టీకి ప్రాంతంలో నివాసం ఉంటున్న 26 ఏళ్ల యువతికి వసంత్ కుమార్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. వివాహం జరిగిన కొంతకాలం విసంత్ కుమార్, అతని భార్య సంతోషంగా ఉన్నారు. తరువాత విసంత్ కుమార్ దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. భర్త వసంత్ కుమార్ కు దూరంగా వచ్చేసిన భార్య ప్రస్తుతం హ్యాపీగా ఉంటోంది.

సూపర్ గా ఉన్నావ్ మేడమ్

సూపర్ గా ఉన్నావ్ మేడమ్

కొంతకాలం నుంచి ఒంటరిగా ఉంటున్న మహిళ మొబైల్ నెంబర్ కు వాట్సాప్ తోపాటు ఆమె ఫేస్ బుక్ లోకి కొన్ని మెసేజ్ లు, వీడియోలు రావడం మొదలైనాయి. బూతులతో కూడిన కంటెంట్ మెసేజ్ లు, పోర్న్ వీడియోలు పదేపదే తన మొబైల్ ఫోన్ కు రావడంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొనింది. రెండుమూడు రోజులు ఎవరో పనిపాట లేనివాళ్లు ఇలా చేస్తున్నారని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. వచ్చిన మెసేజ్ లు, వీడియోలు డిలీట్ చేస్తూ వచ్చింది.

బెడ్ రూంలోని అసలు వీడియోలు వచ్చేశాయి

బెడ్ రూంలోని అసలు వీడియోలు వచ్చేశాయి

మహిళ బెడ్ రూమ్ లో నగ్నంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు, బట్టలు మార్చుకుంటున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు ఆమె మొబైల్ ఫోన్ కు రావడంతో షాక్ కు గురైయ్యింది. తన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు ఎవరు పంపించారు ? అంటూ ఆమె హడలిపోయింది. ఇంత దగ్గరగా తన వీడియోలు ఎవరు తీశారు ? అంటూ ఆమె తలబాదుకునింది. ఈ విషయాలను కుటుంబ సభ్యులు, బంధువులకు, బయటకు చెప్పలేక సతమతం అయ్యింది.

మాజీ మొగుడు పనేనా ?

మాజీ మొగుడు పనేనా ?

పదేపదే తన నగ్న వీడియోలు, ఫోటోలు వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో రావడంతో ఆమె విసిగిపోయింది. తన మాజీ భర్త వసంత్ కుమార్ ఏమైనా ఇలా చేస్తున్నాడా ? అనే అనుమానం ఆమెకు ఎక్కువ అయ్యింది. అయితే మేసేజ్ లు, వీడియోలు వస్తున్న మొబైల్ నెంబర్ తన మాజీ భర్త వసంత్ కుమార్ ది కాదని, ఆ ఫోన్ నెంబర్ వేరు కావడంతో ఆమె చెన్నైలోని చులైమేడు పోలీనులను ఆశ్రయించింది.

ఒంటరిగా ఉన్నా వెంటనే వచ్చాయ్ డియర్

ఒంటరిగా ఉన్నా వెంటనే వచ్చాయ్ డియర్

మహిళకు బూతు మెసేజ్ లు, పోర్న్ వీడియోలు పంపిస్తున్న వారిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు ప్లాన్ వేశారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళనే రంగంలోకి దింపారు. తనకు పదేపదే బూతు మెసేజ్ లు, పోర్న్ వీడియోలు పంపిస్తున్న మొబైల్ నెంబర్ కు ఆ మహిళ ఓ మెసేజ్ చేసింది. తాను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, నువ్వు వస్తే ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దామని ఆమె ఇంటి అడ్రస్ ను పోర్న్ వీడియోలు వస్తున్న మొబైల్ నెంబర్ కు మెసేజ్ పంపించింది.

చాన్స్ చిక్కిందని వెళ్లిన అమెజాన్ డెలవరీ బాయ్

చాన్స్ చిక్కిందని వెళ్లిన అమెజాన్ డెలవరీ బాయ్

తాను ఇంతకాలం మెసేజ్ లు, పోర్న్ వీడియోల పంపిస్తున్న మహిళ ఎంజాయ్ చెయ్యడానికి రమ్మని చెప్పందనే ఉత్సాహంతో ఆ యువకుడు ఊపుకుంటూ వెళ్లాడు. మహిళ చెప్పిన ఇంటి అడ్రస్ కు వెళ్లిన యువకుడిని పోలీసులు పట్టుకోవడంతో అతని దిమ్మతిరిగిపోయింది. తాను తిరువల్లూర్ జిల్లాకు చెందిన విమల్ రాజ్ (29) అని, తాను అమెజాన్ కంపెనీలో డెలవరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నానని అంతను అంగీకరించాడు.

  Actor Nani's V Movie Heading For An OTT Release ? || Oneindia Telugu
  మాజీ మొగుడే కింగ్ పిన్

  మాజీ మొగుడే కింగ్ పిన్

  అమెజాన్ లో డెలవరీ బాయ్ గా పని చేస్తున్న విమల్ రాజ్ కు మాయమాటలు చెప్పిన ఆమె భార్త వసంత్ కుమార్ అతన్ని దగ్గర చేసుకున్నాడు. తరువాత తన భార్యకు అశ్లీల మెసేజ్ లతో పాటు పోర్న్ వీడియోలు, ఫోటోలు పంపించాలని, నీ పేరు బయటకు రాకుండా నేను చూసుకుంటానని, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తానని మాజీ భర్త వసంత్ కుమార్ అమెజాన్ డెలవరీ బాయ్ విమల్ రాజ్ ను నమ్మించాడని పోలీసులు అన్నారు. భర్త వసంత్ కుమార్ చెప్పడం వలనే తాను ఈ పనులు చేశానని విమల్ రాజ్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. విమల్ రాజ్ అరెస్టు అయిన తరువాత మహిళ భర్త వసంత్ కుమార్ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని చులైమేడు పోలీసులు తెలిపారు.

  English summary
  Husband revenge: amazon delivery employee arrested for sexual torture in Chennai in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X