• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: బెడ్ రూమ్ లో ఆంటీతో ఫ్రెండ్ రొమాన్స్, ఏం చెయ్యాలో అదే చేసిన ఫ్రెండ్స్, కథ!

|

చెన్నై/ మదురై/ చెంగల్పట్: ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు అతని ఇంటిలోని అందరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇదే సమయంలో ఫ్రెండ్ తల్లి సోదరితో (ఆంటీ) ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఫ్రెండ్ కోసం ప్రతిరోజు అతని ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఇదే సమయంలో ఫ్రెండ్ పిన్నితో ఆ యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ఓ రోజు బెడ్ రూమ్ లో ఆంటీతో తన ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్న విషయం రెడ్ హ్యాండెగ్ గా ఆ యువకుడు చూశాడు. కానీ ఆరోజు ఎవ్వరినీ ఏమి మాట్లాడకుండా వదిలేశాడు. తన పిన్ని, ఫ్రెండ్ అక్రమ సంబంధం ఈ విషయం తెలుసుకున్న అతని ఫ్రెండ్ రగిలిపోయాడు. బర్త్ డే పార్టీ అంటూ ఫ్రెండ్స్ ను పిలుచుకుని వెళ్లి మా పిన్నితో నీకు రొమాన్స్ ఏమిటిరా ? అంటూ ఏం చెయ్యాలో అదే చేసి చేతులు దులుపుకున్నారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

బెస్ట్ ఫ్రెండ్స్

బెస్ట్ ఫ్రెండ్స్

తమిళనాడులోని చెంగలప్పట్టు జిల్లా వండలూరు సమీపంలోని ఊరపాక్కం ప్రాంతంలో సురేష్ కుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాజేష్ కుమార్ స్నేహితులు కుబీ అలియాస్ కుంబేద్రన్, రాజేష్ సెల్వన్, శ్యామ్, రాజు తదితరులు స్నేహితులు, కుబీ, శ్యామ్ వరుసకు సోదరులు అవుతారు.

ఫ్రెండ్ చిన్నమ్మ

ఫ్రెండ్ చిన్నమ్మ

నిత్యా అనే మహిళ, సురేష్ కుమార్ గత ఏడేళ్ల నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. సురేష్ కుమార్ కు యవ్వన వయసు వచ్చినప్పటి నుంచి రహస్యంగా నిత్యాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నిత్యా సొంత అక్క కుమారుడే కుబీ. తమ అక్రమ సంబంధం విషయం బయటపడకుండా 7 సంవత్సరాల నుంచి సురేష్ కుమార్, నిత్యా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.

ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తూ కాలం కలిసి వచ్చింది

ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తూ కాలం కలిసి వచ్చింది

ఇళ్లలో ఎవ్వరూ లేని సమయంలో నిత్యా, సురేష్ కుమార్ రహస్యంగా కలుసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యా అక్క కొడుకు కుబీ స్నేహితుడు కావడం, ఇద్దరు ఈ మద్య కాలంలో ఎక్కువ దగ్గర కావడంతో తనకు కాలం కలిసి వచ్చిందని సురేస్ కుమార్ భావించాడు. కుబీ కోసం అతని ఇంటికి వెళ్లి వస్తున్న సురేష్ కుమార్ పక్కింటిలోనే ఉంటున్న నిత్యా ఆంటీతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు.

బెడ్ రూమ్ లో ఫ్రెండ్, ఆంటీ రాసలీలలు

బెడ్ రూమ్ లో ఫ్రెండ్, ఆంటీ రాసలీలలు

వారం రోజుల క్రితం రాజేష్ కుమార్ నిత్యా ఇంటిలో ఎవ్వరూ లేరని తెలుసుకుని ఆమెను కలవడానికి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నిత్యా, సురేష్ కుమార్ బెడ్ రూమ్ లో రాసలీలలు మొదలుపెట్టారు. తల్లి మీ పిన్ని వాళ్ల ఇంటికి వెళ్లి ఆమెను పిలుచుకుని రావాలని కుబీకి అతని తల్లి చెప్పింది. కుబీ పక్కనే ఉన్న పిన్ని నిత్యా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పిన్ని నిత్యా, తన ఫ్రెండ్ సురేష్ కుమార్ నగ్నంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం కుబీ కళ్లారా చూశాడు.

 బర్త్ డే రోజు స్కెచ్

బర్త్ డే రోజు స్కెచ్

బెడ్ రూమ్ లో వారిని అలా చూసిన కుబీ ఆ రోజు ఇద్దరినీ ఏమీ మాట్లాడకుండా వదిలేసి లోలోపల మాత్రం రగిలిపోయాడు. ఎలాగైనా సురేష్ కుమార్ ను అంతం చేసి తన మా ఆంటీ పరువు కాపాడాలని కుబీ ఆరోజే స్కెచ్ వేశాడు. ఆరోజు నుంచి సురేష్ కుమార్ హత్యకు కుబీ స్కెచ్ లు వేస్తూనే ఉన్నాడు. ఇంతలో కుబీ బర్త్ డే వచ్చింది. బర్త్ డే రోజు మందు పార్టీకి పిలిచి సురేష్ కుమార్ ను అంతం చెయ్యాలని కుబీ, అతని సోదరుడు శ్యామ్ తో పాటు అతన్ని స్నేహితులు పక్కాప్లాన్ వేశారు.

  DGCA ఉత్తర్వులు.. అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బ్యాన్ ! || Oneindia Telugu
   బీర్లు, బిర్యానీలు పెట్టి మర్మాంగం కట్ చేసి లేపేశారు

  బీర్లు, బిర్యానీలు పెట్టి మర్మాంగం కట్ చేసి లేపేశారు

  కుబీ బర్త్ డే రోజు తిరుపోరూరు నెల్లికుప్పం అటవీ ప్రాంతంలో కుబీ బర్త్ డే పార్టీ పెట్టుకున్నారు. సురేష్ కుమార్ ను బర్త్ డే పార్టీకి పిలిచారు. సురేష్ కుమార్, కుబీ, శ్యామ్ తో పాటు మరో ఐదు మంది బీర్లు, బ్రాందీ, విస్కీ, బిర్యానీలు తీసుకెళ్లి ఎంజాయ్ చేశారు. ఆ సందర్బంలో సురేష్ కుమార్ కు మోతాదుకు మించి పీకలదాక మద్యం తాగించిన కుబీ అతను పూర్తిగా మత్తులోకి జారుకునే వరకు వేచి చూశాడు. తరువాత సమీపంలో దాచిపెట్టిన కత్తులు తీసుకెళ్లి సురేష్ కుమార్ మర్మాంగం కత్తిరించి అతని శరీరం మీద ఇష్టం వచ్చినట్లు పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన ఇన్స్ పెక్టర్ కలైసెల్వ పలు కోణాల్లో విచారణ చేసి కుబీ, శ్యామ్ ను అరెస్టు చేశారు. ఇదే కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  English summary
  Illegal affair: Chengalpat youth murder due to illegal relationship in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X