• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

House wife: ఇంటి ఓనర్ తో బెడ్ రూమ్ లో భార్య ?, తలుపు కొట్టిన భర్త, సీన్ కట్ చేస్తే కత్తి, కొడవలి!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగానే కాపురం చేసుకుంటూ వచ్చింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ అయిన భర్త నెలలో కొన్ని రోజులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటున్నాడు. దంపతులు వారి పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇంటి ఓనర్ డ్రైవర్ ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇంటి అద్దె ఇస్తున్న సమయంలో, ఏదైనా ఇంట్లో సమస్య ఉన్న సమయంలో భార్య ఇంటి ఓనర్ తో మాట్లాడేది. రానురాను ఇంటి ఓనర్ తో ఎక్కువ చనువు పెంచుకున్న మహిళ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కోరికలు తీర్చుకోవడం మొదలు పెట్టింది.

పని మీద వెలుతున్నానని, కొన్ని రోజులు ఇంటికి రానని భర్త అతని భార్యకు చెప్పి వెళ్లాడు. ఇంటి ఓనర్ ను ఇంటికి పిలిపించుకున్న డ్రైవర్ భార్య బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తోంది. అదే సమయంలో ఇంటికి వెళ్లిన భర్త ఇంటి తలుపు కొట్టాడు. అంతే ప్రియుడు, భార్య కలిసి మద్యలో మా మూడ్ పాడ్ చేశాడని ఆమె భర్త మీద కొడవలి, కత్తులతో దాడి చెయ్యడం కలకలం రేపింది.

Illegal affair: భర్త లారీ డ్రైవర్, భార్య ?, క్రికెట్ బ్యాట్ తో ఆడుకున్నాడు, కొబ్బరి కాయతో తల!Illegal affair: భర్త లారీ డ్రైవర్, భార్య ?, క్రికెట్ బ్యాట్ తో ఆడుకున్నాడు, కొబ్బరి కాయతో తల!

మొగుడు లారీ డ్రైవర్

మొగుడు లారీ డ్రైవర్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నీత్రవిలై ప్రాంతంలో రాజ్ కుమార్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లారీ డ్రైవర్ అయిన రాజ్ కుమార్ కు కొన్ని సంవత్సరాల క్రితం సెల్వీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం అయ్యింది. రాజ్ కుమార్, సెల్వీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఎక్కువగా బయట ఉంటున్న భర్త

ఎక్కువగా బయట ఉంటున్న భర్త

రాజ్ కుమార్ లారీ డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయటఊర్లు తిరుగుతున్నాడు. లారీ డ్రైవర్ అయిన రాజ్ కుమార్ నెలలో చాలా రోజులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ కొన్ని రోజులు ఇంటి దగ్గర భార్య సెల్వీ, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. రాజ్ కుమార్, సెల్వీ దంపతులు వారి పిల్లలతో కలిసి నీత్రవిలై ప్రాంతంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

ఇంటి ఓనర్ తో రొమాన్స్ చేస్తున్న భార్య

ఇంటి ఓనర్ తో రొమాన్స్ చేస్తున్న భార్య

ఇంటి ఓనర్ సురేష్ (పేరు మార్చడం జరిగింది) అతని ఇంటిలో అద్దెకు ఉంటున్న లారీ డ్రైవర్ రాజ్ కుమార్ ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇంటి అద్దె ఇస్తున్న సమయంలో, ఏదైనా ఇంట్లో సమస్య ఉన్న సమయంలో రాజ్ కుమార్ భార్య సెల్వీ ఇంటి ఓనర్ సురేష్ తో మాట్లాడేది. రానురాను ఇంటి ఓనర్ సురేష్ తో ఎక్కువ చనువు పెంచుకున్న సెల్వీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కోరికలు తీర్చుకోవడం, అతని కోరికలు తీర్చడం మొదలు పెట్టింది.

డౌట్ రాకుండా చూసుకున్నారు

డౌట్ రాకుండా చూసుకున్నారు

లారీ డ్రైవర్ రాజ్ కుమార్ ఇంటికి వెలుతున్న సురేష్ మీద చాలాకాలం పాటు స్థానికులకు అనుమానం రాలేదు. ఆ ఇంటి యజమాని సురేష్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి వస్తున్నాడని అందరూ అనుకున్నారు. అయితే బయటకు సురేష్ ఇంటి యజమానిలా, సెల్వీ అద్దెకు ఉంటున్న మహిళగా నటిస్తూ లోపల మాత్రం సీక్రేట్ గా రొమాన్స్ చేస్తూ మస్త్ మజా చేశారు.

బెడ్ రూమ్ లో ప్రియుడితో రొమాన్స్ చేసిన భార్య

బెడ్ రూమ్ లో ప్రియుడితో రొమాన్స్ చేసిన భార్య

రానురాను తన ఇంటి యజమాని సురేష్ పదేపదే ఎందుకు మా ఇంటికి వస్తున్నాడని లారీ డ్రైవర్ రాజ్ కుమార్ కు అనుమానం మొదలైయ్యింది. పని మీద వెలుతున్నానని, కొన్ని రోజులు ఇంటికి రానని రాజ కుమార్ అతని భార్య సెల్వీకి చెప్పి వెళ్లాడు. భర్త రాజ్ కుమార్ డ్యూటీకి వెళ్లిపోయాడని అనుకున్న సెల్వీ ఇంటి ఓనర్ సురేష్ ను ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తోంది.

మధ్యలో భర్త డోర్ తట్టాడని రగిలిపోయిన భార్య

మధ్యలో భర్త డోర్ తట్టాడని రగిలిపోయిన భార్య

సెల్వీ, ఇంటి ఓనర్ సురేష్ బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ ఇంటి తలుపు కొట్టాడు. అంతే ప్రియుడు సురేష్, భార్య సెల్వీకి ఎక్కడో మండిపోయింది. భార్య సెల్వీ పరాయి మగాడితో బెడ్ రూమ్ లో నుంచి బయటకు రావడంతో డ్రైవర్ రాజ్ కుమార్ రగిలిపోయి ఇద్దరికి చివాట్లు పెట్టాడు. ఆ సమయంలో భార్య సెల్వీ కూడా ఆమె భర్త రాజ్ కుమార్ మీద రగిలిపోయింది.

ప్రియుడితో కలిసి కొడవలి, కత్తితో భర్త మీద దాడి చేసిన భార్య

ప్రియుడితో కలిసి కొడవలి, కత్తితో భర్త మీద దాడి చేసిన భార్య

మద్యలో ఇంటికి వచ్చి మా మూడ్ పాడ్ చేశాడని, మా మీదే కేకలు వేశాడని రగిలిపోయిన సెల్వీ, ఆమె ప్రియుడు సురేష్ కలిసి భర్త రాజ్ కుమార్ మీద కొడవలి, కత్తులతో దాడి చెయ్యడం కలకలం రేపింది. భార్య సెల్వీ, ఇంటి యజమాని రాజ్ కుమార్ దాడి చెయ్యడంతో రాజ్ కుమార్ గట్టిగా కేకలు వేశాడు. ఆ సమయంలో ఇంటి యజమాని సురేష్, అతని ప్రియురాలు అక్కడి నుంచి తప్పించకుని పారిపోయారు.

భర్త పరిస్థితి విషమం

భర్త పరిస్థితి విషమం

స్థానికులు రాజ్ కుమార్ ను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని, అతి పరిస్థితి విషమంగానే ఉందని, తప్పుడు ప్రేమికుల కోసం గాలిస్తున్నామని కన్యాకుమారి జిల్లా పోలీసులు తెలిపారు. మొత్తం మీద మూడ్ పాడ్ చేశాడని భార్య ఆమె ప్రియుడితో కలిసి భర్త మీద హత్మాయత్నం చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
Illegal affair: House wife beat her husband with the help of paramour in Kanyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X