• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: మొగుడు నల్లోడు, ప్రియుడు పిల్లోడు, ఇద్దరు పిల్లల తల్లి, 20 ఏళ్ల అబ్బాయి, హా !

|

చెన్నై/విల్లుపురం/మదురై: ఎర్రగా బుర్రగా, బలంగా ఉన్న భార్య ఆమె నల్లగా ఉన్న భర్తకు బిస్కెట్ వేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె ఎర్రతోలు చూపించి 20 ఏళ్ల కాలేజ్ అబ్బాయిని లైన్ లో పెట్టింది. ఆంటీ, అక్కా అంటూ ఏకంగా ఆమెను కుర్రాడు కసిగా ఒసేయ్ అంటూ పిలవడం మొదలుపెట్టాడు. మొగుడు నల్లగా ఉన్నాడని, మేము చూడటానకి బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా ఉన్నామని భార్య ఫీలైపోయింది.

భర్త లేని టైమ్ లో పిల్లల తల్లితో కాలేజ్ కుర్రాడికి పండగే పండగ. ఓ రోజు అనుకోకుండా అర్దరాత్రి ఇంటికి వెళ్లిన భర్త బెడ్ రూమ్ లో అతను పడుకునే మంచం మీద కాలేజ్ కుర్రాడు, పెళ్లాం ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయాడు. అంతే ఆ మరుసటి రోజే భార్య ప్రియుడితో కలిసి మొగుడి ప్రాణాలు మట్లిలో కలిసిపేశారు. శవం కూడా ఎవ్వరికి చిక్కకూడదనే ఉద్దేశంతో ఇంటి వెనుక గొయ్యి తీసి కప్పేసి చేతులు దులుపేసుకున్నారు.

Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి!Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి!

 లవ్ మ్యారేజ్.... హ్యాపీలైఫ్

లవ్ మ్యారేజ్.... హ్యాపీలైఫ్

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రంవాడి సమీపంలోని పూవరసం కుప్పం ప్రాంతంలో లియోబాల్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లియోపోల్డ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఎర్రగా, బుర్రగా ఉండే సుచిత్రా మేరీ అలియాస్ సుజిత మేరి (32) అనే యువతి ప్రేమలోపడ్డాడు. 2013లో లియోబాల్, సుచిత్రా మేరీ ప్రేమించుకుని తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లియో, సుచిత్రా మేరీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బ్లాక్ అండ్ వైట్ టీవీ టైపులో డిఫరెంట్ కలర్స్

బ్లాక్ అండ్ వైట్ టీవీ టైపులో డిఫరెంట్ కలర్స్

లియో చూడటానికి నల్లగా ఉంటాడు. సుచిత్రా మేరీ ఎర్రగా, బుర్రగా, బలంగా ఉంటోంది. లియో, సుచిత్రా చూడటానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలాగా ఇద్దరు ఎక్కడ కలిసిన టక్కున గుర్తుపట్టేలాగా ఉంటారు. తెల్లతోలు వేసుకున్న సుచిత్రా మేరీకి చాలా టెక్కు ఎక్కవే అని చూసినవాళ్లు అంటుంటారు.

లాక్ డౌన్ దెబ్బతో ఇబ్బందులు

లాక్ డౌన్ దెబ్బతో ఇబ్బందులు

లియో, సుచిత్రా దంపతులు విల్లుపురం నుంచి చెన్నై చేరుకుని అక్కడే కాపురం ఉండేవాళ్లు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంతో డ్రైవర్ గా పని చేస్తున్న లియో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. పిల్లలకు కూడా సక్రమంగా భోజనం పెట్టలేని పరిస్థితి ఎదురు కావడంతో 8 నెలల క్రితం లియో భార్య సుచిత్రా, ఇద్దరు పిల్లలను పిలుచుకుని వెళ్లి సొంతఊర్లు పూవరస కుప్పంలో వదిలిపెట్టాడు.

మొగుడు అక్కడ.... ప్రియుడు ఇక్కడ

మొగుడు అక్కడ.... ప్రియుడు ఇక్కడ

లియో మళ్లీ చెన్నై చేరుకుని పని చేస్తూ డబ్బులు సంపాధిస్తున్నాడు. ఊర్లో ఉంటున్న సుచిత్రాకు అంతకు ముందే భర్త లియోకు పరిచయం ఉంటూ కాలేజ్ లో చదువుతున్న రాకీ అలియాస్ రాధాక్రిష్ణన్ (20) అనే యువకుడితో పరిచయం అయ్యింది. రాకీ మంచిమంచి దుస్తులు వేసుకుని టిప్ టాప్ గా మేకప్ చేసుకుని ఆ ప్రాంతంలో తిరిగేస్తూ అమ్మాయిలను పడేయాలని పాటుపడేవాడు. రాకీ స్టైల్ కు పిల్లల తల్లి సుచిత్రా మేరీ పడిపోయింది. రాకీకి సైగలు చేసిన సుచిత్రా అతన్ని వలలో వేసుకుంది. సుచిత్రా మొగుడు లియో చెన్నైలో ఉంటే ఊర్లో ఆమెకు పక్కన ప్రియుడు రాకీ రెఢీ అయ్యాడు.

బెడ్ రూమ్ లో చిక్కారు కాని.... వదిలేశాడు

బెడ్ రూమ్ లో చిక్కారు కాని.... వదిలేశాడు

ఆరు నెలల నుంచి అప్పుడప్పుడు చెన్నై నుంచి వచ్చి వెలుతున్న లియో అనుకోకుండా సొంతఊరికి అర్దరాత్రి వచ్చేశాడు. ఆ రోజు బెడ్ రూమ్ లో భార్య సుచిత్రా మేరీ, ప్రియుడు రాకీతో కలిసి ఎంజాయ్ చేస్తూ భర్త లియోకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు. ఆ రోజు భార్య సుచిత్రా, ఆమె ప్రియుడు రాకీకి వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలా చూస్తే ఇద్దరినీ చంపేస్తానని లియో వార్నింగ్ ఇచ్చి వదిలేశాడని తెలిసింది.

భర్తను చంపేసి ఇంటి వెనుకే పూడ్చేసింది

భర్తను చంపేసి ఇంటి వెనుకే పూడ్చేసింది

ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి మద్యం సేవించిన లియో ఇంటికి వెళ్లి గదిలో నిద్రపోయాడు. తన భర్త బతికుంటే తాను ప్రియుడితో సరసాలు ఆడలేనని డిసైడ్ అయిన సుచిత్రా ప్రియుడు రాకీని ఇంటికి పిలిపించింది. గాఢంగా నిద్రపోతున్న లియోను పట్టుకుని అతని గొంతుకోసేసి ఇనుపరాడ్ తో తలమీద దాడి చేసి చంపేశారు. ఇంటి వెనుక గోతి తీసిన సుచిత్రా, ఆమె ప్రియుడు లియో శవాన్ని పూడ్చేసి ఏమీ తెలియని అమాయకుల్లా సైలెంట్ అయిపోయారు.

లియో నాన్నకు డౌట్ వచ్చేసింది

లియో నాన్నకు డౌట్ వచ్చేసింది

లియో తండ్రి సహాయం రాజ్ కొడుకు ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కోడలు సుచిత్రా, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటంతో తన కొడుకు లియో ఎక్కడ అంటూ సహాయం ప్రశ్నించాడు. మీకొడుకు లియో పెళ్లికి వెళ్లాడని, ఇంకా ఇంటికి రాలేదని చెప్పాడు. ఇంటి వెనుకకు వెళ్లిన సహాయం పెరటిలో గొతి తీసి మళ్లీ మట్టివేసి పూడ్చిపెట్టిన విషయం గమనించాడు. ఇంటి వెనుక గోతి ఎందుకు తీశారు అని ప్రశ్నిస్తే సుచిత్రా అపద్దాలు చెప్పడం మొదలుపెట్టింది. తన కొడుకు లియోకు ఏదో అయ్యిందని సహాయంకు అనుమానం పెరిగిపోయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కిలాడీలకే కిలాడీలు

కిలాడీలకే కిలాడీలు

లియో కనపడటం లేదని అతని తండ్రి సహాయం పోలీసు కేసు పెట్టడంతో భయపడిన సుచిత్రా, ప్రియుడు రాకీ అలియాస్ రాధాక్రిష్ణన్ తో కలిసి ఫిబ్రవరి 21వ తేదీన ఇంటి నుంచి చెక్కేసింది. పోలీసులు ఇంటికి చేరుకుని వెనుక భాగంలోని పెరటలో గోతి తీసి పరిశీలించగా లియో శవం బయటపడటంతో షాక్ అయ్యారు. లియో శవం కొంత వరకు కుళ్లిపోవడం, అతని మెడ, తలకు తీవ్రగాయాలైన విషయం గమనించిన పోలీసులు ఆ శావాన్ని పోస్టుమార్టుం కోసం ఆసుపత్రికి తరలించారు.

  India-China Stand Off : 'దక్షిణ' తీరంపై China మొండిపట్టు, ఒకేసారి రెండు దేశాలు ఖాళీ చేసేలా..!
  మొగుడిని చంపేసి ప్రియుడితో ఎస్కేప్

  మొగుడిని చంపేసి ప్రియుడితో ఎస్కేప్

  సుచిత్రా, ఆమె ప్రియుడు రాకీతో కలిసి భర్త లియోను హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. సుచిత్రా ఆంటీతో లింక్ పెట్టుకుని ఆమె మొగుడిని చంపేసిన కిలాడీ ప్రియుడు రాకీ ఎస్కేప్ కావడంతో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుచిత్రా మొగుడిని చంపి శవాన్ని ఇంటి వెనుకే పాతిపెట్టడంతో విల్లుపురంలో కలకలం రేపింది.

  English summary
  Illegal affair: Wife killed husband due to illegal relationship near Villupuram in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X