• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: సింగపూర్ లో భర్త, సిల్క్ చీరలో భార్య, ప్రియుడు ఎంజాయ్, టాప్ హీరో ఫ్యాన్ స్కెచ్!

|

చెన్నై/ మదురై/ నాగై: సింగపూర్ లో భర్త, సిల్క్ చీర కట్టుకుని సింగారించుకుని తిరుగుతున్న భార్యను ఆమె కాలేజ్ స్నేహితుడు లైన్ లో పెట్టాడు. అంతే విదేశాల్లో ఉన్న భర్తకు బిస్కేట్ వేసి. భార్య ప్రియుడిని ఇంటికే పిలుపించుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని విచ్చలవిడిగా బెడ్ రూమ్ లో, బాల్కనీ ఇలా ఎక్కడంటే అక్కడ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

విషయం తెలుసుకున్న ఇంటి యజమాని ఆంటీ మందలించిందని కోపంతో ముగ్గు వేస్తున్న సమయంలో ఆమెను సినిమా స్కెచ్ టైప్ లో పైలోకాలకు పంపించేశారు. ఎవరో హత్య చేశారు అని నాటకాలు ఆడుతున్న భార్య, ఆమె ప్రియుడు సినిమా పక్కీలో పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు. మహిళ హత్య కేసులో అరెస్టు అయిన యువకుడు ఒక టాప్ హీరో ఫ్యాన్స్ క్లబ్ లీడర్ కావడంతో కలకలం రేపింది.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

హెడ్ మాస్టర్ ష్యామిలి

హెడ్ మాస్టర్ ష్యామిలి

తమిళనాడులోని నాగై జిల్లా సీర్గాళిలో అనందజ్యోతి (53), చిత్ర (49) దంపతులు నివాసం ఉంటున్నారు. తమిళనాడు ప్రభుత్వ హైస్కూల్ లో ఆనందజ్యోతి హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. చిత్ర ఇంటి దగ్గరే ఉంటూ భర్త ఆనందజ్యోతి, పిల్లల భాగోగులు చూసుకుంటున్నది. ఆనందజ్యోతి, చిత్ర దంపతులకు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది.

సింగపూర్ లో భర్త

సింగపూర్ లో భర్త

ఆనందజ్యోతి, చిత్ర దంపతులు కింద ఇంటిలో కాపురం ఉంటున్నారు. పైన ఉన్న డబుల్ బెడ్ రూమ్ హౌస్ ను రామ్, బృంద (29) దంపతులకు అద్దెకు ఇచ్చారు. రామ్, బృంద దంపతులకు మూడు సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. రామ్ ఉద్యోగరీత్య సింగపూర్ లో ఉంటున్నాడు. సింగపూర్ లో ఉంటున్న రామ్ కష్టపడి డబ్బులు సంపాధించి తమిళనాడులో ఉంటున్న భార్య బృందకు పంపిస్తూ కుమార్తెను బాగా చూసుకోవాలని సూచించాడు.

బృందాకు కంప్యూటర్ క్లాస్ సొట్టు

బృందాకు కంప్యూటర్ క్లాస్ సొట్టు

బృంద కంప్యూటర్ క్లాస్ లుకు వెలుతుంది. బృందకు కాలేజ్ లో చదివే సమయంలో సయ్యద్ రియాజుద్దీన్ (29) అనే స్నేహితుడు ఉన్నాడు. అప్పుడు సయ్యద్, బృంద చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు .ఇద్దరి మతాలు వేరుకావడంతో పెళ్లి చేసుకోలేకపోయారు. బృంద కంప్యూటర్ క్లాస్ లకు వెళ్లి వచ్చే సమయంలో సయ్యద్ ఆమెను కలిశాడు. అలా ఇద్దరు ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో తన మాజీ ప్రియురాలు బృంద భర్త రామ్ సింగపూర్ లో ఉన్నాడని సయ్యద్ కు తెలిసింది.

సిల్క్ చీరతో భార్య ఒక బృందావనం అంటూ డ్యూయెట్

సిల్క్ చీరతో భార్య ఒక బృందావనం అంటూ డ్యూయెట్

ఇంట్లో మూడేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్న భార్య బృందకు అడిగే పెద్ద దిక్కు ఎవరు లేరు. తమిళంలో టాప్ హీరో అయిన విజయ్ ఫ్యాన్స్ క్లబ్ లో సయ్యద్ కీలకపదవిలో ఉన్నాడు. నాగై జిల్లా హీరో విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ కు సయ్యద్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇదే సమయంలో వ్యాపారంలో భాగంగా సయ్యద్ ఎక్కువగా మాజీ ప్రియురాలు బృంద నివాసం ఉంటున్న సిర్గాళికి వచ్చి వెలుతున్నాడు. ఆ సమయంలో రోజు సిల్క్ చీరలు కట్టుకుని ప్రియుడు సయ్యద్ తో మాట్లాడుతున్న బృంద ఒక బృందావనం అంటూ డ్యూయెట్ లు పాడింది.

బెడ్ రూమ్, బాల్కనీ అనే తేడా లేకుండా ఎంజాయ్

బెడ్ రూమ్, బాల్కనీ అనే తేడా లేకుండా ఎంజాయ్

ప్రియుడు సయ్యద్ ను నేరుగా ఇంటికి పిలిపించుకుంటున్న బృంద అతనితో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. కూతురిని ఓ రూమ్ లో పడుకొబెట్టి బెడ్ రూమ్, బాల్కనీ అనే తేడాలేకుండా బృంద ప్రియుడు సయ్యద్ తో సరసాలు ఆడింది. ఆ విషయం చుట్టుపక్కల వాళ్లు గమనించి ఇంటి యజమాని చిత్రకు చెప్పారు. నీ భర్త విదేశాల్లో ఉన్నాడు, ఎవరెవరు ఇక్కడికి వస్తే నేనే ఒప్పుకోను, మర్యాదగా ఉంటే ఉండండి, లేదంటే ఇల్లు ఖాళీ చెయ్యాలని సింగపూర్ లో ఉన్న నీ భర్త రామ్ కు సమాచారం ఇస్తాను అంటూ ఇంటి యజమాని చిత్ర బృందను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఎక్కడ తన భర్త రామ్ కు ఇంటి యజమాని చిత్ర తన ప్రియుడు సయ్యద్ గురించి చెబుతుందో అంటూ బృందాకు భయం పట్టుకుంది.

ఇంటి ముందే చిత్ర దారుణ హత్య

ఇంటి ముందే చిత్ర దారుణ హత్య

ఈనెల 18వ తేదీ శుక్రవారం వేకువ జామున చిత్ర ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. ఆ సమయంలో సయ్యద్ వెనుక నుంచి ఇనుపరాడ్ తో చిత్ర తలమీద చితకబాదేశాడు. వేకువ జామున కావడంతో రోడ్డు మీద ఎవ్వరూ లేకపోవడంతో సయ్యద్ అక్కడి నుంచి పరారైనాడు. తలకు తీవ్రగాయాలైన చిత్ర కేకలు వేసి కుప్పకూలి ఇంటి ముందే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇంటి ముందు, అటువైపు ఉన్న రోడ్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. వెనుక నుంచి చిత్ర తల మీద ఎవరో ఇనుపరాడ్ తో దాడి చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

వగలాడి బృంద, శాడిస్టు సయ్యద్ అరెస్టు

వగలాడి బృంద, శాడిస్టు సయ్యద్ అరెస్టు

చిత్ర ఇంటి మేడ మీద అద్దెకు ఉంటున్న బృంద ఇంటికి సయ్యద్ అనే వ్యక్తి వచ్చి వెలుతుంటాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బృంద, సయ్యద్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరికి బెండ్ తీశారు. తన ఇంటికి సయ్యద్ రావడం ఇంటి యజమాని చిత్రకు ఇష్టం లేదని, అందుకే తన ప్రియుడు సయ్యద్ తో హత్య చేయించానని బృంద అంగీకరించిందని పోలీసులు అన్నారు.

హత్యకు గతంలో సినిమా స్కెచ్ లు

హత్యకు గతంలో సినిమా స్కెచ్ లు

ఇంతకు ముందే చిత్రను రెండు సార్లు హత్య చెయ్యడానికి ప్రయత్నించామని, రెండు సార్లు చిత్ర తప్పించుకుందని బృంద, సయ్యద్ పోలీసులకు చెప్పారు. పగలు చిత్రను హత్య చేస్తే చుట్టు పక్కల వాళ్లకు చిక్కిపోతామని భయంతో వేకువ జామున ఇంటి ముందు ముగ్గు వేసే సమయంలో చంపేయాలని ప్లాన్ వేశామని బృంద, సయ్యద్ ఆంగీకరించారని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా హెడ్ మాస్టర్ ఆనందజ్యోతి భార్య చిత్రను హత్య చేసిన సయ్యద్ హీరో విజయ్ ఫ్యాన్స్ క్లబ్ లీడర్ అని వెలుగు చూడటంతో కలకలం రేపింది.

English summary
Illegal affair: Woman murdered by Tamil Hero Vijay Fan club executive near mayiladurai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X