• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi lady: కసిగా వ్యాపారిని పిలిచింది, దుప్పట్లో వీరబాదుడు, సందట్లో సడేమియా, నగ్న వీడియోలతో !

|

చెన్నై/ తిరుప్పూర్/ మదురై: వ్యాపారికి కిలాడీ లేడి కసిగా ఫోన్ చేసింది. మీతో వ్యాపారం చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నామని ఆమె చెప్పింది. కసిగా వ్యాపారికి ఫోన్ లు చేసి రెచ్చగొట్టింది. తన వ్యాపారం పుంజుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని, అలాగే వయసులో ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చెయ్యడానికి చాన్స్ చిక్కిందని ఆ వ్యాపారి ఎగరేసుకుంటూ వెళ్లాడు. అంతే దుప్పట్లో వీరబాదుడు, సందట్లో సడేమియా అంటూ బాదేశారు. కిలాడీ లేడీ, అంకుల్ ను నగ్నంగా చేసి వివిద భంగిమలతో ఫోటోలు, వీడియోలు తీసి అసలు కథ మొదలు పెట్టారు.

Khiladi wife: నా భర్త అలాంటోడు, రాత్రి... ష్ ?, అందుకే జిమ్ మాస్టర్ తో జ్యూస్, భార్య వీడియో వైరల్!Khiladi wife: నా భర్త అలాంటోడు, రాత్రి... ష్ ?, అందుకే జిమ్ మాస్టర్ తో జ్యూస్, భార్య వీడియో వైరల్!

 దుప్పట్ల వ్యాపారి

దుప్పట్ల వ్యాపారి

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని వెల్లకోయిల్ ప్రాంతంలో నట్రేయన్ (56) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నట్రేయన్ సొంతంగా మగ్గాలు, యంత్రాలు పెట్టుకుని దుప్పట్లు తయారు చేసి హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు దుప్పట్లు సరఫరా చేస్తున్న నట్రేయన్ వ్యాపారంలో డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

 హలో నేనండి... మీరు వస్తే !

హలో నేనండి... మీరు వస్తే !

కొన్ని రోజుల క్రితం నట్రేయన్ కు కిలాడీ లేడీ ఫోన్ చేసింది. హలో నా పేరు సెల్వి అని పరిచయం చేసుకుంది. నా భర్తతో పాటు మా బంధువులు, స్నేహితులు అందరూ దుప్పట్ల వ్యాపారం చేస్తున్నారని, మీరు ఒకసారి మా ఇంటికి వస్తే వ్యాపారం గురించి మాట్లాడుకుందామని నట్రేయన్ ను నమ్మించింది. ఈ డీల్ కుదిరితే తన వ్యాపారం ఇంకా పుంజుకుంటుందని నట్రేయన్ భావించాడు.

 కసిగా మాట్లాడి రెచ్చగొట్టింది

కసిగా మాట్లాడి రెచ్చగొట్టింది

నట్రేయన్ ను వ్యాపారం పేరుతో ముగ్టులోకి దింపిన కిలాడీ లేడీ ఆ రోజు నుంచి ప్రతిరోజూ అతనికి ఫోన్ చేసి కసిగా మాట్లాడుతూ రెచ్చగొట్టింది. నా భర్త వ్యాపారం కోసం ఊరికి వెళ్లాడని, నువ్వు వస్తే ఎంజాయ్ చేద్దాం అంటూ నట్రేయన్ నరాలు బిగుసుకునేలా ఆమె రెచ్చగొట్టింది. వ్యాపారంతో పాటు ఎంజాయ్ చెయ్యడానికి తనకు మంచి చాన్స్ వచ్చిందని, ఎలాగైనా ఎంజాయ్ చెయ్యాలని నట్రేయన్ ఉల్లాసంగా... ఉత్సాహంగా ఊగిపోయాడు.

 అంకుల్ కు దుప్పట్లో సడేమియా

అంకుల్ కు దుప్పట్లో సడేమియా

కిలాడీ లేడీ చెప్పిన అడ్రస్ కు నట్రేయన్ కొన్ని దుప్పట్లు తీసుకుని ఊపుకుంటూ వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళ వయ్యారాలు వలకబోస్తూ నట్రేయన్ ను చెయ్యి పట్టుకుని బెడ్ రూమ్ లోపలికి పిలుచుకుని వెళ్లింది. మంచం మీద నట్రేయన్ ఒళ్లో కుర్చుకున్న ఆమె సరసాలు ఆడటం మొదలుపెట్టింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దుప్పట్లు అంకుల్ నట్రయేన్ మీద వేసి వీరబాదుడు బాదేశారు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాక నట్రేయన్ కుయ్రోమర్రో అంటూ వాళ్ల కాళ్లు పట్టుకున్నాడు.

 కిలాడి లేడీ, అంకుల్ ఆల్ టైమ్ ఫోజులు

కిలాడి లేడీ, అంకుల్ ఆల్ టైమ్ ఫోజులు

ఫోన్ చేసి పిలిపించిన కిలాడీ లేడీ అండ్ గ్యాంగ్ నట్రేయన్ ను చితకబాదేసి అతని మొబల్ ఫోన్, 30 గ్రాముల బంగారు గొలుసులు, 30 వేల రూపాయలు లాక్కొన్నారు. తరువాత అంకుల్ నట్రేయన్, కిలాడీ లేడీని నగ్నంగా చేసి వారిని వివిద భంగిమల్లో నిలబెట్టి, మంచం మీద పడుకోబెట్టి మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు.

 రూ. 3 లక్షలు డిమాండ్

రూ. 3 లక్షలు డిమాండ్

నీ నగ్న ఫోటోలు మీ ఊర్లో పోస్టర్లు వేస్తామని, సోషల్ మీడియాలో వీడియోలో పోస్టు చేస్తామని, అలా చెయ్యకూడదు అంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని నిందితులు బెదిరించారు. బాధితుడు నట్రేయన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా కవిత అలియాస్ వనిల్లా (27) అనే యువతితో పాటు తిరునల్వేలికి చెందిన ఇసక్కిపాండి, ఇషాక్ ముత్తు, జెబరాజ్, చిన్నతంబి అనే నిందితులను అరెస్టు చేశారు.

  Vishakapatnam వచ్చినప్పుడు కలుస్తానమ్మా.. అభిమాని పై Pawan Kalyan ట్వీట్ || Oneindia Telugu
   గ్యాంగ్ లీడర్ కవిత

  గ్యాంగ్ లీడర్ కవిత

  ఈ గ్యాంగ్ లీడర్ కవితా అలియాస్ వనిల్లా అని పోలీసులు అన్నారు. అంకుల్ నట్రేయన్ కు అమ్మాయిల పిచ్చి ఉందని, ఆ విషయం తెలుసుకున్న ఈ ముఠా ఆ సినిమా స్కెచ్ వేసిందని పోలీసు అధికారులు తెలిపారు. కవిత అండ్ కో ఇంకా ఎంత మందిని ఇలా బ్లాక్ మెయిల్ చేసి లూటీలు చేశారు అనే కోణంలో తమిళనాడు పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

  English summary
  Khiladi lady: Tiruppur businessman complaint about naked video threat and 5 arrested in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X