lady: తాళం పగలగొట్టి ఇంట్లోదూరి రేప్ చేశాడు, పోటుగాడికి పిండేసిన పోలీసులు, ఫినిష్ !
చెన్నై: అనారోగ్యంతో సతమతం అవుతున్న కుమార్తెను ఆమె తల్లి కంటికి రెప్పలా కాపాడుతోంది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో కుమార్తెను పెట్టి తాళం వేసి పనికి వెళ్లి సాయంత్రం వచ్చి కూతురి బాగోగులు చూసుకుంటోంది. ఇంట్లో ఒంటరిగా యువతి ఉందని తెలుసుకున్న కామాంధుడు తెగించాడు. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. ఇంటికి వెళ్లిన తల్లి విషయం తెలుసుకోవడంతో రేప్ చేసిన పోటుగాడికి పోలీసులు పిండేసి రఫ్ ఆడించేశారు.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

యువతికి అనారోగ్యం
చెన్నై సిటీ సమీపంలోని కాంచీపురం జిల్లా మాంకాడు సమీపంలో రజని (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. రజనీ కుమార్తెకు 11 ఏళ్ల క్రితం మెదుడు ఆపరేషన్ జరిగిన తరువాత ఆమె మాట్లాడటానికి వీలులేకుండా, నడవడానికి అవకాశం లేకుండా పోయింది. గత 10 ఏళ్ల నుంచి రజనీ ఆమె కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటోంది.

ఇంటికి తాళం వేసి వెలుతున్న తల్లి
ప్రతిరోజూ ఉదయం రజనీ ఇంట్లో కుమార్తెను పెట్టి తాళం వేసి పనికి వెళ్లి సాయంత్రం వచ్చి కూతురి బాగోగులు చూసుకుంటోంది. ప్రతిరోజు రజనీ ఇదే పని చేస్తోంది. మాట్లాడానికి, నడవడానికి అవకాశం లేకపోవడంతో కుమార్తె ఇబ్బంది పడకుండా రజనీ ఇలా ఇంటికి తాళం వేసి వెలుతున్న విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలుసు.

తాళం పగలగొట్టి రేప్ చేశాడు
రజనీ ఇంటి సమీపంలోని లారీ డ్రైవర్ గా పని చేస్తున్న ముత్తు (36) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. రజనీ ఇంటికి తాళం వెసి పనికి వెళ్లిన గంట తరువాత ముత్తు ఆమె ఇంటి తాళం పగలగొట్టాడు. ఇంట్లో నిస్సాహాయంగా ఉన్న యువతి మీద ముత్తు అత్యాచారం చేశాడు. బాధితురాలు తప్పించుకోవడానికి వీలులేకపోవడంతో ముత్తు రెచ్చిపోయి సాయంత్రం వరకు కామం తీర్చుకున్నాడు.

దూల తీరిపోయింది వెదవకు
సాయంత్రం ఇంటికి వెళ్లిన రజనీకి ఆమె కుమార్తె తన మీద అత్యాచారం జరిగిందని సైగలు చేసి చెప్పింది. హడలిపోయిన రజనీ పూనమల్లై మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాలిక తెలిపిన వివరాల ఆధారంగా లారీ డ్రైవర్ ముత్తును పట్టుకున్న పోలీసులు అతని శరీరంలోని నరాలు పిండేసి ఇక ముందు సరసాలకు అవకాశం లేకుండా చేశారు. మాట్లాడలేని, నడవలేని యువతి మీద కామాంధుడు ముత్తు అత్యాచారం చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.