Lover friend: కిలాడీ లేడీకి వన్+ వన్ స్కీమ్, ఢబుల్ ఢమాకా, సంక్రాంతి ఆఫర్ తో మొత్తం చెక్కేసి మర్డర్ !
చెన్నై/ తేని/ మదురై: బెంగళూరు నుంచి స్నేహితుల కోసం సొంత ఊరికి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్న మహిళ మీద అతని ఫ్రెండ్ మోజుపడ్డాడు. వన్+ వన్ ఫ్రీ అనే స్కీమ్ లాగా సంక్రాంతి పండుగకు ప్రియురాలికి ఢబుల్ ఢమాకా తగిలింది. ప్రియుడి ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యడానికి కిలాడీ లేడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక అప్పటి నుంచి ప్రియుడు లేకపోతే అతని ఫ్రెండ్ ను రహస్య ప్రాంతాలకు పిలిపించుకున్న కిలాడీ ఊపేసింది. అంతే విషయం తెలుసుకున్న ప్రియుడు సంక్రాంతి స్కెచ్ వేసి ఫ్రెండ్ ను ముఖం, మర్మాంగం చెక్కేసి దారుణంగా చంపేశాడు.
బెంగళూరులో ఉద్యోగం
తమిళనాడులోని తేని జిల్లాలోని బోడినాయక్కనూర్ చోకనాథపురంలో రవికుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. డిప్లొమా పూర్తి చేసిన రవికుమార్ బెంగళూరు చేరుకుని ఉద్యోగం చేస్తున్నాడు. చోకనాథపురంలో నివాసం ఉంటున్న ప్రభు కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. రవికుమార్, ప్రభు స్నేహితులు.
కిలాడీ లేడీని తగులుకున్న ప్రభు
కాంట్రాక్టు పనులు చేయిస్తున్న సమయంలో సిద్దిత అనే మహిళతో ప్రభుకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ప్రభు, సిద్దిత ఎంజాయ్ చేస్తున్నారు. సిద్దిత, ప్రభుల భాగోతం హద్దులు దాటిపోయిందని తెలిసింది. తనతోనే సిద్దితి తిరుగుతోందని, ఆమె చాలా మంచిది అని ప్రభు చాల నమ్మాడని తెలిసింది.
ఫ్రెండ్ ప్రియురాలికి గాలం
మూడు
నెలల
క్రితం
రవికుమార్
బెంగళూరు
నుంచి
సొంత
ఊరికి
వెళ్లాడు.
తరువాత
స్నేహితుడు
ప్రభు
పనులకు
సహకరిస్తున్న
రవికుమార్
అతనితోనే
ఎక్కువ
సేపు
ఉండేవాడు.
ఇదే
సమయంలో
ప్రభు,
సిద్దిత
వ్యవహారం
రవికి
తెలిసింది.
రవికుమార్
ను
కాపాల
పెట్టిన
ప్రభు
సిద్దితతో
కలిసి
ఎంజాయ్
చెయ్యడానికి
వెళ్లేవాడు.
ఇదే
సమయంలో
ఫ్రెండ్
ప్రభు
ప్రియురాలు
సిద్దితకి
రవికుమార్
గాలం
వెయ్యడానికి
ప్రయత్నించాడు.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కిలాడీ లేడీ
నువ్వు చాలా అందంగా ఉంటావని, నీతో ఎంజాయ్ చెయ్యాలని తనకు కోరిక ఉందని, నువ్వు ఓకే అంటే నేను ఎక్కువ సంతోషిస్తానని రవికుమార్ ఫ్రెండ్ ప్రియురాలు సిద్దితకి చెప్పాడు. వన్+ వన్ ఫ్రీ అనే స్కీమ్ లాగా ప్రియురాలు సిద్దితకి ఢబుల్ ఢమాకా తగిలింది. ప్రియుడు ప్రభుతో పాటు అతని ఫ్రెండ్ రవికుమార్ తో ఎంజాయ్ చెయ్యడానికి కిలాడీ లేడీ సిద్దిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక అప్పటి నుంచి ప్రియుడు ప్రభు, అతను లేకపోతే అతని ఫ్రెండ్ రవికుమార్ ను రహస్య ప్రాంతాలకు పిలిపించుకున్న కిలాడీ సిద్దిత ఇద్దరితో కలిసి ఊపేసింది.
పక్కా స్కెచ్ తో ఫ్రెండ్ ఫినిష్
తన ప్రియురాలు సిద్దితతో కలిసి రవికుమార్ ఎంజాయ్ చేస్తున్నాడని ప్రభుకు తెలిసిపోయింది. అప్పటి నుంచి రవికుమార్ ను చంపేయాలని ప్రభు నిర్ణయించాడు. ఈనెల 10వ తేదీన రవికుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదే రోజు ప్రభును కలిశాడు. సాయంత్రం పని పూర్తి అయిన తరువాత ప్రభు, రవికుమార్ మద్యం సేవించడానికి వెళ్లారు. తరువాత మద్యం మత్తులో ఉన్న రవికుమార్ ను ప్రభు చంపేశాడు. రవి కుమార్ ముఖం, మర్మాంగం చెక్కేసి శవాన్ని తీసుకెళ్లి ముళ్ల పొదల్లో విసిరేసి అక్కడి నుంచి పరారైనాడు.
ఫ్రెండ్ ఓవర్ యాక్షన్
తమ కుమారుడు రవికుమార్ కనపడటం లేదని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రవికుమార్ కోసం గాలించారు. అదే సమయంలో ప్రభు పేరు తెర మీదకు వచ్చింది. అయితే ప్రభు రవికుమార్ ను వెతకడానికి పోలీసులకు సహకరించినట్లు నటించాడు. అదే సమయంలో ప్రభు మీద పోలీసులకు అనుమానం రాలేదు. అయితే ప్రభు ఓవర్ యాక్షన్ చెయ్యడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
ఆస్కార్ నటుడు అరెస్టు
పోలీసుల విచారణలో ప్రభు ప్రియురాలు సిద్దిత పేరు తెర మీదకు వచ్చింది. ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. సిద్దితతో రవికుమార్ ఎంజాయ్ చేశాడని, తనను మోసం చేసినందుకే అతన్ని చంపేశానని ప్రభు పోలీసుల విచారణలో అంగీకిరించాడు. పోలీసులు ప్రభును అరెస్టు చేశారు. ఇంత కథకు కారణం అయిన సిద్దితను మాత్రం పోలీసులు అరెస్టు చెయ్యలేదు.