• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

lovers: ప్రియురాలు టమోటో, పెళ్లికూతురు దొండపండు, పెళ్లికి బెడ్ రూమ్ ఫొటోలు గిఫ్ట్, ఫినిష్ !

|

చెన్నై/ అరక్కోణం: మెట్రో రైలులో పరిచయం అయిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కూరగాయలు వ్యాపారం చేస్తున్న ప్రియుడు అమ్మాయి టమోటోలా ఉందని నలిపేశాడు. ఇదే సమయంలో తల్లిదండ్రులు దొండపండులాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో ప్రియుడు ఓకే అన్నాడు. సీక్రెట్ గా వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియురాలికి విషయం తెలిసి నిలదీయడంతో నీకు దిక్కున్నచోట చెప్పుకో అని అన్నాడు. రహస్యంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను డిజిటల్ ప్రింట్ ఫోటోలు వేయించిన ప్రియురాలు ప్రియుడు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టే 10 నిమిషాల ముందు కల్యాణమండపం చేరుకుని పెళ్లికొడుకు రాసలీలల ఫోటటోలు అందరికి పెచ్చడంతో కథ క్లైమాక్స్ మొత్తం రివర్స్ అయ్యింది.

Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి !

మెట్రో రైలులో టచ్

మెట్రో రైలులో టచ్

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా తిరువలంకాడు ప్రాంతానికి చెందిన గణేషన్ (30) అనే యువకుడు చెన్నై చేరుకుని కూరగాయల హోల్ సేల్ వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు. అరక్కోణంకు చెందిన 30 ఏళ్ల వయసు ఉన్న లతా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి ఓ సారి మెట్రో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను గణేషన్ పరిచయం చేసుకున్నాడు.

 ఇద్దరి ఫోన్లు అన్ లిమిటెడ్

ఇద్దరి ఫోన్లు అన్ లిమిటెడ్

మెట్రో రైలులో పరిచయం అయిన తరువాత గణేషన్, లతా ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకుని అప్పటి నుంచి టచ్ లో ఉన్నారు. కూరగాయల వ్యాపారంలో పిచ్చపాటిగా డబ్బులు సంపాధిస్తున్న గణేషన్ తన స్నేహితురాలు లతాకు ఖర్చు చేస్తూ ఆమెకు మరింత దగ్గర అయ్యాడు. ఇద్దరు ఫోన్లు అన్ లిమిటెడ్ ప్యాకేజీ కావడంతో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ లవ్ లో పడిపోయారు.

 టమోటాలా ఉందని నలిపేశాడు

టమోటాలా ఉందని నలిపేశాడు

లతా చూడటానికి టమోటో పండులా ఉండటంతో గణేషన్ ఆమెను చూస్తూ రగిలిపోయాడు. ప్రియురాలితో షికార్లు తిరుగుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. లతాతో విహారయాత్రలకు వెళ్లిన గణేషన్ ఆమెతో రహస్యంగా ఏకాంతంగా కలిశాడు. ఇద్దరూ ఏకాంతంగా కలిసిన సమయంలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.

 దొండపండు అమ్మాయితో పెళ్లి

దొండపండు అమ్మాయితో పెళ్లి

గణేషన్ కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి సంబంధం చూశారు. పెళ్లికూతురు దొండపండులాగా ఉండటం, భారీగా కట్నకానులు ఇస్తామని మాట ఇవ్వడంతో పెళ్లికి గణేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రియురాలు లతాకు ఏమాత్రం విషయం తెలీకుండా కాబోయే భార్యతో గణేషన్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.

 తేడా వచ్చేసింది

తేడా వచ్చేసింది

నిశ్చితార్థం జరిగిన తరువాత గణేషన్ పద్దతిలో మార్పురావడం, అతను కలవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించకపోవడంతో ప్రియురాలు లతాకు అనుమానం వచ్చింది. ఓ ఫ్రెండ్ ద్వారా గణేషన్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని, నిశ్చితార్థం జరిగిపోయిందని లతాకు తెలిసింది. లతా ప్రియుడిని ప్రశ్నిస్తే నీకు దిక్కున్నచోట చెప్పుకో, నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అంటూ తేల్చిచెప్పాడు. అంతే ప్రియుడు మోసం చెయ్యడంతో ప్రియురాలు లతా రగిలిపోయింది.

రగిలిపోయిన ప్రియురాలు

రగిలిపోయిన ప్రియురాలు

గణేషన్ తో ఏకాంతంగా తీసున్న ఫోటోలు, బెడ్ రూమ్ సీన్ల వీడియోలు తీసుకున్న లతా నేరుగా విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేసింది. లతా దగ్గర ఉన్న పెళ్లి కొడుకు ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అప్పటికే ముందురోజు రాత్రి గణేషన్ పెళ్లి రిసెప్షన్ జరిగిపోవడంతో ఉదయం ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పెళ్లి కొడుకు కథ క్లైమాక్స్ సీన్ రివర్స్

పెళ్లి కొడుకు కథ క్లైమాక్స్ సీన్ రివర్స్

10 నిమిషాల్లో పెళ్లి చేసుకోవాల్సిన గణేషన్ ను పోలీసులు ప్రశ్నించారు. లతా తిరుగుబోతు, ఆమెను పెళ్లి చేసుకోనని గణేషన్ తేల్చిచెప్పాడు. అప్పటికే పెళ్లికొడుకు గణేషన్ తో ఇంతకు ముందు ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోలను డిజిటల్ ప్రింట్ వేసుకుని వచ్చిన ప్రియురాలు పెళ్లికి వచ్చినవాళ్లు అందరికి పంచేసింది. కల్యాణమండపంలో పెళ్లికొడుకు రాసలీలల ఫోటోలు చూసిన అందరూ షాక్ అయ్యారు.

 వీడు సెకండ్ హ్యాండ్.... నాకు వీడు వద్దు మమ్మీ

వీడు సెకండ్ హ్యాండ్.... నాకు వీడు వద్దు మమ్మీ

సెకండ్ హ్యాండ్ పెళ్లి కొడుకును నేను పెళ్లి చేసుకోనని పెళ్లి కూతురు తేల్చిచెప్పింది. పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కొడుకు గణేషన్, ప్రియురాలు లతాను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తాను లతాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో పోలీసులు పెళ్లి కొడుకు గణేషన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేసును విల్లివక్కం మహిళా పోలీస్ స్టేషన్ నుంచి అరక్కోణం పోలీస్ స్టేషన్ కు బదిలి చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
lovers: Chennai boyfriend was to marry another woman. The last minutes she entered the hall, girlfriend stopped marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X