• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

One+One: నగ్న వీడియోలు, ఆంటీ, కూతురితో 6 ఏళ్లు ఎంజాయ్, రెండో కుమార్తెపై కన్నేశాడు, పొటుగాడి పని !

|

చెన్నై/ వేలూరు/ గుడియాతం: 50 ఏళ్ల మహిళ భర్త రిటైడ్ మిలటరీ ఉద్యోగి, ఇద్దరు కుమార్తెలు ప్రముఖ ఆసుపత్రిలో నర్సులు. భర్త, ఇద్దరు కుమార్తెలతో ఆమె సంతోషంగా జీవితం సాగించింది. ఓ రోజు బాత్ రూమ్ లో ఆంటీ డోర్ లాక్ చేసుకోకుండా స్నానం చేసింది. ఆ సమయంలో పక్కింటిలో నివాసం ఉంటున్న కామాంధుడు అతని స్మార్ట్ ఫోన్ లో ఆంటీ నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీశాడు. తరువాత ఆంటీకి, ఆమె పెద్ద కుమార్తెకు ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ 6 ఏళ్లపాటు ఇద్దరిపై అత్యాచారం చేస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే ఆంటీ రెండో కుమార్తెను ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో కామాంధుడి పాపం పండిపోయింది.

Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

ఆంటీ హ్యాపీలైఫ్

ఆంటీ హ్యాపీలైఫ్


తమిళనాడులోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లోని గడియాతంలో 50 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఆంటీ భర్త మిలటరీలో ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయ్యి గుడియాతంలో వ్యాపారం చేస్తున్నాడు. ఆంటీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు నర్సింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసి చెన్నై చేరుకుని అక్కడి ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సులుగా ఉద్యోగం చేస్తున్నారు. భర్త ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆంటీ హ్యాపీగా జీవితం గడిపింది.

పక్కింటి కామాంధుడు యువరాజ్

పక్కింటి కామాంధుడు యువరాజ్

ఆంటీ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే యువరాజ్ (50) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. యువరాజ్ కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఎర్రగా, లావుగా ఉన్న ఆంటీని అనుభవించాలని యువరాజ్ చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ఆమె యువరాజ్ కు లొంగలేదని, అతని కోరిక తీర్చలేదని సమాచారం.

బాత్ రూమ్ లో ఆంటీ నగ్న వీడియోలు

బాత్ రూమ్ లో ఆంటీ నగ్న వీడియోలు

6 సంవత్సరాల క్రితం ఆంటీ పొరపాటున ఇంట్లోని బాత్ రూమ్ కు డోర్ లాక్ చెయ్యకుండా స్నానం చెయ్యడానికి వెళ్లిందని తెలిసింది. అదే సమయంలో యువరాజ్ ఆ ఇంట్లోకి వెళ్లాడు. ఆంటీ నగ్నంగా స్నానం చేస్తున్న విషయం గుర్తించిన యువరాజ్ వెంటనే అతని జోబులోని స్మార్ట్ మొబైల్ ఫోన్ తీసుకుని ఆమె స్నానం చేసి బయటకు వచ్చే వరకు వీడియోలు తీశాడు. ఆంటీ బయటకు వస్తున్న సమయంలో యువరాజ్ అక్కడి నుంచి జారుకున్నాడు.

ఆంటీకి షాక్ ఇచ్చిన యువరాజ్

ఆంటీకి షాక్ ఇచ్చిన యువరాజ్

ఆంటీ భర్త బయటకు వెళ్లిన సమయంలో యువరాజ్ వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు. ఆంటీని పలకరించిన యువరాజ్ ఆమెకు మొబైల్ లోని నగ్న వీడియోను చూపించాడు. తన నగ్న వీడియోలు చూసిన ఆంటీ షాక్ అయ్యింది. మర్యాదగా నాకోరిక తీర్చకుంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ జీవితం నాశనం అవుతుందని, నీ ఇద్దరి కూతుర్లకు పెళ్లికాదని బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడు.

తల్లీ, కూతురితో 6 ఏళ్లు ఎంజాయ్

తల్లీ, కూతురితో 6 ఏళ్లు ఎంజాయ్


ఆంటీ నగ్న వీడియోలను తరువాత ఆమె పెద్ద కుమార్తెకు చూపించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే మీ అమ్మతో పాటు మీరు అందరూ ఉరి వేసుకుని చావాల్సిందే అని బెదిరించాడు. తల్లీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే కుటుంబం పరువుపోతుందని బయపడిన ఆమె పెద్ద కూతురు యువరాజ్ కు లొంగిపోయింది. నగ్న వీడియోలు అడ్డం పెట్టుకున్న యువరాజ్ 6 సంవత్సరాలు తల్లీ, కూతురిపై అత్యాచారం చేస్తూ అతని కామం తీర్చుకుని ఎంజాయ్ చేశాడు.

  ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా : రోజా || Oneindia Telugu
  రెండో కూతుర్ని వదల్లేదు

  రెండో కూతుర్ని వదల్లేదు

  ఆంటీ, ఆమె పెద్ద కూతురి జీవితం నాశనం చేసిన యువరాజ్ ఆంటీ రెండో కూతురికి ఆ నగ్న వీడియోలు చూపించి ఆమెపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే ఎదురు తిరిగిన రెండో కూతురు జరిగిన విషయం ఆమె తండ్రికి చెప్పింది. అసలే మాజీ సైనికుడు అయిన తండ్రి ఇనుప రాడ్ తీసుకుని యువరాజ్ ను చితకబాదేశాడు. అదే సమయంలో యువరాజ్ కత్తి తీసుకుని మాజీ సైనికుడిని ఇష్టం వచ్చినట్లు పొడిచి పరారైనాడు. ఆంటీ, ఆమె పెద్ద కుమార్తె ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన గుడియాతం మహిళా పోలీసులు కామాంధుడు యువరాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

  English summary
  One+One: 50 year old Man arrested for raping mother and daughter near Gudiyatham in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X