• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Playboy: పీజీ అమ్మాయి కొత్త ట్విస్ట్, వీఐపీ భార్య రహస్య వీడియోలు లీక్, సీబీసీఐడీ కస్టడీకి కాశీ !

|

చెన్నై/ కన్యాకుమారి/ మదురై: 26 ఏళ్లకే అమ్మాయిలు, ఆంటీలకు చుక్కలు చూపించిన ప్లేబాయ్ కాశీ కథ ఇప్పట్లో తేలేటట్లు కనిపించడం లేదు. పీజీ పూర్తి చేసి కాశీ వలలో మోసపోయిన యువతి ఫిర్యాదు చెయ్యడంతో కామాంధుడి కథలో కొత్త ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. కోర్టు అనుమతితో ఇప్పుడు ప్లేబాయ్ కాశీని సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని అతని షార్వా బయటకు తీస్తున్నారు. వీఐపీల భార్యలు, వారి కూతుర్లుతో లింక్ పెట్టుకుని ఎంజాయ్ చేసిన కాశీ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఓ వీఐపీ భార్య వీడియో లీక్ కావడంతో కలకలం రేపింది. కాశీ బ్లాక్ మెయిల్ చేసి ఎంతమంది అమ్మాయిలు, ఆంటీల దగ్గర ఎంతెంత డబ్బులు గుంజుకున్నాడు ? అనే విషయం బయటకు లాగుతున్నారు.

Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!

చాన్స్ చిక్కితే సమ్మగా ఉంటుందని !

చాన్స్ చిక్కితే సమ్మగా ఉంటుందని !

తమిళనాడులోని కొందరు వీఐపీల భార్యలు, వీఐపీల కూతుర్లు, అమ్మాయిలు, ఆంటీలతో పాటు అనేక మంది జీవితాలతో నాగర్ కోవిల్ కు చెందిన కాశీ (26) చెలగాటం ఆడాడు. వీఐపీల భార్యలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలను కాశీ, అతని గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఇప్పటికే పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పరిచయం ఉన్న కొందరు వీఐపీల భార్యలను లైన్ లో పెట్టి వారితో కాశీ సమ్మగా ఎంజాయ్ చేశాడని వెలుగు చూసింది.

ఆంటీలను అడ్డం పెట్టుకుని సెటిల్ మెంట్లు

ఆంటీలను అడ్డం పెట్టుకుని సెటిల్ మెంట్లు

కొంత మంది వీఐపీల అమ్మాయిలను లైన్ లో పెట్టి ఎంజాయ్ చేసిన కాశీ తరువాత వాళ్ల అమ్మలను లైన్ లో పెట్టి ఎంజాయ్ చేశాడు. వీఐపీల భార్యలతో లింక్ పెట్టుకుని వారితో ఎంజాయ్ చేసి వారి పలుకుబడి ఉపయోగించిన కామాంధుడు కాశీ తమిళనాడులోని అనేక జిల్లాల్లో భూదందాలు, సెటిల్ మెంట్ లు, దందాలు చేశాడని ఇప్పటికే అనేక కేసులు నమోదైనాయి. కామక్రీడల కేసులతో పాటు కాశీ మీద చట్టానికి వ్యతిరేకంగా సెటిల్ మెంట్ లు చేశాడని అనేక కేసులు నమోదైనాయి.

ప్రాణాలు పోసే డాక్టర్ తో చిల్లర గేమ్స్

ప్రాణాలు పోసే డాక్టర్ తో చిల్లర గేమ్స్

తమిళనాడులోని నాగర్ కోవిల్ గణేశపురంకు చెందిన తంగపాండియన్ కుమారుడు కాశీ అలియాస్ సుజ్జి మీద చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో మొదటి కేసు నమోదు చేశారు. తనను నమ్మించి మోసం చేసి అశ్లీల వీడియోలు తీసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో కొత్తార్ పోలీసులు కాశీని గత మే నెలలో అరెస్టు చేశారు. ఇప్పటికే ఆ లేడీ డాక్టర్ కు పెళ్లి జరిగడంతో ఆమె జీవితం నవ్వులపాలైయ్యింది. లేడీ డాక్టర్ దెబ్బతో ప్లేబాయ్ కాశీ జైలపాలైనాడు.

 సెంచరీ పూర్తి చేసిన ప్లేబాయ్

సెంచరీ పూర్తి చేసిన ప్లేబాయ్

నాగర్ కోవిల్ లోని కాశీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు అతనికి సంబంధించిన ల్యాప్ టాప్ లు, సీక్రెట్ కెమెరాలు, మొబైల్ ఫోన్లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. కాశీ ఒక్కడే ఇంత దందా చెయ్యడానికి అవకాశం లేదని, ఆంటీలు, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి అతని వెనుక చాల పెద్ద గ్యాంగ్ ఉందని వెలుగు చూసింది. సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడుకున్న కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ కేసు స్థానిక పోలీసుల చేతి నుంచి CBCID పోలీసుల చేతికి వెళ్లిపోయింది.

 జినో దెబ్బతో సీన్ రివర్స్

జినో దెబ్బతో సీన్ రివర్స్

కామాంధుడు కాశీకి నాగర్ కోవిల్ లోని అబ్జ్వర్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న డెసన్ జినో (19) అనే యువకుడు సహకరించాడని వెలుగు చూడటంతో పోలీసులు అతన్ని ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించారు. డెసన్ జినోకు క్రిమినల్ మైండ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. డెసన్ జినోతో పాటు విదేశాల్లో ఉంటున్న స్నేహితులు కూడా అమ్మాయిలు, వివాహిత మహిళల రహస్య ఫోటోలు, పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని పోలీసులు గుర్తించారు. ప్లేబాయ్ కాశీ రహస్యాలు ఒక్కొక్కటి అతని స్నేహితుడు డెసన్ జినో బయటకు చెప్పడంతో కథ అనేక మలుపులు తీరుగుతూ వస్తోంది.

 నో లాయర్...... నో బెయిల్

నో లాయర్...... నో బెయిల్

కామాంధుడు కాశీ మీద ఇప్పటికే 6 కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడిన కాశీని విడిపించడానికి అతని కుటుంబ సభ్యులు, బంధువులు లాయర్లను ఆశ్రయించారు. అయితే కాశీ తరపున కేసు వాదించకూడదని నాగర్ కోవిల్ న్యాయవాదుల సంఘం నిర్ణయం తీసుకుంది. నాగర్ కోవిల్ లో ఏ ఒక్క లాయర్ కూడా కాశీ కేసు వాదించడానికి ఇంతవరకు ముందుకురాలేదు. లాయర్లు సహాయం చెయ్యకపోవడంతో కాశీ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.

పీజీ అమ్మాయి దెబ్బతో కొత్త ట్విస్ట్

పీజీ అమ్మాయి దెబ్బతో కొత్త ట్విస్ట్


పీజీ పూర్తి చేసిన యువతిని 2019లో కాశీ వలలో వేసుకున్నాడు. 2020లో కాశీ అరెస్టు కాకముందు వరకు పీజీ అమ్మాయితో కాశీ ఎంజాయ్ చేశాడు. ఎప్పటిలాగే అందర్నీ మోసం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పీజీ అమ్మాని మోసం చేశాడు. ఎక్కడ తన పరువు పోతుందో అని భయంతో ఇంతకాలం మౌనంగా ఉన్న పీజీ అమ్మాయి ఇటీవల తన రహస్య వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆశ్రయించింది. పీజీ అమ్మాయి ఫిర్యాదుతో ప్రస్తుతం జైల్లో ఉన్న కాశీని విచారణ చెయ్యాలని సీబీసీఐడి అధికారులు నిర్ణయించారు. నాగర్ కోవిల్ లోని 1వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీసీఐడి అధికారులు కాశీని కస్టడీలోకి ఇవ్వాలని మనవి చేశారు. ఐదు రోజుల పాటు కాశీని విచారణ చెయ్యడానికి సీబీసీఐడి అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీసీఐడీ అధికారుల విచారణలో కాశీ ఇంకెంత మంది బండారం బయట పెడుతాడో ? అనే విషయం త్వరలో వెలుగు చూడనుంది.

English summary
Playboy: CBCID gets 5 days custody of Nagercoil Kasi in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X