• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Tiktok Star: హైటెక్ వ్యభిచారం కేసులో టిక్ టాక్ స్టార్ అరెస్టు, సన్ స్పా పేరుతో అదే చేసింది, 10 మందితో, ఫినిష్

|

చెన్నై/ తిరుచ్చి/ మదురై: టిక్ టాక్ తో ఓ రాష్ట్రాన్ని ఊపేసిన స్టార్ సెక్స్ రాకెట్, హైటెక్ వ్యభిచారం కేసులో చిక్కుకుంది. మగాడిని సైతం రేయ్ నువ్వు ఎంత ?, నీ మగతనం ఎంత?, చూసుకుందామా ? అంటూ బూతులు మాట్లాడుతూ రాత్రికిరాత్రే టిక్ టాక్ స్టార్ అయిపోయింది. అశ్లీలంగా బూతులు మాట్లాడుతూ మగాళ్లను రెచ్చగొట్టి సమాజానికి తలవంపులు తీసుకువస్తుందని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఇప్పటికే ఆ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇప్పుడు 'సన్ స్పా' అంటూ జనాలకు అవే చూపిస్తు హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న కేసులో టిక్ టాక్ స్టార్ తో పాటు ఏకంగా 20 మంది అరెస్టు కావడం కలకలం రేపింది.

Liquor lady: పోలీసులను ఎగిరెగిరి తన్నిన శివగామి, రేయ్... నేను ఎవరో తెలుసా, బూతులు, అసలే సినిమా ఫీల్డ్!Liquor lady: పోలీసులను ఎగిరెగిరి తన్నిన శివగామి, రేయ్... నేను ఎవరో తెలుసా, బూతులు, అసలే సినిమా ఫీల్డ్!

 టిక్ టాక్ తో ఫేమస్

టిక్ టాక్ తో ఫేమస్


తమిళనాడులోని తిరుచ్చి (తిర్చిు)కి చెందిన సూర్యా అలియాస్ సూర్యాదేవి టిక్ టాక్ వీడియోలతో ఆ రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తమిళ ప్రజలకు పరిచయం అయ్యింది. టిక్ టాక్ వీడియోలతో ఎవ్వరూ ఊహించని విధంగా సూర్యా స్టార్ అయిపోయింది. చూడటానికి కర్రిమేళం అయినా టిక్ టాక్ వీడియోలతో టిక్ టాక్ ప్రేమికులను ఆకట్టుకోవడంలో సూర్యా వందకు వంద శాతం సక్సస్ అయ్యింది.

మేడమ్ నోరు తెరిస్తే బూతులు

మేడమ్ నోరు తెరిస్తే బూతులు


టిక్ టాక్ స్టార్ సూర్యా ఆమె చేసిన వీడియోలు దాదాపుగా అన్నీ ఆశ్లీలంగానే ఉన్నాయి. ‘నలుపు నారాయణుడు మెచ్చు' అనే సామెతలాగా నల్లగా ఉన్నా సూర్యా టిక్ టాక్ వీడియోలు అనతికాలంలో చాలా ఫేమస్ అయ్యాయి. సూర్యా టిక్ టాక్ స్టార్ గా మారిపోవడానికి ఓ చిన్న లాజిక్ ఉంది. మగాళ్లను రెచ్చగొడుతూ సెక్సీగా మాట్లాడుతూ బూతులు మాట్లాడింది. టిక్ టాక్ వీడియోల్లో సూర్యా నోరు తెరిచింది అంటే బూతుల దండకం మొదలైనట్లే. అందులో ఎలాంటి డౌట్ లేదని ఆమె వీడియోలు చూస్తే అర్థం అవుతోంది.

సార్.... ఇది మగళ్లాను చెడుగొడుతోంది

సార్.... ఇది మగళ్లాను చెడుగొడుతోంది

సూర్యా టిక్ టాక్ కు చాలా మంది కామాంధులు బానిసలు అయ్యారు. ప్రతిరోజు లెక్కలేనన్ని టిక్ టాక్ వీడియోలు పోస్టు చేసిన సూర్యా చాలా మంది మగాళ్లకు దగ్గర అయ్యింది. టిక్ టాక్ వీడియోలతో సూర్యా రాద్దాంతం చేస్తోంది, ఆమె మగాళ్లను చెడగొడుతోందని చాలా మంది, మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్లీలంగా, బూతులు మాట్లాడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోందని సూర్యా మీద మూడు నెలల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు.

టిక్ టాక్ బ్యాన్..... ఆత్మాహత్యాయత్నం

టిక్ టాక్ బ్యాన్..... ఆత్మాహత్యాయత్నం

మేడ్ ఇన్ చైనా అంటూ టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చెయ్యడంతో టిక్ టాక్ వీడియోలు తీసి రాత్రికిరాత్రి స్టార్స్ అయిపోయిన వాళ్ల దిమ్మతిరిగిపోయింది. ఇదే సమయంలో సూర్యా మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చెయ్యడంతో అమ్మడు డిప్రెషన్ కు లోనైయ్యింది. ఇదే సమయంలో టిక్ టాక్ స్టార్ సూర్యా ఆత్మహత్యాయత్నం చేసింది. తాను ఆత్మహత్యాయత్నం చేశానని, పోలీసులు వేధిస్తున్నారని టిక్ టాక్ స్టార్ సూర్యా కన్నీళ్లు పెట్టుకుని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి నానా రాద్దాంతం చేసింది.

మేడమ్ ఫేమస్ సన్ స్పా

మేడమ్ ఫేమస్ సన్ స్పా

తిరుచ్చిలోని TVS టోల్ గేట్ సమీపంలో ‘సన్ స్పా' అనే మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పగలు, రాత్రి అని తేడా లేకుండా సన్ స్పాకు మగాళ్లు, అమ్మాయిలు ,ఆంటీలు ఎగరేసుకుని వెలుతున్న విషయం స్థానికులు గుర్తించారు. సన్ స్పాలో ఏదో జరుగుతోంది ? అనే అనుమానం పెరిగిపోవడంతో స్థానికులు పోలీసులకు, తిరుచ్చి మునిసిపల్ కమీషనర్ లోకనాథన్ కు ఫిర్యాదు చేశారు.

హైటెక్ సెక్స్ రాకెట్ కింగ్ పిన్ టిక్ టాక్ స్టార్ ?

హైటెక్ సెక్స్ రాకెట్ కింగ్ పిన్ టిక్ టాక్ స్టార్ ?

తిరుచ్చి మునిసిపల్ కమీషనర్ లోకనాథన్ కు ఫిర్యాదు మేరకు తిరుచ్చి పోలీసులు సన్ స్పాపై ఊహించని విధంగా దాడులు చేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది అమ్మాయిలు ,ఆంటీలు స్పా ముసుగులో హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నారని వెలుగు చూడటంతో అందర్నీ అరెస్టు చేశారు. సన్ స్పా మసాజ్ సెంటర్ యజమాని టిక్ టాక్ స్టార్ సూర్యా, ఆమె ఈ హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో మేడమ్ ను అరెస్టు చేశారు. మొత్తం ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేశారు.

మేడమ్ అంటే మేడమ్ అంతే !

మేడమ్ అంటే మేడమ్ అంతే !


సన్ స్పాకు మగాళ్లను రప్పిస్తున్న బ్రోకర్ దినేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. టిక్ టాక్ స్టార్ సూర్యా కూడా హైటెక్ వ్యభిచారం చేస్తోందని, ఆమె ఈ స్పా సెంటర్ యజమాని అని తిరుచ్చి పోలీసులు అంటున్నారు. అయితే ఈ వ్యభిచార కేంద్రానికి తనకు ఎలాంటి సంబంధం లేదని టిక్ టాక్ స్టార్ సూర్యా వాదిస్తోంది. పోలీసులు మాత్రం కేసు విచారణలో ఉందని చెబుతున్నారు. మొత్తం మీద హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తూ టిక్ టాక్ స్టార్ సూర్యా పట్టుబడటం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Tiktok Star: Tiktok fame Surya arrested for doing prostitution in her spa. Trichy police investigation going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X