చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అతను ఓ పోలీసు, అయితే మహిళల విషయంలో కామాంధుడు. కంటికి కనపడిన అమ్మాయిలు, వివాహిత మహిళలను తన లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేసేవాడు. పోలీసుల కావడంతో చాలా మంది మహిళలు ఎక్కడ రామయణం అంటూ ఇంతకాలం మౌనంగా ఉన్నారు. అయితే బాత్ రూమ్ లో స్నానం చేసి బయటకు వస్తున్న సినిమా ఆర్టిస్టును గట్టిగా పట్టుకుని లైంగిక వేధింపులకు గురి చేసిన పోలీసు చిక్కుల్లో పడ్డాడు. సినిమా ఆర్టిస్టు రచ్చరచ్చ చెయ్యడంతో ఇంతకాలం కామాంధుడు పోలీసు చేష్టలతో విసిగిపోయిన వివాహిత మహిళలు అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. అంతే అక్కడి నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరిన పోలీసు తాను పిచ్చోడు అంటూ లైంగిక వేధింపుల కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!

ఆంటీలను గోకుతున్న కన్నన్

ఆంటీలను గోకుతున్న కన్నన్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని పెరంబూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కన్నన్ అనే వ్యక్తి వైపారీ ట్రాఫిక్ డివిజన్ చీఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చీఫ్ కానిస్టేబుల్ కన్నన్ కు అమ్మాయిలు, ఆంటీల పిచ్చి ఎక్కువగా ఉంది. కనపడిన అమ్మాయి, ఆంటీలను వదలకుండా కన్నన్ గోకుతుంటాడని ఆరోపణలు ఉన్నాయి.

సినిమా ఆర్టిస్టుపై కామాంధుడి కన్ను

సినిమా ఆర్టిస్టుపై కామాంధుడి కన్ను

కన్నన్ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే అద్దె ఇంటిలో 30 ఏళ్ల సినిమా ఆర్టిస్టు, ఆమె భర్త సెల్వకుమార్, వారి అమ్మ నివాసం ఉంటున్నారు. ఎర్రగా, బుర్రగా ఉంటున్న సినిమా ఆర్టిస్టు మీద కానిస్టేబుల్ కన్నన్ చాలా కాలంగా కన్ను వేశాడు. ఎలాగైనా మంచి రోజు చూసి ఆమెను పట్టుకోని ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ వేశాడు.

స్నానం చేస్తుంటే పట్టుకుని !

స్నానం చేస్తుంటే పట్టుకుని !

ఇంట్లోని బాత్ రూమ్ లో సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ కన్నన్ ఆమె ఇంటి వైపు వెళ్లాడు. తరువాత సినిమా ఆర్టిస్టు స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వచ్చిన వెంటనే ఆమెను అలాచూసి టెమ్ట్ అయిపోయిన కన్నన్ వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టి లైంగిక వేధింపులకు గురి చేశాడు. అతి కష్టం కష్టం నుంచి కన్నన్ నుంచి తప్పించుకున్న సినిమా ఆర్టిస్టు మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోతే కేకలు వేస్తానని హెచ్చరించింది. ఆ సమయంలో కన్నన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

రేయ్..... నేను ఎవరో మీకు తెలుసా ?

రేయ్..... నేను ఎవరో మీకు తెలుసా ?

రాత్రి ఇంటికి వచ్చిన భర్త సెల్వకుమార్ కు జరిగిన విషయం మొత్తం సినిమా ఆర్టిస్టు చెప్పింది. సెల్వకుమార్, ఆమె తల్లి కన్నన్ ఇంటికి వెళ్లి అతన్ని నిలదీశారు. నా కొడకా అంటూ నోటికి వచ్చిన బూతులు తిట్టిన కన్నన్ నేను ఎవరో తెలుసా ? నిన్ను, నీ భార్యను లేపేస్తా, అసలే నేను పోలీసు, మిమ్మల్ని చంపేస్తే కేసులు ఉండవు, నా తొక్కా ఉండదు అంటూ రెచ్చిపోయి వారిని పట్టుకుని చితకబాదేశాడు. విషయం గుర్తించిన చట్టుపక్కలవాళ్లు గుమికూడి కన్నన్ కు చివాట్లు పెట్టి సెల్వకుమార్, ఆమె తల్లి, అతని భార్యను రక్షించారు.

ఈ నాకొడుకు అలాంటోడే

ఈ నాకొడుకు అలాంటోడే

కామాంధుడు కన్నన్ వేధింపులు ఎక్కువ కావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. స్థానిక సెంబియాన్ పోలీసులు విషయం తెలుసుకుని కన్నన్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. కన్నన్ ప్రతి అమ్మాయి, వివాహిత మహిళ మీద కన్ను వేశాడని, చాలా మందిని లైంగిక వేధింపులకు గురి చేశాడని, మమ్మల్ని లైంగికంగా అనేక ఇబ్బందులకు గురి చేశాడని స్థానికంగా నివాసం ఉంటున్న చాలా మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నన్ చేతిలో గాయపడిన సెల్వకుమార్ తల్లిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

పిచ్చి పట్టిందని ఆసుపత్రిలో చేరిన పోలీసు

పిచ్చి పట్టిందని ఆసుపత్రిలో చేరిన పోలీసు

స్థానిక మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెంబియార్ పోలీసులు కామాంధుడు కన్నన్ ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే అతను అక్కడి నుంచి తప్పించుకుని చాకచక్యంగా పారిపోయాడు. తాను మానసిక రోగి అంటూ కామాంధుడు కానిస్టేబుల్ కన్నన్ చెన్నైలోని కీల్ పాక్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్ వ్యక్తిగా నటిస్తున్నాడు.

Recommended Video

Hyderabad లో Lady Doctor నిర్బంధం.. ఒక్కరోజు చికిత్సకు రూ.1.15 లక్షల బిల్లు! || Oneindia Telugu
కరోనా వారియర్ కి టార్చర్, పిచ్చోడికి పోలీసు ఉద్యోగమా ?

కరోనా వారియర్ కి టార్చర్, పిచ్చోడికి పోలీసు ఉద్యోగమా ?

రెండు రోజుల క్రితం కరోనా క్వారంటైన్ లో పని చేస్తున్న ఓ మహిళతో కూడా కానిస్టేబుల్ కన్నన్ చాల అసభ్యంగా ప్రర్తించాడని, ఆ సమయంలో ఆమె ఫిర్యాదు చేసిందని, కన్నన్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకున్నాడని ఇప్పటికే కేసు నమోదు అయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు. ఆసుపత్రిలో చేరి మానసిక రోగిగా కన్నన్ నటిస్తున్నాడని, అతని డ్రామాలు చూసి మోసపోకూడదని సినిమా ఆర్టిస్టుతో పాటు స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. కన్నన్ మానసిక రోగి అయితే రెండు రోజుల క్రితం వరకు ఉద్యోగం చేశాడని, పిచ్చోడు ఎలా పోలీసు ఉద్యోగంలో ఉంటాడు ? అంటూ స్థానిక మహిళలు పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కామాంధుడు కన్నన్ వ్యవహారం బయటకు రావడంతో అతన్ని అరెస్టు చెయ్యడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

English summary
Torture: Sexual harassment complaint on Chennai policeman Kannan in Tamil Nadu, and inquriy is going on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X