• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Aunty: ఆంటీ నాటుకోడి, భర్త తూగుకోడి, లవర్ బాతుకోడి, ఇద్దర్నీ లేపేపి పులుసు పెట్టేశాడు, పిల్లలకు పెళైనా !

|

చెన్నై/ మదురై/ తుత్తుకూడి: ఆంటీకి వయసు పెరిగినా పిటపిటలాడిపోతూ కామంతో రగిలిపోయింది. అంకుల్ తూగుకోడి టైపు. ఇదే సమయంలో బాతుకోడిలాగా ఆంటీకి ఓ కుర్రాడు బాయ్ ఫ్రెండ్ లాగా చిక్కాడు. పిల్లలకు పెళ్లి చేసిన ఆమె తన కుమారుడి వయసు ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త పని మీద బయటకు వెళ్లి ఉంటాడని పొరపాటున ఆమె ప్రియుడితో కలిసి బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో చప్పుడు కావడంతో పక్క గదిలో ఉన్న భర్త బెడ్ రూంలో నగ్నంగా తన భార్య వేరే యువకుడితో ఉన్న విషయం గుమనించి అంకుల్ రగిలిపోయాడు. వెంటనే కొడవలి తీసుకుని బెడ్ రూంలోకి వెళ్లి నగ్నంగా ఉన్న భార్యతో పాటు ఆమె ప్రియుడిని అడ్డంగా నరికి చంపేసి ఇద్దరిని పులుసు పెట్టేసి పైలోకాలకు పంపించి నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు.

young girl: బావకు బాబాయ్ కి తేడా లేదా ?, అక్రమ సంబంధం, టైమ్ చూసి నగ్న వీడియోలు షేర్, వైరల్ !young girl: బావకు బాబాయ్ కి తేడా లేదా ?, అక్రమ సంబంధం, టైమ్ చూసి నగ్న వీడియోలు షేర్, వైరల్ !

అంకుల్ రసికుడే

అంకుల్ రసికుడే

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా పశువందన్ సమీపంలోని పుంగవర్ నత్తం గ్రామంలోని అరుంధతి నగర్ లో నివాసం ఉంటున్న షణ్ముగం (58) వ్యవసాయం చేస్తున్నాడు. షణ్ముగం మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో కొన్ని సంవత్సరాల క్రితం మొదటి భార్యతో విడిపోయాడు. తరువాత షణ్ముగం ఆయన కంటే 12 ఏళ్లు తక్కువ వయసు ఉన్న మారియమ్మాళ్ (46) అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

అరుంధతి నగర్ ఆంటీ నాటుకోడి

అరుంధతి నగర్ ఆంటీ నాటుకోడి

షణ్ముగం మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. షణ్ముగం రెండో భార్య మారియమ్మాళ్ కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. షణ్ముగం ఇద్దరు భార్యల కుమారులు, కుమార్తెలు అందరికీ వివాహం కావడంతో అందరూ వేరువేరుగా నివాసం ఉంటున్నారు. షణ్ముగం రెండో భార్య మారియమ్మాళ్ తో కలిసి ప్రత్యేకంగా నివాసం ఉంటున్నాడు. వయసు పెరిగినా మారియమ్మాల్ ఆంటీ కోరికలు మాత్రం తగ్గలేదు. మంచి నాటుకోడిలాగా ఎప్పుడు మారియమ్మాళ్ సింగారించుకుని పిటపిటలాడిపోయేది.

అంకుల్ తూగుకోడి.... ఎదురింటి కుర్రాడు బాతుకోడి

అంకుల్ తూగుకోడి.... ఎదురింటి కుర్రాడు బాతుకోడి

అరుంధతి కాలనీలో నివాసం ఉంటున్న అవివాహితుడు రామమూర్తి (27) అనే యువకుడు మారియమ్మాళ్ ఇంటి ముందు కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గరకు వెలుతున్న రామమూర్తితో మారియమ్మాళ్ తో పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గర అయ్యాడు. తరువాత మారియమ్మాళ్, రామమూర్తి పరిచయం అక్రమ సంబందానికి దారి తీసింది. నిత్యం తూగుకోడిలాగా ఉండే తన భర్తతో కాకుండా బాతుకోడిలాగా చురుకుగా ఉండే రామమూర్తితో ఎంజాయ్ చెయ్యాలని మారియమ్మాళ్ డిసైడ్ అయ్యింది.

గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఆంటీ

గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఆంటీ


ప్రతి రోజూ పోలం దగ్గర పనులు చేయించడానికి షణ్ముగం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోతాడు. భర్త షణ్ముగం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే మారియమ్మాళ్ ఎదురింటిలో ఇంటి పని చేయిస్తున్న ప్రియుడు రామమూర్తిని తన ఇంటిలోకి పిలిచి అతనితో రాసలీలలు సాగిస్తోంది. ప్రతి రోజూ భర్త షణ్ముగం బయటకు వెళ్లిన వెంటనే మారియమ్మాళ్ ప్రియుడు రామమూర్తితో ఇంటిలోనే కాపురం పెట్టేసింది.

మాయాబజార్ సినిమా చూపించిన ఆంటీ

మాయాబజార్ సినిమా చూపించిన ఆంటీ

మారియమ్మాళ్ తన కొడుకు వయసు ఉన్న రామమూర్తితో ఎక్కువ సేపు ఇంటిలో గడుపుతున్నా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ఎక్కువ అనుమానం రాలేదు. కుమారుడి వయసు ఉన్న రామమూర్తి తన ఇంటికి వచ్చి వెలుతున్నాడని తెలుసుకున్న షణ్ముగం ఏం జరుగుతోంది అంటూ భార్య మారియమ్మాళ్ ను ఆరా తీశాడు. ఏదో పని మీద వచ్చాడని, తాగడానికి నీళ్లు అడిగాడని ఇలా ఏదో ఒకటి చెప్పి ఇంత కాలం మారియమ్మాళ్ తప్పించుకుంది. ఎన్ టీఆర్ నటించిన పాతసి మాయాబజార్ సినిమాలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మారిమయ్మాల్ భర్తకు సినిమా స్టోరీలు చెబుతూ కొంతకాలం గడిపింది.

ఆంటీ పిలించిందని ఏ మాత్రం ఆలోచించలేదు

ఆంటీ పిలించిందని ఏ మాత్రం ఆలోచించలేదు

సాయంత్రం వరకు పోలం పనులతో అలసి పోయిన షణ్ముగం రాత్రి ఇంటికి వెళ్లి భోజనం చేసి నిద్రపోయాడు. ఎప్పటిలాగే వేకువ జామున భర్త షణ్ముగం పోలం దగ్గరకు వెళ్లి ఉంటాడని ఆయన భార్య మారియమ్మాళ్ పొరపాటు పడింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఎదురింటిలో ఇంటి పని చేయిస్తున్న ప్రియుడు రామమూర్తిని బెడ్ రూంలోకి రావాలని మారియమ్మాళ్ చెప్పింది. ఆంటీ పిలిచిందని రామమూర్తి వెంటనే ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా ఎగరేసుకుంటా వెళ్లి ఆమె బెడ్ రూంలోకి దూరిపోయి పని మొదలు పెట్టాడు.

 ఒకే దెబ్బకు రెండు కోళ్లు ఫినిష్

ఒకే దెబ్బకు రెండు కోళ్లు ఫినిష్

పక్క గదిలోనే భర్త షణ్ముగం ఉన్నాడని మారియమ్మాళ్ గమనించకుండా ప్రియుడు రామమూర్తితో కలిసి రాసలీలు సాగించింది. ఉదయం నిద్రపోతున్న షణ్ముగం ఎవరో మాట్లాడుకుంటున్నారని మేలుకుని బెడ్ రూం దగ్గరకు వెళ్లి చూశాడు. అంతే బెడ్ రూంలో తన భార్య మారియమ్మాళ్ ప్రియుడు రామమూర్తితో కలిసి నగ్నంగా ఉన్న విషయం గుర్తించిన షణ్ముగం రగిలిపోయాడు. వెంటనే కొడవలి తీసుకుని నగ్నంగా ఉన్న భార్య మారియమ్మాళ్, రామమూర్తి మీద ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇద్దరూ బెడ్ రూంలోనే ప్రాణాలు విడిచారు.

వీడు మగాడురా బుజ్జీ

వీడు మగాడురా బుజ్జీ

భార్య, ఆమె ప్రియుడిని హత్య చేసిన షణ్ముగం కొడవలి తీసుకుని నేరుగా పశువందనై పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసుల ముందు లొగిపోయాడు. తన భార్యకు ఏం పోయే కాలం వచ్చిందో ఇలాంటి పని చేసిందని, అందుకే ఇద్దర్నీ కలిసి నరికేశానని షణ్ముగం పోలీసులకు చెప్పాడు. నగ్నంగా బెడ్ రూమ్ లో పడిఉన్న ఆంటీ, ఆమె ప్రియుడి మృతదేహాలను చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఎంతకాలం చెప్పినా మారియమ్మాళ్ పద్దతి మార్చుకోలేదని, అందుకే ఆమె భర్త అన్నంత పని చేశాడని, వాడు నిజంగా మగాడురా బుజ్చీ అంటూ హత్య జరిగిన రోజు స్థానికులు కథలు కథలుగా మాట్లాడుకున్నారు.

English summary
Year Ender 2020: Husband killed wife including two near Thoothukudi in Tamil Nadu due to illegal relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X